బిగ్ బాస్ 5 సీసన్ లో ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ రిలీజ్ వాళ్ళు ఎవరంటే !

సామాన్యులను సెలెబ్రిటీలను చేయగల సత్తా ఒక్క బిగ్ బాస్ షోకి మాత్రమే ఉంది బిగ్ బాస్ సీసన్ 4 ఇది నిరూపించింది కూడా ఇక కోవిద్ ఆంక్షల కారణంగా సెలెబ్రిటీలు ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళటానికి ఆసక్తి చూపలేదు దీనితో అఖిల్ సార్థక్ , సైడ్ సోహెల్, అరియనా,దివి, గంగవ్వ లాంటి వాళ్ళని షో లోకి పంపించారు వారు గతం లో కొన్ని సీరియల్స్, సినిమాలు చేసిన ప్రజలకు వాలా పేరులు వాళ్ళు పెద్దగా తెలీదు అనే చెప్పాలి అయితే బిగ్ బాస్ షో నుండి బయటకి వచ్చాక వాలందరు సెలెబ్రిటీలు అయ్యారు మంచి అవకాశాలు దక్కించుకుని కెరీర్ లో పైకి వెళ్లే ప్రయత్నం లో ఉన్నారు. ఇక బిగ్ బాస్ సీసన్ 4 విన్నర్ గా లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ సినిమా ఫేమ్ హీరో అభిజీత్ గెల్చుకున్నాడు టైటిల్ కోసం అఖిల్ సార్థక్ తో పోటీ పది అత్యధిక ఓట్లు సాధించి బిగ్ బాస్ సీసన్ 4 విన్నర్ అయ్యాడు.

ఇక నాగార్జున సారథ్యంలో సాగిన బిగ్ బాస్ సీసన్ 4 ప్రతికూలత మధ్య కూడా బారి విజయాన్ని అందుకుంది దీనితో కొత్త సీసన్ కోసం స్టార్ యాజమాన్యం సిద్ధం అవుతున్నారు. బిగ్ బాస్ సీసన్ 5 కి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇక జూన్, జులై లో సీసన్ 5 ప్రారంభించాలి అని నిర్వాహకులు భావిస్తున్నారు కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మరీనా నేపథ్యం లో ఈసారి కూడా ఆలస్యం కానుంది సీసన్ 5 కోసం కంటెస్టెంట్ ఎంపిక నిర్వహణ వంటి విషయాల పై ఇప్పటికే ప్రణాళికలు మొదలైపోయాయి అయితే షో మాత్రం సెప్టెంబర్ లో మొదలవుతుంది అని సమాచారం కంటెస్టెంట్స్ ఎంపిక అనంతరం వారిని క్వారంటైన్ కి పంపాలి కాబట్టి ఈ సీసన్ కూడా కొంచెం ఆలస్యం కానుంది గత సీసన్ మాదిరిగా కాకుండా కొంచెం పరిచయం ఉన్న సెలెబ్రిటీలను హౌస్ లోకి పంపాలని స్టార్ మా ఆలోచన అని తెలుస్తుంది.

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్, టిక్ టాక్ స్టార్ దుర్గ రావు, యాంకర్ రవి తో పాటు మరికొందరు బుల్లితెర సెలెబ్రిటీల పేరులు వినిపిస్తున్నాయి, ఇక పాయల్ రాజపుట్, భూమిక వంటి హీరోయిన్స్ పేరులు కూడా ప్రచారం కాగా వారు కందించారు ఏది ఏమైనా గత సీసన్ కి మించి సరికొత్త సీసన్ 5 సిద్ధం కానుంది అని సమాచారం. ఇక వరసగా మూడవసారి నాగార్జున రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ 5 సీసన్ లో మొదటిగా జబార్దాస్ట్ ఫేమ్ వర్షా కన్ఫర్మ్ అయ్యారు ఆ తరువాత షణ్ముఖ్ జస్వంత్ మరియు టిక్ టాక్ స్టార్ డీపికా పిల్లితో పాటు వీళ్ల ముగ్గురు కన్ఫర్మ్ అయ్యారు అయితే .ఈ ప్రదర్శనలో భాగంగా వారు ఫాన్సీ రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నట్లు సమాచారం అయితే ఇంకా ఓఫిషల్ న్యూస్ రాలేదు ఇక నాగార్జున సీసన్ 3 ,4 లో హోస్ట్ గా తన సత్తా చాటారు కాబ్బటి ఇపుడు కూడా సీసన్ 5 లో పాలుగోనాలని ఫాన్స్ కోరుతున్నారు.

బిగ్ బాస్ సీసన్ 1 ఎంత సూపర్ హిట్ అయ్యిందో మనకి తెలిసిందే అయితే ఇక సీసన్ 2, సీసన్ 3, సీసన్ 4 అన్నిటికన్నా బారి విజయాన్ని అందుకుంది. మొదటిగా ఎన్టీఆర్, హీరో నాని, ఇక రెండు సీసన్లు నాగార్జున హోస్ట్ గా చేసారు, ప్రతి సీసన్ కంటెస్టెంట్స్ ప్రేక్షకులను బాగా అక్కటుకున్నారు, ఇపుడు రాబోయే కంటెస్టెంట్స్ లో సింగెర్స్, డాన్సర్స్, న్యూస్ రిపోర్టర్స్, యాంకర్స్ , కామిడీయన్స్ ఇలా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వివిధ రకాల రంగాల్లో సెలెక్ట్ చేసుకుంటారు.ఇక ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు అన్ని భాషలో సూపర్ హిట్ రియాలిటీ షో హిట్ ని తెచ్చింది హిందీ లో బిగ్ బాస్ సీసన్ 13 వరకు పూర్తయింది, ఇక తమిళ్, కన్నడ బాషలో కూడా మంచి విజయాన్ని అందుకుంది, ఇపుడు తెలుగులో వచ్చే కంటెస్టెంట్స్ మీద అంచనాలుఉన్నాయ్ ఈ సీసన్ విజయాన్ని అందుకుంటుందా అనేది చూడాల్సిందే.