బిగ్ బాస్ 5 సీసన్ నుండి నాగార్జున ఔట్ హోస్ట్ గా దగ్గుబాటి హీరో ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు వరకు మాత్రం హోస్ట్ లు విష్యంలో ఎదో శాపం ఉన్నట్లు ఉంది అందుకే ఒక పట్టాన ఎవరు సరిగ్గా కొనసాగడం లేదు తొలి సీసన్ లో జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీసన్ లో నాని, ఇక మూడు ,నాలుగు సీసన్స్ లో అక్కినేని నాగార్జున చేసారు అయితే రెండు సీసన్స్ మార్చకుండా నాగార్జున నే కొనసాగించారు అని ఇక పై అయినా వస్తారని అభిమానులు కూడా అనుకున్నారు కానీ ఇపుడు మల్లి కొత్త ప్రచారం మొదలైంది. ఈ బిగ్ బాస్ 5 సీసన్ తెలుగు నుంచి నాగార్జున తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది అయితే మొన్నటి వరకు నాగార్జున ఏ హోస్ట్ అని స్టార్ మా కూడా చాలా గట్టిగానే చెప్పుకొచ్చింది, కంటెస్టెంట్స్ ఎవరు వచ్చిన కూడా హోస్ట్ మాత్రం ఇక పై నాగార్జున ఉంటారని వాళ్ళు తెలిపారు కానీ అంతలోనే మార్పులు చేస్తునట్టు తెగ వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ సీసన్ 5 నుంచి నాగార్జున తప్పుకుంటున్నారని అయినా స్థానం లో దగ్గుబాటి హీరో రానా వచ్చి చేరబోతున్నారు అని తెలుస్తుంది దీనికి ప్రత్యేకంగా కూడా కారణాలు ఏమి లేవు . నాగార్జున ప్రస్తుతం చాలా బిజీ గా ఉన్నారు కరోనా కారణంగా చేయాల్సిన సినిమాలు ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అన్ని అలాగే పెండింగ్‌లో పడిపోయాయి. ఈ సమయం లో బిగ్ బాస్ 5 కోసం డేట్స్ కేటాయిస్తాం కష్టం గా మారింది అందుకే ఈ ఒక్క సీసన్ కి నాగార్జున దూరం గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఇదే విషయాన్ని నిర్వాహకులకు చెప్పి తప్పుకున్నట్లు తెలుస్తుంది ఉన్నట్లు ఉంది నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయం తో బిగ్ బాస్ నిర్వాహకులు కూడా షాక్ అయ్యారు, ఈ స్థానంలో రానా దగ్గుబాటి ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బుల్లితెర పై రానా కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది నెంబర్ 1 యరి తో ఇప్పటికే రికార్డులు సృష్టించారు .

హోస్ట్ గా కూడా మంచి అనుభవం కూడా ఉంది అందుకే రానా అయితే బిగ్ బాస్ 5 తెలుగు ని బాగా లీడ్ చేస్తారని నిర్వాకులు కూడా నమ్ముతున్నారు దీనికోసం స్టార్ మా ఈ హీరోకి కోసం బారి మొత్తని చెల్లించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిజంగా నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ నుంచి తప్పుకున్నారు లేక ఇది కూడా సోషల్ మీడియా లో జరుగుతున్నా ప్రచారమే అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి ఇది ఇలా ఉంటె బిగ్ బాస్ 5 తెలుగు సీసన్ సెప్టెంబర్ 5 నుంచి మొదలు పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి, ఈ సీసన్ కోసం అన్ని ఏర్పాట్లు మొదలయిపోయాయి అంత జూమ్ అప్ వేదికగానే జరుగుతుందని ప్రచారం జరుగుతుందో, ఎంత కష్టమైన కూడా 2021 సెప్టెంబర్ లో సీసన్ 5 మొదలు పెట్టాలని నిర్వాహకులు చూస్తున్నారు.

నాగార్జున హోస్ట్ చేస్తారో లేదో తెలీదు కంటెస్టెంట్స్ ఎంపిక కూడా గత సీసన్ మాదిరే జూమ్ అప్ లో ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుందో. ఎంపిక చేసిన వాళ్ళని రెండు వారలు క్వారంటైన్ లో ఉంచి ఆ తరువాత ఇంట్లోకి పంపించడం జరుగుతుందో తాజాగా కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ కొందరి పేరులు వినిపిస్తున్నాయి. షణ్ముఖ్ జశ్వంత్,టిక్ టాక్ దుర్గ రావు, యాంకర్ వర్షిణి, కమిడియన్ ప్రవీణ్, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైదర్ అది సింగర్ మంగలి, న్యూస్ యాంకర్ ప్రత్యూష, టిక్ టాక్ భాను ,వర్ష , వరంగల్ వందన, సురేఖ వాణి, యమునా ,సీనియర్ నటి ప్రియా అని వార్తలు వస్తున్నాయి అయితే సీసన్ మొదలు అవ్వడానికి ఇంకా రెండు నెలలో మొదలు అవబోతుంది కాబట్టి ఇపుడే కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు అయితే వీలు కన్ఫర్మ్ లేదా అనే విష్యం ఇంకా పూర్తిగా తెలీదు ఓఫిషల్ న్యూస్ వచ్చేదాకా వేచి చూడాల్సిందే.