బిగ్ బాస్ 5 లో కొత్త కంటెస్టెంట్ ఇద్దరు రాబోతున్నారు ఆ ఇద్దరు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

తెలుగు బుల్లితెర పై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే 4 సీసన్ లు పూర్తీ చేసుకుంది.. మొత్తం 3 సీసాన్లు కంటే 4th సీసన్ బాగా బిన్నంగా జరిగింది అనే చెప్పాలి, గత ఏడాది కరోనా నేపథ్యం లో కాస్త ఆలస్యం గా బిగ్ బాస్ ప్రారంభయ్యింది అయితే ఆషో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు గతం లో కంటే ఈసారి మంచి రేటింగ్ ని కూడా సంపాదించుకుంది, ఈ క్రమం లో బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే కి బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్ సాధించింది ముఖ్యం ఈ షో కూడా ముగిసి నెల రోజులు అయినా సరే ఇంకా దీని గురించి అందరు మాట్లాడుకుంటున్నారు.. ఇపుడు బిగ్ బాస్ 5వ సీసన్ గురించి నిర్వాహుకులు పనులు స్టార్ట్ చేసారు, ఫిలిం నగర్ వర్గాల నుంచి తాజా సమాచారం ప్రకారం మరో రెండు నెలలో షో ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి.

ఏప్రిల్ చివర్లో ఈ సీసన్ ని ప్రారంబిస్తారట అంటే కాదు ఈ సీసన్ కి కూడా నాగార్జునే గారు హోస్ట్ గా నిర్వహిస్తారని తెలుస్తుంది, హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో మల్లి సెట్ వేయబోతున్నారట హౌస్ నుండి వచ్చిన వారిని సోహెల్ ఈసారి ఇంటర్వ్యూ చేయబోతున్నారు గత సీసన్ లో రాహుల్ సిప్లిగంజ్ అందరిని ఇంటర్వ్యూ చేసారు.. ఇపుడు సోహెల్ ఇంటర్వ్యూ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది కదా వేరే ఉంటది అంటూ సోహెల్ మంచి ఫేమ్ ని కూడా సంపాదించారు, అతను ఇంటర్వ్యూ లు చేస్తే ఇంకా బాగుంటుందని టీమ్ ఆలోచించింది బిగ్ బాస్ 5 సీసన్ కి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.. దాదాపు 6 నెలలు ముందు గానే కంటెస్టెంట్ లతో మాట్లాడతారు.

ఈ సమయం లో సీరియల్స్ అదే విదంగా షోలు సినిమాలకి సంబంధించి డేట్స్ ఎలాంటి క్లాష్ రాకుండా ముందుగానే షూటింగ్ ఏర్పాటు చేసుకోవాలి కాబ్బటి దాదాపు 6 నెలల నుంచి వర్క్ అంత పక్క ప్లాన్ తో చేసుకుంటారు తాజాగా ఎవరు హౌస్ లోకి రావడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు దానిపై వాళ్లతో మాట్లాడుతారు కూడా అయితే ఈ విషయాలు మాత్రం బయట ఎక్కడ మీడియా కి ఎక్కడ లీక్ చేయకూడదు ఇవ్వని రూల్స్ రూపం లో తెలియచేస్తారు.. తాగాజా ఇప్పటికే ఇద్దరు సింగర్స్ తో కూడా మాట్లాడారట ఒక మేల్ సింగర్ మరో ఫిమేల్ సింగర్ అయితే మేల్ సింగర్ రావడానికి అంత ఆసక్తి చూపించలేదని అని తెలుస్తుంది అయితే ఫిమేల్ సింగర్ రావడానికి ఇంటరెస్ట్ చూపించిన బారి రెమ్యూనిరేషన్ డిమాండ్ చేసిన్నటు తెలిసింది.

ఇక ఈసారి జబర్దస్త్ నుంచి ఒక లేడీ గెటప్ వేసేవారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు.. ఈసారి ఢీ కంటెస్టెంట్ ని కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు, ఇక ఇద్దరు సీనియర్ నటులతో కూడా సంప్రదింపులు జరిపారు వారిలో ఒకరు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది మరొకరు మాత్రం దాదాపు 8 నెలల వరకు సీరియల్ లో బిజీ గా ఉన్నారని కొత్త షెడ్యూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అని తనకి రావడం కుదరదు అని తెలియచేసారు, అయితే ఈసారి ఇద్దరు అందాల తారలు హీరోయిన్స్ ని కూడా హౌస్ లోకి తీసుకురావడానికి బిగ్ బాస్ ప్రయత్నాలు చేస్తున్నారు, మొత్తానికి దీని గురించి మార్చ్ నుంచి వార్తలు వస్తాయి అని తెలుస్తుంది.