మెగాస్టార్ గురించి ఎన్టీఆర్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

బిగ్ బాస్ రియాలిటీ షో తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తూ చేస్తున్న మరో షో మీలో ఎవరు కోటీశ్వరుడు, అప్పట్లో మా టీవీ లో ప్రారం అయినా ఈ షో ని ఇప్పుడు జెమినీ టీవీ వాళ్ళు కొన్నారు, అప్పట్లో మూడు సీసన్స్ సాగిన ఈ షో కి రెండు సీజన్లో కి అక్కినేని నాగార్జున మరియు మూడవ సీసన్ కి మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు, ఈ మూడు సీసన్స్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే,ఇప్పుడు నాల్గవ సీసన్ కి జూనియర్ ఎన్టీఆర్ ని హోస్ట్ గా తీసుకుంది జెమినీ టీవీ యాజమాన్యం, ఇందుకోసం ఎన్టీఆర్ కి 10 కోట్ల రూపాయిల పారితోషికం కూడా ఇచ్చినట్టు సమాచారం, ఇటీవలే దీనికి సంబంధించిన పత్రిక సమావేశం కూడా జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఈ సీసన్ కి సంబందించి ఒక్క వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది, అది ఏమిటో ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాము.

ఇక అసలు విషయానికి వస్తే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం లో సామాన్యులే ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు, ఎంతో మంది సామాన్యులు ఈ షో లో పాల్గొని లక్షల రూపాయిలు గెలుచుకొని వెళ్లడం ఇది వరుకు మనం చూసాము, కానీ ప్రతి వారం ఈ షో లో ఎవరో ఒక్కరు ప్రముఖ టాప్ సెలబ్రిటీ ని గెస్ట్ గా పిలిపిస్తూ వాళ్ళని హాట్ సీట్ లో కూర్చోపెట్టి గేమ్ ని ఆడిస్తారు, అందులో ఆ సెలబ్రిటీ గెలుచుకున్న డబ్బు ని సేవ కార్యక్రమాలకు లేదా చారిటీ కి వినియోగిస్తూ వస్తుంటారు, ఇప్పుడు రాబొయ్యే సీసన్ లో కూడా అలాగే ఉంటుంది అట , మాములు రోజుల్లో సామాన్యులతోనే గేమ్ ఆడిన శనివారం మరియు ఆదివారం మాత్రం ఒక్క ప్రత్యేక అతిధిని హాట్ సీట్ మీద కూర్చోబెట్టి గేమ్ ని ఆడిస్తారు అట, అలా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక్క ఎపిసోడ్ లో పాల్గొనబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం, ప్రతి వారం ఇలా ప్రముఖ సెలెబ్రిటీలు గేమ్ లో పాల్గొనబోతున్నారు అట, మరి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి గేమ్స్ ఆడే ఆ సెలెబ్రిటీలు ఎవరో తెలుసుకునేందుకు అటు ఎన్టీఆర్ అభిమానులు ఇటు సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, కొమరం భీం గా ఎన్టీఆర్ మరియు అల్లూరి సీత రామరాజు గా రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 13 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాషలలో విడుదల కాబోతుంది, ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా తో పాటు కె జీ ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు అట,ఇలా వరుసగా సినిమాలు చేస్తూ మరో పక్క మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి హోస్ట్ గా చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు ఎన్టీఆర్,వీటితో పాటు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అని అటు అభిమానుల నుండి ఇటు టీడీపీ నాయకుల నుండి వత్తిడి పెరుగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే, కానీ ఎన్టీఆర్ కి రాజకీయాల్లోకి ఇప్పట్లో రావడానికి ఎలాంటి ఆసక్తి లేదు అని ఇటీవల జరిగిన పాత్రికేయుల సమావేశం లో కూడా ఒక్క విలేకరి అడిగిన ప్రశ్న కి సమాధానం గా చెప్పాడు.