మెగాస్టార్ అల్లుడు సాయి ధరమ్ తేజ్ ని నువ్వు అంటే సోలో బతుకు అంటున్న చిరంజీవి షాక్ లో సాయి ధరమ్ తేజ్ !

మెగా మేన అల్లుడు గా ఇపుడు మంచి రేస్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఇపుడు రీసెంట్ గా సోలో బతుకే సో బెటర్ అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చేసారు. ఈ సినిమా తో యూత్ కి బ్యాచిలర్ లైఫ్ లోనే అసలీ కిక్ ఉంటుంది అని చెప్పబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ ఫినిష్ చేసి చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీ గా ఉన్నారు, ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని అప్ డేట్ సినిమా పై బర్రి అంచనాలు క్రియేట్ చేయాలంటే ఆ అంచనాలు రెట్టింపు చేయాలనీ టార్గెట్ తో ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ మొదటి సారిగా సాయి ధరమ్ తేజ్ కటౌట్ దృశ్యం కనిపించింది, పెళ్ళికి పెళ్ళానికి దూరం గా ఉండాలని డైలాగ్ మాత్రం ఈ సినిమాకి అదే హైలెట్ అంటున్నారు.

ఈ నెల 25న సినిమా రిలీజ్ అవ్వబోతుంది చాలా నెలల తరువాత థియేటర్ లో చూడటం ప్రేక్షకులకి ఆనందం అనే చెప్పాలి.ఈ సినిమాలో హీరోయిన్ గా నాభ నటేష్, రాజేంద్ర ప్రసాద, వెన్నెల కిషోర్, పెర్ఫార్మన్స్ స్పెషల్ ఎట్ట్రక్షన్ గా నిలిచాయి. ఈ ట్రైలర్ చూసి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా స్పందించారు సాయి ధరమ్ తేజ్ తో చిరంజీవి గారు ఫోన్ చేసి మాట్లాడారు చాలా బాగా నటించారని ఇంకా బాగా హార్డవర్క్ చేస్తూ మంచి యాక్టింగ్ తో ప్రేక్షకులని అలరించాలి సినిమాలో మంచి కథ ని ఎంచుకోడానికి ప్రయత్నించాలి అల్ దీ బెస్ట్ అల్లుడు అంటూ ఫైనల్ గా ఒకమాట చెప్పారట సాయి ధరమ్ ని త్వరగా సోలో లైఫ్ ని వదిలేసి పెళ్లి చేసుకోవాలని చెప్పారట.

చిరంజీవి గారు చెప్పిన మాటలు ఇపుడు మెగా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఇక నూతన దర్శకుడు సోలో బతుకే సో బెటర్ సినిమాని నిర్మించాడు అయిన పేరు సుబ్బు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సినిమాని నిర్మించాడు ప్రసాద్ నిర్మాతగా బాధ్యతలు చేపడుతున్నారు.అయితే ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ 12 సినిమాలో నటించారు అందులో మొదటి సినిమా 2014 లో వచ్చిన సినిమా హీరోయిన్ రెజినా తో నటించిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమా సూపర్ హిట్ ని తెచ్చింది అలానే ఆ సినిమాకి సీమ అవార్డు గెల్చుకున్నారు. ఆ తరువాత రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, తిక్క, విన్నర్, నక్షత్రం, జవ్వాన్, ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యు, చిత్రలహరి, ప్రతి రోజు పండుగే ఇప్పటిదాకా కొన్ని హిట్ లు ప్లాప్ తో నడిచాయి .

ఇపుడు రాబోయే సోలో బతుకే సో బెటర్ సినిమా మీద అంచనాలు ఉన్నాయ్. సాయి ధరమ్ తేజ్ మెగా ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినప్పటికి తనకంటు ఒక గుర్తింపు సాధించారు తన యాక్టింగ్ ,ఫామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో ప్రేక్షకులని బాగా అలరించారు .లవ్ స్టోరీ సినిమాలు వచ్చినప్పటికి ఈ సినిమా కాస్త డిఫరెంట్ గా ఉంటుందని భావిస్తున్నారు చాలా నెలల తరివాత సినిమాలు మెల్లగా రిలీజ్ అవబోతున్నాయి.ఇన్ని నెలలు లాక్ డౌన్ కారణం గా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇపుడు థియేటర్ లో బ్రహ్మాండంగా రిలీజ్ కానుంది ఈ నెల 25 న థియేటర్ లో చూడాల్సిందే ఇంకా ఫాన్స్ కి పండగ అనే చెప్పచు.