మెగాస్టార్ చిరంజీవి యాక్టర్ నర్సింగ్ యాదవ్ కొడుకుకి ఏంటో ఖరీదైన బహుమతి ఇచ్చారు అదేంటో తెలుసా?

తెలుగు ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలో విల్లన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఆదరించిన నటుడు నర్సింగ్ యాదవ్ తెలుగు,తమిళ్,హిందీ భాషలో నటించిన అయినా కామెడీ,విల్లన్ పాత్రలో నటించి మెప్పించారు జనానికి వినోదాన్ని పంచారు గత ఏడాది చనిపోయారు అయితే అయినా నటించిన అనేక సినిమాలో మంచి పాత్రలే వచ్చాయి విల్లన్ గా అయినా కామెడీ ని కూడా పండించేవారు అయినా మరణం అభిమానులను సెలెబ్రిటీలను కల్చి వేసింది ముఖ్యం గా మెగాస్టార్ చిరంజీవి తన ఆప్తుడు ఇక లేదు తిరిగి రాలేదు అనే వార్త విని తీవ్ర ఆవేదన చెందారు చిరంజీవికి నర్సింగ్ యాదవ్ మధ్య అనుభందం గురించి నర్సింగ్ యాదవ్ సతీమణి చిత్ర యాదవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. చిరంజీవి గారు ఏ సినిమా షూటింగ్ జరుగుతున్నా అక్కడ నర్సింగ్ యాదవ్ ఉండాల్సిందే అయినా లొకేషన్ కి వచ్చేముందు నర్సింగ్ అక్కడ పరిస్థితిలు చక్కబెట్టేవాడు అక్కడ వాలా ఇద్దరి మధ్య బంధం పెరుగుతూ వచ్చింది.

మేము చాలా సార్లు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాము 10 సంవత్సరాల వరకు ఆయనకి రాఖి కూడా కట్టాను మా బాబు పుట్టిన 3 నెలలకు బాబు ని తీసుకుని చిరంజీవి గారి ఇంటికి కూడా వెళ్ళాము మామాలిని చూడగానే మెగాస్టార్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా మానేజర్ ని పంపించి అప్పటికి అపుడు బంగారు చైన్ కొని తీసుకు రామనారు నర్సింగ్ కి బాబు పుట్టారని సంతోషం తో ఆ ఖరీదైన గోల్డ్ చైన్ ని పిల్లోడి మేడలో వేశారు ఆ చైన్ దాదాపు 7 తులాల కంటే ఎక్కువే ఉంటుంది సురేఖ గారు కూడా పసుపు బొట్టు ఇచ్చారు ఎంతోమంది క్లోజ్గా మాట్లాడేవారు ఆ కుటుంబ సభ్యులు ఇది చూసి కొన్ని సార్లు నేనే ఆశ్చర్యపోయేదని చిరంజీవి గారు అంత మంచి గొప్ప వ్యక్తి అభిమానులకి అందరికి కూడా సహాయం చేస్తుంటారు అని తెలియ చేసారు అలానే మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా నర్సింగ్ యాదవ్ అంటే చాలా ఇష్టం అలాగే నర్సింగ్ యాదవ్ కి కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ని ఏంటో అభిమానించేవారు .

ఇలా మెగాస్టార్ ఫ్యామిలీ అంటే ఏంటో అభిమానం ఉంది ఇప్పటికి వాలా కుటుంబం అంట మాట్లాడుతూనే ఉంటారని అనేక విషయాలు తెలియ చేసారు.నర్సింగ్ యాదవ్ కి ఒక కుమారుడు పేరు రుత్విక్ యాదవ్. చిత్ర యాదవ్.రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో వచ్చిన క్షణం క్షణం సినిమాలో నర్సింగ్ నటించాడు ఆ సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు రామ్ గోపం వర్మ చిత్రాలలో నర్సింగ్ “శాశ్వత” నటుడిగా పరిగణించబడ్డాడు. ఆ తరువాత చిరంజీవి గారు నటించిన ముఠా మేస్త్రి, కిల్లర్, మాయలోడి, గాయం, చంద్రలేఖ, ఇడియట్,సై, వర్షం,శంకర్ దాదా ఎం.బి.బి.స్, మాస్, పోకిరి, రగడ,రేస్ గుర్రం, దరువు, పిల్ల జమీందార్, డార్లింగ్, లీడర్, మిరపకాయ, కిక్, రక్షా, సైనికుడు,పటాస్,టెంపర్, ఎటాక్, 2017లో చిరంజీవి గారు నటించిన ఖైదీ నెంబర్ 150 లో నటించి సినిమాలకి దూరం అయ్యారు,ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు 300 సినిమాలకి పైగా నటించాడు.

నర్సింగ్ యాదవ్ అటు తెలుగు లోనే కాదు హిందీ లో కూడా అతని మొదటి హిందీ చిత్రం దూండి దర్శకత్వం వహించిన అధా దిన్ ఆది రాట్ మరియు మొదటి తెలుగు సినిమా విజయ నిర్మల దర్శకత్వం వహించిన హేమా హేమెలు. ఈ చిత్రంలో అతను సపోర్టింగ్ విల్లాన్ పాత్రను పోషించాడు.దావుద్ ఫన్ ఆన్ ది రెయూన్,ప్రేమ్ ఖ్ఐడి,నౌక్ర బివిక అలానే తమిళ్ లో బాషా, కురువి, లాడమ్, ఆతనాయగన్, రాజపట్టై, పూజై వంటి సినిమాలో నటించాడు.తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్మెంట్ చేశారనే చెప్పాలి అయినా ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు మరియు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలో కనిపించేవారు ఎక్కువ ప్రధానాయత ఇచ్చేవారు అలా ఎన్నో మంచి పేరు సాధించిన అయినా కిడ్నీ సమశ్యతో మరణించాడు అయినా చేసిన సినిమాలో కామెడీ అందరిని అక్కటుకుని అనే చెప్పాలి.