బుల్లితెర కృష్ణ తులసి సీరియల్ ఫేమ్ అఖిల్ రెమ్యూనిరేషన్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

మన ఇండస్ట్రీ లో సినిమా హీరోలకు, హీరోయిన్లకు ఎంత ఫేమ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు లక్షలాది మంది అభిమానులు ఉంటారు. తమ హీరో ని, హీరోయిన్ ని వెండితెరపై చూసి ఏంటో ఆనందిస్తూ ఉంటారు వారిని అనుకరిస్తూ కూడా ఉంటారు అయితే సినిమాకి మాత్రమే కాదు ఇపుడు బుల్లితెరలో కూడా ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి వారి నటనకు వారి అందానికి అభినయానికి చాలా మంది ఇంప్రెస్స్ అవుతున్నారు ఇంట్లో ఉంది అరగంట సేపు సీరియల్ చూసి వాళ్లకి ఫాన్స్ కూడా అవుతున్నారు సినిమా 3 గంటలే కానీ సీరియల్ మాత్రం కొన్ని ఏళ్ళ పాటు నడుస్తూనే ఉంటుంది.. ఆ పాత్రలో నటించే వారికీ నిజంగా వీరు అభిమానులు గా మారుతున్నారు. సాయంత్రం ఉదయం అనే తేడా లేదు ఏ సమయంలో సీరియల్స్ వచ్చిన టీవీ కి అత్తుకుపోతున్నాడు ఇంట్లో మహిళలు.

ఇపుడు మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా సీరియల్స్ చూడటానికి ఇష్టపడుతున్నారు కథ, కధనం, మాటలు అందులో ఉనటివంటి ఎమోషన్స్ ని సినిమాల కంటే బాగా పండిస్తున్నారు నటి, నటులు అందుకే గతం లో కంటే ఇపుడు రెమ్యూనిరేషన్ లు భారీగా పెరిగాయి నిర్మాణ విలువలు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయ్ సీరియల్స్ విష్యం లో అయితే చాలా సీరియల్స్ ఇపుడు టాప్ ట్రేండింగ్ లో నిలబడుతున్నాయి అందులో కృష్ణ తులసి సీరియల్ కూడా ఒకటి ఈ సీరియల్ లో హీరో అఖిల్ బాబు గురించి మనకి పెద్దగా తెలీదు అయితే అతను అక్టోబర్ 16 న కర్ణాటక లో మంగళూరు లో జన్మించాడు. 6 అడుగుల పొదుకు ఉండే అతని అసలీ పేరు దిలీప్ శెట్టి అయితే అఖిల్ అని కూడా పిలుస్తుంటారు మంగళూరులో చదువు పూర్తిచేసాడు ఎక్కువగా తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు చూస్తుంటారు.

దిలీప్ కూడా యాక్టర్ కావాలని అనుకునేవారు చదువు పూర్తయ్యాక, ఎన్ఎంసీ హెల్త్ కేర్ లో అకౌంటెంట్ గా పని చేసారు. కాలేజీ రోజులోనే మోడలింగ్ లో చేరారు 2015 లో మిస్టర్ దుబాయ్ పోటీలో పాలుగోన్నారు ఫైనల్ రౌండ్ లో ఫస్ట్ రన్నర్ గా నిలిచారు. ఇంకా పెళ్లి కానీ దిలీప్ కి డాన్స్ యాక్టింగ్ అంటే ఇష్టం కన్నడ లో విద్యావినాయక సీరియల్ లో నటించారు ,నాగ భైరవి సీరియల్ హీరోయిన్ యాష్మి గౌడ కూడా విద్య వినాయక లో నటించింది. కస్తూరి నివాస్ అనే సీరియల్ లో హీరో గా నటించారు అక్కడ నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది అతనికి ప్రేమ ఎంత మధురం సీరియల్ లో హీరోయిన్ గా నటించిన అను కూడా కస్తూరి నివాస్ సీరియల్ లో చేసింది పలు డాన్స్ షో లో కూడా దిలీప్ పాలుగోన్నారు స్వర్ణకడ్గం సీరియల్ లో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు కృష్ణ తులసి సీరియల్ లో హీరోగా తన నటన తో ఆడియన్స్ కి దెగ్గరయ్యారు.

కన్నడ లో రోబోట్ అనే సినిమాలో కూడా నటించాడు ఖరీదైన కార్ లు ఇల్లు ఉన్నాయ్ అతని సంపాదన కూడా బాగానే ఉంది మొత్తానికి అతనికి సుమారు 50 కోట్ల వరకు దిష్టి కూడా ఉందని కానీ సినిమాలు సీరియల్ లు ఇష్టం కావడం తో ఈ టెలివిషన్ రంగం లో కొనసాగుతున్నారు అని సన్నిహితులు అంటున్నారు.ఇపుడు సీరియల్ యాక్టర్ అందరు కూడా సినిమాలో ఛాన్స్ కోటేస్తున్నారు వాళ్ల రెమ్యూనిరేషన్ కూడా బాగానే అందుతుంది, ఒకొకలు రోజుకి 30 వేల దాక తీసుకుంటున్నారు డిమాండ్ బట్టి వాలా రెమ్యూనిరేషన్ అందుతుంది టాప్ లిస్ట్ లో ఉన్న సీరియల్ యాక్టర్స్ కి మంచి సంపాదన తో పాటు సినిమా లో అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయ్ బెస్ట్ సీరియల్, బెస్ట్ ఎంటర్టైన్మెంట్ పలు రకాల అవార్డ్స్ కూడా అందుతుంది ఇపుడు సినిమాలకు పోటీగా సీరియల్ లు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.