బుల్లి తేరా కార్తీక దీపం సీరియల్ ఫేమ్ సౌర్య రియల్ లైఫ్ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

కార్తీక దీపం ఈ సీరియల్ ఎంత ఫేమస్ అనేది తెలిసిందే ఈ సీరియల్ లో సౌర్య గురించి పరిచయం అవసరం లేదు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు సంపాదించుకుంది.. తన యాక్టింగ్ తో ప్రేమి విశ్వనాధ్, వంటలక్క, నీరూపం పరిటాల, డాక్టర్ బాబు వంటి సీనియర్ ఆర్టిస్టుల తోనే కాదు చూసే ప్రేక్షకులతో కూడా కంటతడి పెట్టిస్తుంది.. తెలుగు బుల్లితెర కి రౌడీ గా దెగ్గర అయ్యింది ఈ చిన్నారి కి ప్రేక్షకులు కూడా ఫిదా కావాల్సిందే.. తేరా మీదే కాదు సోషల్ మీడియా లో కూడా ఈ రౌడీ ఎప్పుడు యాక్టీవ్ గానే ఉంటుంది..కొంత చూపుల చిన్నారి పోస్లు ఇస్తూ ఫోటో లు కూడా షేర్ చేస్తుంది క్రేజ్ హీరోయిన్ ల ఫొటోలో దిగుతుంది అవి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తారు .

కార్తీక దీపం శౌర్య గా ఫేమస్ అయిన ఈ చిన్నారి పేరు గ్రంధి కృతిక సీరియల్ లో మాత్రం శౌర్య గా మనందరికీ తెలుసు ఆమె తండ్రి వంశీ కృష్ణ పెద్ద బిసినెస్ మెన్ శౌర్య గీతాంజలి సీరియల్ ద్వారా బుల్లితెర పై పరిచయం అయింది.. జీ తెలుగు లో ఈ సీరియల్ ప్రసారం అయింది.. 5 ఏళ్ల వయసులోనే శౌర్య బుల్లితెర పై తన నటన తో ముందుకి వచ్చింది.. హైటెక్ సిటీ లో హనుమాన్ నగర్ లో వీళ్లు నివాసం ఉంటున్నారు దాదాపు నెలకి 10 రోజుల పాటు షూటింగ్ లతో బిజీ గా ఉంటే 15 రోజులు పాటు స్కూల్ కి వెళ్తుంది కృతిక.. 2018 లో బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా అవార్డు కూడా సంపాదించింది. 200 మంది అనాధ పిల్లలతో గత ఏడాది కృతిక పుట్టినరోజు ని జరుపుకుంది కృతిక ఇప్పటికే 15 సీరియల్ పైగా నటించింది.

ఇపుడు కృతిక బావా మరదలు, అక్క మొగుడు , కార్తీక దీపం ఈ 3 సీరియల్ లో నటిస్తుంది అటు సీరియల్ లోనే కాదు గతం లో బాల్లయ్య నటించిన జై సింహ , సరిలేరు నీకెవరు వంటి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది.. ఇంకా సినిమాలో కూడా అద్భుతంగా నటించింది అనే చెప్పాలి, ఇక సీరియల్ లో స్వప్న కూతురిగా అష్ట చమ్మ సీరియల్ లో బాగా నటించింది.. ఇక్కడ నుంచి ఆమెకు మంచి పేరు వచ్చింది.. ఆర్.పి పట్నాయక్ దర్శకత్వం వహించిన తధాస్తు అనే షార్ట్ ఫిలిం కూడా ఆమె ఛాన్స్ కొట్టింది.. ఈటీవీ లో ప్రసారం అయిన స్టార్ మహిళా షో లో పార్టిసిపేట్ చేసి సుమ తో కూడా సరదాగా మాటలు మాట్లాడింది పలు టీవీ షో లో కూడా కనిపిస్తుంది.. 2017 లో విడుదలైన రాక్షసి అనే సినిమాలో కూడా నటించింది..

ప్రస్తుతం కృతిక గోపికమ్మ అనే సీరియల్ లో కూడా నటిస్తుంది, 2016 లో బిగ్ బజార్ వాళ్లు డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారు ఈ సమయం లో గెలిచినా వాళ్లకి గిఫ్ట్ లు ఇవ్వాలి అయితే బాలల దినోత్సవం రోజు స్పెషల్ ఈ సమయం లో సౌర్య ని చీఫ్ గెస్ట్ గా పిలిచారు ఆమె అందరికి గిఫ్ట్ లు అందుచేసింది.. 5 ఏళ్ల వయసులో జ్వరం వచ్చిన సరే ఆమె షూటింగ్ కి మాత్రమే వెళ్తాను అని చెప్పేది.. ఒక పక్క విశ్రాంతి తీసుకోమని డాక్టర్ లు చెప్పిన సౌర్య కి నటన అంటే అంట ఇష్టం ఉండేదని అలాగే షూటింగ్ కి వెళ్ళేది అని తమ తల్లిదండ్రులు దెగ్గర ఉంది తీసుకెళ్లేవారని ఒక ఇంటర్వ్యూ లో తెలియ చేసారు. చదువు లో కూడా బాగా చదువుతుంది చదువు కి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం హోమ్ ట్యూటర్ ని కూడా పెట్టారు అయిన క్లాస్ లో ఫస్ట్ గానే నిలుస్తుంది.. అటు సీరియల్ ఇటు చదువులో రెండు బ్యాలెన్స్ చేస్తు మంచి గుర్తింపు తెచ్చుకుంది సౌర్య