బుల్లితెర యాంకర్స్ ఒక రోజుకి ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

ఈ రోజులో వెండితెర తో పాటు బుల్లితెర కూడా దూసుకుపోతుంది అద్భుతమైన రియాలిటీ షోలు స్పెషల్ ప్రోగ్రామ్ లు, సీరియల్స్ తో బుల్లితెర సత్తా చాటుతుంది నిర్మాణ విలువలు కూడా భారీగా పెరిగాయి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో హీరోయిన్స్ తరువాత యాంకర్ లు , టీవీ నటీమణులు బాగా సంపాదిస్తున్నారు వాళ్ల రెమ్యూనిరేషన్ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే.. ఇపుడు యాంకర్స్ , టీవీ నటులు బాగా సంపాదిస్తున్నారు అనేది చాలా మందికి తెలుసు.. తెలుగు ఇండస్ట్రీ లో నెంబర్ 1 యాంకర్ అంటే మరి ఏ ఆలోచన లేకుండా చెప్పేమాట సుమ కనకాల సుమ ఇప్పటికి వివిధ ఛానల్ లో రియాలిటీ షోస్ చేస్తుంది ఆడియో వేడుకులకు కూడా వ్యాక్యత గా ఉన్నారు…

సుమ ఒకో ఆడియో ఫంక్షన్ కి 2 నుంచి 3 లక్షల వరకు వాసులు చేస్తుంది ఇక రియాలిటీ షోకి రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తారని తెలుస్తుంది.. ఇక అవార్డు ఫంక్షన్ లు అయితే దాదాపు 5 గంటల నుంచి 6 గంటల పాటు ఉంటాయి వీటికి మరో రేట్ ఉంటుంది తరువాత ముఖ్యం గా జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి చెప్పుకోవాలి గ్లామర్ షోతో అక్కటుకునే రంగమ్మ అత్తా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది దాదాపు ఆమె కూడా 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తుంది.. ఇక తరువాత యాంకర్ రష్మీ గురించి చెప్పాలంటే జబర్దస్త్ తో మంచి ఫేమ్ సంపాదించింది.. ఒక పక్క ఈవెంట్స్ తో పాటు షాప్స్ ఓపెనింగ్స్ తో కూడా సందడి చేస్తుంది దాదాపు ఆమె లక్ష వరకు ఛార్జ్ చేస్తుంది.

ఇక బెస్ట్ యాక్టీవ్ యాంకర్ ఎవరు అంటే శ్రీముఖి అనే చెప్పాలి తన అల్లరి తో అందరిని ఆట పట్టిస్తూ ఉంటుంది ఆమె కూడా ఒకో ఈవెంట్ కి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తుంది.. ఇక రాఖి సినిమాలో ఎన్టీఆర్ చెల్లిగా నటించిన అందాల తార మంజూష ఆమె కూడా ఒకో ఈవెంట్ కి 50,000 రూపాయలు వరకు వాసులు చేస్తుంది ఈ యాంకర్ అమ్మకు అనేకమైన సినిమా ప్రమోషన్ లో బిజీ గా అవకాశాలు వస్తుంటాయి.. ఆ తరువాత యాంకర్ శ్యామల తన రేంజ్ లో ఒకో ప్రోగ్రామ్ కి 50,000 రూపాయలు వరకు వాసులు చేస్తుంది.. ఇక యాంకర్ ప్రశాంతి ఆమె కూడా 40,000 రూపాయలు వరకు సంపాదిస్తుంది.. ఇంకా సీరియల్ విషయానికి వస్తే కార్తీక దీపం లో చేసే వంటలక్క పాత్రలో నటిస్తున్న ప్రేమి విశ్వనాధ్ ఒకో ఎపిసోడ్ కి 35 వేళ్ళు రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది..

ఇక టీవీ స్టార్ పల్లవి రామ్ శెట్టి 15,000 వేలు రూపాయలు వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది. టీవీ నటి మంజుల రోజుకి 8,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు, ఇంకా హీరోయిన్ మంచి టీవీ నటిగా మరీనా సుహాసిని కూడా మనందరికీ తెలిసిందే ఆమె కూడా 5 సీరియల్ తో బిజీ గా ఉంది తాను ఒకో ఎపిసోడ్ కి ఆమె 25,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు.. ఇక టీవీ నటి సమీరా ప్రతి ఎపిసోడ్ కి 10,000 రూపాయలు తీసుకుంటారు.. టీవీ నటి హషిక దాదాపు ఒకో ప్రోగ్రామ్ కి 15,000 రూపాయలు ఛార్జ్ చేస్తుంది.. ఇక మనందరికీ తెలిసిన సీనియర్ నటి హరిత కూడా ఒకో ఎపిసోడ్ 15,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు.. దూరదర్శన్ కాలం నుంచి సీరియల్ లో నటిస్తున్న ప్రీతి నిగ్గమ్ కూడా ఒకో ఎపిసోడ్ కి 15,000 రూపాయలు తీసుకుంటారు.

ఇక అందాల తార ఇపుడు యూత్ కి బాగా నచ్చుతున్న ఆమె నవ్యస్వామి ఆమె కూడా దాదాపు ఒకో ఎపిసోడ్ కి 25,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు.. ఇక అగ్నిసాక్షి ఫేమ్ ఐశ్వర్య కూడా ఒకో ఎపిసోడ్ కి 25,000 రూపాయలు తీసుకుంటారు ప్రేమి విశ్వనాద్ తరువాత ఐశ్వర్య కి ఎక్కువ రెమ్యూనిరేషన్ అందుతుంది అని టాక్ వినిపిస్తుంది.. ఇక ఐశ్వర్య, నవ్యస్వామి వదిన మరదలు కాబ్బటి ఇప్పటి దాకా ఇద్దరు ఒకటే రెమ్యూనిరేషన్ లో ఉన్నారు.. ఇలా చాలా మంది సీరియల్ యాక్టర్స్ సినిమాలో నే కాకుండా బుల్లితెర పై కూడా మంచి రెమ్యూనిరేషన్ అందుకుంటున్నారు మంచి ఫేమ్ పొందుతున్నారు.. సీరియల్ లో మంచి గుర్తింపు పొందాక సినిమాలో మంచి అవకాశాలు వస్తుంటాయి.. ఇక సినిమా వాళ్లకి తగ్గట్టుగా బుల్లితెర లో కూడా బాగానే సంపాదిస్తున్నారు అనే చెప్పాలి..

6.

7.

8.

9.