బ్రహ్మానందం ఆస్తులు విలువ ఎంతో తెలుస్తే ఆశ్చర్యపోతారు…. !

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ పేరు వింటేనే చాలు చాలా మందికి నవోచేస్తుంది, తేరామీద అయిన కనిపిస్తే చాలు థియేటర్ లో ప్రేక్షకులు నవ్వుకుంటారు, అయిన సినీ రంగం లో ఎంతో గొప్ప పేరు సంపాదించారు.. 1000 కి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు లో కూడా పేరు సంపాదించుకున్నాడు.. చిత్రసీమ లో దాదాపు 30 ఏళ్లకు పైగా ఎన్నో 100 ల చిత్రాల్లో నటించి మనకు బ్రహ్మి ఎంతో ఆనందాన్ని నవ్వులని తెపిస్తున్నారు..వెండి తెరపై అయిన నవ్వులు నవ్వించిన వంటి సీన్లు ఇప్పటికే మనం చూస్తూనే ఉంటాం బ్రహ్మి అనేక చిత్రాల్లో నటించారు.. ముఖ్యం గా అయిన పోషించిన కమిడియన్ పాత్రలు మరెవరు పోషించలేదనే చెప్పాలి టాలీవుడ్ లో బట్టతలతో ఎంట్రీ ఇచ్చి క్లాస్,మాస్,బాల్కనీ,నెల టికెట్ అనే తేడా లేకుండా అందరితో విజిల్స్ వేయించగల స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది నిజంగా మన బ్రహ్మి అనే చెప్పాలి…

బ్రహ్మానందం గారు సినిమాలో లో నటన తోనే కాదు అయిన లో ఎన్నో కలలు కూడా ఉన్నాయి అయిన మంచి పెయింట్ ఆర్టిస్ట్ ఏదైనా బొమ్మ చూశారంటే అచ్చు ఆలా దింపేస్తారు అలాంటివి తన సన్నిహితులు,మిత్రులు,సినీ రంగం లో ఉన్న ప్రముఖులకు ప్రతి ఏడాది పంపిస్తుంటారు అయిన కాలక్షేపం కోసం ఇంట్లో ఉంది ఇలాంటివి చేస్తుంటారు అనేక కధలు ,రచనలు ,పుస్తకాలూ చదవడం బ్రహ్మి కి చాలా ఇష్టం చిత్రసీమ లో షూటింగ్ లతో బిజీ గా ఉన్న సమయం లో ఉన్న అయిన కార్ లో ట్రావెలింగ్ చేసే సమయం లో కూడా ఇలా పుస్తకాలు చదువుతూ ఉంటారు బేసిక్ గా అయిన లెక్చరర్ పాఠాలు చెప్పడం కూడా బ్రహ్మి కి చాలా ఇష్టం చిత్రసీమ లో అవకాశం రావడం తో ఉద్యోగానికి వదిలేసాడు తరువాత చిత్రసీమ లో బిజీ అయిపోయాడు..

బ్రహ్మి కొన్ని ఏళ్లగా సినిమాలో బాడ్ టైమ్ ఎదురుకుంటున్నాడు అయిన స్థాయికి తగిన పాత్రలు రావడం లేదు అది కాకా వెన్నల కిషోర్ ,షకలక శంకర్, సప్తగిరి ,రాహుల్ రామ్ కృష్ణ, ప్రియా దర్శన్ వంటి యువ కమెడియన్లు వచ్చారు దీనితో హాస్య బ్రహ్మి కి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి గుండె ఆపరేషన్ అయినప్పటి నుండి బ్రహ్మానందం కూడా అన్ని సినిమాలు చేయడం లేదు మంచి రోల్ అయితే మాత్రమే చేస్తున్నారు చివరగా ఆలా వైకుంఠపురంలో సినిమాలో పాటలో ఆలా కనిపించరు, ప్రస్తుతం అయిన ఆరోగ్యం సరిగా లేకపోవడం తో సినిమాలు కూడా తగ్గించేశారు అలా ఉంటె నవ్వుల రా రాజు బ్రహ్మానందం ఆత్మకథ రాసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి, అయిన రాస్తున్న పుస్తకం లో చిత్ర పరిశ్రమలో ఆయనకి ఎదురైనా మంచి చేదు అన్నిటిని అయిన ఆవిష్కరించబోతున్నారు సినీ ప్రముఖుల సమక్షయం లో ఈ పుస్తకాన్ని త్వరలో ఆవిష్కరించనున్నారు…

బ్రహ్మానందం మంచి నటుడే కాదు ఆయనలో మంచి ఆర్టిస్ట్ ఉన్నారు కరోనా కారణం గా ఏర్పడిన సమయం ని తన పెయింటింగ్ తో తీర్చుకుంటున్నాడు అయిన వేసిన పెయింట్ న్యూ ఇయర్ సందర్బంగా పలు హీరోలకి కానుకగా కూడా ఇచ్చారు వెంకటేశ్వర స్వామి పెయింట్ ని అల్లు అర్జున్ కి కానుకగా కూడా ఇచ్చారు మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా ఉన్న బ్రహ్మానందం ఒక షూట్ కి కి లక్ష ఛార్జ్ చేస్తారు ఒకోసారి ఒకో సినిమాకి అయిన కోటి రూపాయల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటారు, ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వం లో రంగమార్తాండ ముఖ్య రోల్ చేస్తున్నారు ఈ ఏడాది సినిమా విడుదల కానుంది ఇక దాదాపు తక్కువ సమయం లో నే ఎక్కువ చిత్రాల్లో నటించాడు,ఎంతటి సన్నిహితులు అయిన బ్రహ్మి ఒక్క పైసా తీసుకోకుండా నటించిన సినిమాలు లేవు అయిన సినీ రంగం లో వచ్చిన డబ్బుని కొన్ని రియల్ ఎస్టేట్స్ లో పెట్టుబడి పెట్టారు, దానితో పటు కమర్షియల్ కాంప్లెక్స్ కొన్ని రెంట్ కి ఇచ్చేసారు వ్యాపారర్లో భాగస్వామి ల కూడా ఉన్నారు మొత్తం గా అయిన అష్టులు 420 కోట్ల రూపాయల వరకు ఉంటాయి అని టాక్ నడుస్తుంది, ఎలాంటి చేదు అలవాటు లేదు బ్రహ్మానందానికి అలా మంచి గుర్తింపు సాధించారు…