బుల్లి తేరా యాంకర్ ప్రదీప్ కి అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ ఆ గిఫ్ట్ తెలుసా ?

బుల్లి తేరా లో మేల్ యాంకర్స్ పేరు చెప్పగానే ప్రదీప్ మాచిరాజు పేరు వినిపిస్తుంది.. లేడీ యాంకర్లు ఎంత ఫేమ్ సంపాదించుకున్నారో అలాగే మేల్ యాంకర్స్ లో రవి, ప్రదీప్ అంత మంచి ఫేమ్ సంపాదించారు.. తెలుగు బుల్లితెర చరిత్రలోనే బర్రి స్థాయిలో ఫాలోయింగ్ అందుకున్న మేల్ యాంకర్ గా వెలుగు అందుతున్నారు ప్రదీప్, ఇక మేల్ యాంకర్ గా చక్రం తిప్పుతున్నారనే చెప్పాలి పలు షోలతో చాలా కాలంగా తన హవాని చూపిస్తున్నారు. ఎంతోమంది హృదయాల్ని గెల్చుకున్నారు ముఖ్యం గా సినీ సెలబ్రిటిలు అతనితో ఇంటర్వ్యూ లు అంటే వెంటనే ఓకే చెప్పేస్తారు.. మహేష్ బాబు నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు వరకు ఎవరైనా సరే అతని ఇంటర్వ్యూ కి ఫిదా అవ్వాల్సిందే..

ప్రదీప్ షో లో చాలా సాఫ్ట్ గా తన ఆట, పాటలతో సరదాగా ఉంటాయి అనేక విషయాలు బయట అభిమానులకు తెలిసేలా అడుగుతారు అంటే కాదు ఎవరిని నొప్పించారు అందంగా తన ఇంటర్వ్యూ ఉంటుంది మరి ముఖ్యం గా లేడీ ఫాన్స్ ని కూడా ఎక్కువగా సంపాదించుకున్నారు.. ఈ క్రమంలోనే సినిమాలో నటిస్తూ సత్తా చాటుతున్నారు.. త్వరలోనే హీరో గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు మన ప్రదీప్ ఇలాంటి సమయం లో ప్రదీప్ కి ఎన్టీఆర్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ప్రదీప్ ని ఆనందం లో ముంచేశారు.. రేడియో జాకీ గా కెరీర్ ని ప్రారంభించాడు, తన వాయిస్ తోనే ఎంతోమందిని అక్కటుకునారు సూపర్ సక్సెస్ అయ్యారు యాంకర్ గా అవకాశాలు వచ్చాయి..

బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే షో తో యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించారు దాని తరువాత గడసరి అత్త సొగసరి కోడలు అనే షో మంచి బ్రేక్ అందుకున్నారు అద్భుతమైన టైమింగ్ తో పాటు హావభావాలను పలికిస్తూ యాంకరింగ్ కు సర్రికొత్త అర్ధం చెప్పారు.. ఎన్నో షోలను 1 మాన్ షో గా మల్చుకుని సత్తా చాటారు. ఈ కారణం గానే తెలుగు రాష్ట్రలో ఫాలోయింగ్ ని పెంచుకోడంతో పాటు యాంకర్ గా ఎన్నో అవార్డు లు అందుకున్నారు మరి ముఖ్యం గా బెస్ట్ యాంకరింగ్ కి నంది అవార్డు కూడా దక్కించుకున్నారు ప్రదీప్. తన యాంకర్ కెరీర్ కి గడసరి అత్తా సొగసరి కోడలు తొలి విజయాన్ని అందిస్తే ఆ తరువాత కొన్ని షో లు పాపులారిటీ ని అమాంతం పెంచేసాయి అందులో ఒకటి కొంచెం టచ్ లో ఉంటె చెబుతాను షో సూపర్ సక్సెస్ అయింది…

తన టాలెంట్ కి ఢీ లో అవకాశం వచ్చింది ఈ షో మరింత క్రేజ్ ని తీసుకొచ్చింది ప్రదీప్ ఎన్నో షోలకు యాంకర్ గా పనిచేసి వాటిని సూపర్ సక్సెస్ చేసారు. అదే సమయం లో కొన్ని సినిమాలో నటించి మేపించారు వాటిలో ముఖ్యం గా నటించిన ” అత్తారింటికి దారేది” అల్లు అర్జున్ సక్సెఫుల్ సినిమా ” జులై ” , నాగ చైతన్య హిట్ సినిమా ” 100 % లవ్ ” , జూనియర్ ఎన్టీఆర్ నటించిన ” రామయ్య వస్తావయ్యా ” చిత్రాలు ప్రదీప్ కి మంచి పేరు ని తెచ్చిపెట్టాయి, యాంకర్ గా సత్తా చాటారు… ప్రదీప్ 30 రోజులో ప్రేమించడం ఎలా సినిమాతో హీరో గా పరిచయం అవ్వబోతున్నారు కొత్త డైరెక్టర్ మున్నా తెరకు ఎక్కిస్తున్నారు…

ఈ సినిమాలో ప్రదీప్ లవ్ గురువుగా నటించారు.. ఎస్.వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం లో హీరోయిన్ గా అమ్రితా ఏయిర్, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ” నీలి నీలి ఆకాశం ” పాట ఎంత హిట్ అయిందో తెల్సిందే.. అయితే తన తొలి సినిమా పై ఎన్నో అసలు పెట్టుకున్నాడు ప్రదీప్ ఈ సినిమా ట్రైలర్ ను సంక్రాతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. ట్రైలర్ ని జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేయబోతున్నారు అని తెలుస్తుంది ప్రదీప్ కోసం నిర్మాత అడిగిన వెంటనే ఓకే చెప్పారట. ఇంత పెద్ద హీరో ఓకే చెప్పడం తో ప్రదీప్ కూడా షాక్ అయ్యారు ఎందుకంటే చాలా షోస్ లో ఎన్టీఆర్ ని కలిశారు ప్రదీప్ అంటే ఎన్టీఆర్ కి కూడా అభిమానమే..