మామ, అల్లుడు ఇండస్ట్రీ లో రికార్డులను బ్రేక్ చేయడానికి 20 ఏళ్ళు పట్టింది అంటున్న అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో అల వైకుంఠపురములో సినిమా చాలా సక్సెస్ గా నిలిచింది..అయినా కెరీర్ లో అన్నిటికన్న పెద్ద స్థాయిలో హిట్ అయిన సినిమా అంటే కాదు బాహుబలి రికార్డు ని తిరగరాసి బ్లాక్ బస్టర్ అయింది.. ఈ సినిమా వచ్చి ఏడాది అవుతున్న ఇంకా దాని రికార్డు ల గురించి జనాలు ఇప్పటికే మాట్లాడుకుంటూనే ఉన్నారు.. వెండి తెరపైనే కాకుండా ఓటీటీ లోను టీవీ ప్రేక్షకులు అమితంగా నచ్చిన చిత్రం ఇప్పటికి చూస్తుంటారు అంతేకాదు ఈ సినిమాలో నటించిన అల్లు అర్జున్ తో పాటు టీమ్ అంట సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు.. 2020 లో గత ఏడాది సంక్రాతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఈరోజు తో ఏడాది పూర్తీ చేసుకుంది..

ఈ సందర్బంగా అల వైకుంఠపురములో టీమ్ రియూనియన్ ని హైదరాబాద్ లో గీత ఆర్ట్స్ కార్యాలయం లో నిర్వహించారు..ఈ కారిక్రమం లో చిత్ర నిర్మాత అల్లు అరవింద్ సూర్య దేవర నాగ వంశి, దర్శకుడు త్రివిక్రమ్, అల్లు అర్జున్, పూజ హెగ్డే, మిగతా సినిమాలో పాలుగొన్న అందరు ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ గత ఏడాది సంక్రాతి నుంచి ఇప్పటివరకు మొత్తం సంవత్సరం కాలం ప్రపంచానికి చాలా చెడు సంవత్సరం అని కానీ అందరు అంటుంటారు బన్నీ కి ఈ సంవత్సరం ఒక స్పెషల్ సంవత్సరం అని కానీ నిజంగా అల్లు అర్జున్ కి మాత్రం చాలా మంచి ఇయర్ అని చెప్పవచు.. ఈ విష్యం గురించి అల్లు అర్జున్ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు…

ఎవరైనా ఈ సంవత్సరం వాళ్ళ బాధలు పడ్డారు కానీ నేను మాత్రం అలా అన్నాను ఎందుకంటే నా లైఫ్ టైమ్ లో ఇది మంచి గ్యాపకం ఈ సినిమా నా బెస్ట్ ఫిలిం 2020 లో వచ్చింది. ఒకవేళ ఈ సినిమా ఆ సమయం లో విడుదల కాకుంటే వేసవి లో విడుదల చేయాలనీ అనుకున్నారు ఇదంతా అద్భుతమని భావించచ్చు.. కోవిద్ కి ముందు ఏడాది సినిమాలు లేక కాలిగా ఉన్నారని ఆ తరువాత సంవత్సరానికి ఈ సినిమా స్టార్ట్ చేసారని చెప్పారు.. తన లైఫ్ లో ఒక విష్యం గురించి అందరితో పంచుకోవాలంటూ మిగిలిన హీరోలతో పోల్చుకుంటూ తన రికార్డు ని ప్రస్తావించారు. ప్రతి నటుడికి ఏదొక సమయం లో అల్ టైమ్ రికార్డు పడుతూ ఉంటుంది.. ఈ జర్నీ లో ఏదొక అద్భుతమైన మెమరీ గా నిలుస్తుంది..

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాకి 200 కోట్లు పైగా వాసులు అయ్యింది.. తన మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఖుషి సినిమా సెన్సషనల్ హిట్ అయి అల్ టైమ్ రికార్డు సృష్టించింది .అలానే ఎన్టీఆర్ కి సింహాద్రి, రామ్ చరణ్ కి మగధీర ఎలా అందరి లైఫ్ టైమ్ లో సెన్సషనల్ రికార్డ్స్ సినిమా ఉంది అల్లు అర్జున్ కి ఎపుడు అలా పడుతుందా అని చాలా ఎదురు చేసేవారట. అందరికి చాలా ముందుగానే పడింది తనకి 20 సినిమాల తరువాత పడింది కాబ్బటి ఇది మొదటి అడుగు అని ఇకపై తాను ఏంటో నిరూపించుకుంటారని అల్లు అర్జున్ వెల్లడించారు.. అయితే ఇపుడు అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు