మెగాస్టార్ చిరంజీవి నుండి మ్యూజిక్ డైరెక్టర్ డీస్పీకి అదిరిపోయే సర్ప్రైస్ గిఫ్ట్ అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఉప్పెన సినిమా టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించింది, మెగా మెన్నలుడు పంజా వైష్ణవ తేజ్ హీరోగా తన తొలి సినిమా ఉప్పెన తో రికార్డు లు సృష్టించారు నిజంగా దేశంలోనే సంచలన రికార్డు సాధించింది,మెగా హీరోలు సైతం షాక్ కి గురయ్యాడు బాక్స్ ఆఫీస్ వద్ద ఉప్పెన సినిమా 70 కోట్ల కలెక్షన్స్ లు క్రాస్ చేసి విజయం సాధించింది అందరి చేత శబాష్ అనిపించుకుంది,ఒక పక్క నిర్మాతలు మరో పక్క కొనుగోలుదారులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కొత్త సంవత్సరం 2021లో బర్రి లాభాలు తీసుకొచ్చిన తొలి చిత్రంగా ఉప్పెన ని అందరు పొగిడేస్తున్నారు,ఈ ఏడాది లొక్డౌన్ తరువాత వెండితెరపై చిత్రాలు చూడాలని అందరు భావించారు ఇలాంటి సమయం లో వచ్చింది ఈ ఉప్పెన ఈ సినిమా అనుకునంతా బారి విజయం సాధించింది ముఖ్యం గా ఇందులో దర్శకత్వం హీరో, హీరోయిన్ యాక్టింగ్ అందరిని అక్కటుకుంది..

దేవి శ్రీ ప్రసాద్ అంటేనే ఒక ట్రెండ్ అనే చెప్పాలి అతను చేసిన సాంగ్స్ అదొక క్రేజ్ యూత్ కి తగ్గట్టుగా ఎప్పుడు ట్రేండింగ్ లో ఉంటుంది, తెలుగులోనే కాదు తమిళ,హిందీ భాషలో కూడా మ్యూజిక్ అందించారు తాను మ్యూజిక్ అందించిన సినిమాలు వర్షం, ఆర్య బొమ్మరిల్లు, జల్సా, ఆర్య 2,100% లవ్, అదుర్స్,గబ్బర్ సింగ్, మిర్చి, ఎవడు, శ్రీమంతుడు, అత్తారింటికి దారేది ,నాన్నకు ప్రేమతో, దువ్వాడ జగన్నాధం, ఖైదీ no150, రంగస్థలం వంటి సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డు లు పొందారు,నంది అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు,సీమ అవార్డు లు పొందారు, ఐఫా ఉత్సవం, సినీమా అవార్డు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డు,రేడియో సిటీ సినీ అవార్డు, సంతోషం ఫిలిం అవార్డు, టీవీ9 నేషనల్ అవార్డు, రంగస్థలం సినిమాలో యెంత సక్కగా ఉన్నవే పాటకి బెస్ట్ మేల్ సింగర్ గా రేడియో సినీ అవార్డు పొందారు ఈ సినిమాలో అద్భుతమైన మ్యూజిక్ అందించారు ఇలా సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా అన్నిట్లో ట్రేండింగ్ లో నిలిచారు..

ఈ సంవత్సరం లో రాబోతున్న ఖిలాడీ,రంగ్ డే,F3,పుష్ప ఈ సినిమాలకి మ్యూజిక్ అందిస్తున్నారు,ఈ సినిమాల పైన బారి అంచనాలే ఉన్నాయి.దేవిశ్రీ ప్రసాద్ తండ్రి గంధం సత్యమూర్తి గారు తెలుగు సినిమాలో రచయత దేవత,ఖైదీ no :786,పెద్దరాయుడు సినిమాకు రచయత అందించారు కానీ 2015లో అయినా మరణించారు,దేవి శ్రీ కి ఒక చెల్లెలు,తమ్ముడు సాగర్ ఒక ప్లేబాక్ సింగర్ దేవి సినిమాలో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చారు,ఇపుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రసిది చెందారు రెమ్యూనిరేషన్ కూడా బర్రిగా అందుకుంటారు.. ఆర్య 2 సినిమాలో “రింగ రింగ” పాట తెలుగు లో ఎంత ఫేమస్ అయ్యిందో అలానే హిందీ లో రెడీ అనే సినిమాలో “దింక చీక” అనే పాట అంటే ఫేమస్ అయ్యింది.”ఆ అంటే అమలాపురం” పాట కూడా హిందీ లో రీమేక్ అయ్యింది,”నాచోరే”,”డాడీ మమ్మీ”ఆ పాటలన్ని హిందీ లో హిట్ అయ్యాయి.కన్నడ భాషలో కూడా చేసారు..

కృతి శెట్టి ఈ సినిమా ద్వారా చాలా క్రేజ్ సంపాదించి మంచి సినిమా ఆఫర్లు వస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి కృతి శెట్టి ని అభిమానందిస్తూ ఒక లేక కూడా పంపించారు అలానే బ్లాక్ బస్టర్ సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కి లెటర్ తో పాటు ఖరీదైన గిఫ్ట్ కూడా పంపించారు ఈ గిఫ్ట్ అందుకున్న వీళ్ల ఇద్దరు హ్యాపీ గా ఫీల్ అయ్యారు,చిరంజీవి రాక్ స్టార్ కి పంపిన లెటర్ లో డియర్ డిఎస్పి ఎగ్గిసి పడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయుపట్టు స్టార్ చిత్రాలకు ఎంత ఫ్యాషన్ తో సంగీతాన్ని ఇస్తావో చిత్రరంగం లో ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్ కి అంతే ఫ్యాషన్ తో సంగీతాన్ని ఇస్తావు నీలో ఉండే ఈ ఎనర్జీ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చే ఈ ఎనర్జీ ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుంటూ మానసపూర్తిగా అభినందిస్తున్నాను అంటూ మీ చిరంజీవి అని రాసుకొచ్చారు.మొత్తానికి చిరంజీవి పంపిన లేఖలు,గిఫ్టులు సోషల్ మీడియా లో ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి..