మహేష్ బాబు కూతురు సితార కి కూడా కరోనా టెస్ట్.. అసలు కారణం ఏంటి?

సినిమా హీరోల అభిమానులు హీరోలనే కాదు వాలా పిల్లల్ని కూడా అనుసరిస్తున్నారు సోషల్ మీడియా లో వాళ్ళని కూడా ఫాలో అవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని కి టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియా లో తనకి ఫాలోయింగ్ లక్షల్లో ఉన్నారని చెప్పాలి… ఎప్పటికి అప్పుడు ఈ చిన్నారి కూడా తన అప్ డేట్స్ సోసిల్ మీడియా లో తన అభిమానులతో పంచుకుంటుంది. తండ్రి మహేష్ బాబు తో కలిసి క్యూట్ లుక్స్ అదే విద్ధంగా ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకునే అన్ని కూడా వీడియోస్ అని సోషల్ మీడియా లో షేర్ చేస్తుంది.. ఇంకా సితార పెట్టు ఏ పోస్ట్ అయినా వీడియోస్ అయినా చాలా వరకు లైక్స్ వస్తుంటాయి.

మహేష్ బాబు అభిమానులు కూడా చాలా వరకు సితార ఏమి చెబుతుందా అని ఎప్పుడు చూస్తుంటారు అయితే ఇపుడు కూడా సితార ఒక విషయాన్ని పంచుకుంది సోషల్ మీడియా లో తాజాగా సితార పాప కోవిడ్ టెస్ట్ చేయించుకుంది ఈ విషయాన్ని స్వయం గా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది… ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి మొన్నటికి మొన్న మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ , వరుణ్ తేజ్ కి ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది ఇద్దరు ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు చికిత్స తీసుకుంటున్నారు. ఇపుడు తనకు కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని పోస్ట్ చేసింది ఉపాసన ఇలా వరసగా హీరోలు అందరు కలుస్తూ ఉన్నారు ఇంకా షూటింగ్ కోసం బయటకు వెళ్తున్నారు..

ఇలాంటి సమయం లో కరోనా వచ్చిన దాదాపు 10 రోజుల నుండి 14 రోజుల వరకు తెలుస్తుంది అందుకీ ముందుగానే మహేష్ బాబు కుటుంబం అందరు టెస్టులు చేయించుకున్నారు తెలుస్తుంది, ఇపుడు సితార కూడా టెస్ట్ చేపించుకుంది టెస్ట్ చేస్తున్న సమయం లో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది,” నేను కరోనా టెస్ట్ చేపించుకున్న భయం గా ఉన్న అమ్మ పక్కనే ఉంది ఆమె చేయి గట్టిగా పట్టుకున్నాను నా వయసు పిల్లల అందరికి చెబుతున్నాను కరోనా టెస్ట్ చేపించుకోడానికి బయపడకండి ఎలాంటి నొప్పి రాలేదు టెన్షన్ కూడా లేదు మన ఆరోగ్యం కోసం సమాజం కోసం అందరు టెస్టులు చేపించాలని” పోస్ట్ చేసింది సితార ఆ పోస్ట్ ఇపుడు వైరల్ అవుతుంది ఇంకా అంటే మంచే జరుగుతుంది అంటూ మహేష్ బాబు ఫాన్స్ కామెంట్స్ వేస్తున్నారు…

సితార వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కి మంచి స్నేహితురాలు వీళ్ల ఇద్దరు కలిసి ఆద్య & సితార వెబ్సెరీస్ కూడా యూట్యూబ్ లో ప్రారంభించారు 2 లక్షల మంది ఫాలో అవుతున్నారు ఇలానే మన అల్లు అర్జున్ పాప అర్హ పుట్టినరోజు సందర్బంగా కూడా స్పెషల్ వీడియో ని చేసారు ఆలా సెలబ్రిటీ తమ పిల్లల్ని చాలా ఫేమస్ చేస్తూ తమ వీడియోస్ ఫోటోలు ప్రేక్షకులతో పంచుకుంటున్నారు, మహేష్ బాబు సితార ఆదుకునే వీడియోలు తన అన్నయ గౌతమ్ తో చేసిన వీడియోస్ హీరోయిన్ రష్మిక మందన్న తో చేసినవి తన తండ్రి మహేష్ బాబు తో సరిలేరు నీకెవరు సినిమా గురించి ఇంటర్వ్యూ చేసిన వీడియో కి 44 లక్షల వ్యూస్ రావడం ఇపుడు వైరల్ అయింది..