మెగా అభిమానులకు దిమ్మ తిరిగే వార్త చెప్పిన రామ్ చరణ్ !

మన టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఎలాంటి ప్రత్యేకమైన స్థానం ఉందొ ప్రత్యేకంగా చెప్పకర్లేదు మెగాస్టార్ చిరంజీవి తన స్వయం కృషితో నిర్మించిన మెగా సామ్రాజ్యం నుండి ఎంతోమంది ఇండస్ట్రీ కి వచ్చి చిరంజీవి నుండి వారసత్వంగా వచ్చిన కష్టపడే తత్త్వంతో ప్రతిఒక్కరు స్టార్ హీరోలు గా ఎదిగాడు సినిమాల పరంగా ఆఫీస్ రికార్డ్స్ లో కానీ ప్రజా అదరణలో కానీ మెగా ఫ్యామిలీ కి సాటి మరెవరు లేరు అనేది వాస్తవం కానీ అటు రాజకీయ పరంగా మాత్రం అటు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి కానీ ఇటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు దానికి కారణాలు ఎన్ని ఉన్న ప్రధాన కారణం మాత్రం మీడియా అయ్యింది.ఈ మీడియా ప్రభావం జనలపైన చాలా తీవ్రంగా ఉంటుంది కానీ ఈ మీడియా అనేది కేవలం రెండు పార్టీలకు తరతరాల నుండి బానిసత్వం చేస్తూనే ఉన్నాయ్.

చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ మీద ఈ మీడియా అసత్య ప్రచారాలతో ఎలా చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పకర్లేదు 24 గంటలు ఉంటె 18 గంటలు సమయాన్ని వీళ్ల ఇద్దరి పై విష ప్రయోగం చేయడానికి మీడియాని ఉపయోగించేవారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ బ్యాంక్స్ ని స్థాపించిన సంగతి తెలిసిందే ఈ ఆక్సిజన్ బ్యాంక్స్ గురించి జనాలకు తెలియ చేయగా పొగ దీని పైనా కూడా కొన్ని విష ప్రచారాలు మొదలుపెట్టింది ఈ యెల్లో మీడియా ఇలాంటివి చూసి తీవ్రంగా చెల్లించిపోయిన మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే మీడియా ఛానల్ ని ప్రారంభించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు నుంచి వస్తున్నా సమాచారం కేవలం మీడియా ఛానల్ మాత్రమే కాకుండా ఒక దిన పత్రికని కూడా ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నారట ఇందుకు తన కొడుకు రామ్ చరణ్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.

ఇటీవల అభిమానులతో రామ్ చరణ్ జరిపిన ఒక లైవ్ వీడియో చాట్ లో రామ్ చరణ్ ని ఒక అభిమాని ఇదే ప్రశ్న అడగగా అయినా సమాధానం ఇస్తూ త్వరలోనే మీ అందరికి మంచి కిక్ ఇచ్చే సెన్సషనల్ న్యూస్ చెప్పబోతున్న రెడీ గా ఉండండి అంటూ ఈ సందర్బంగా తెలిపారు, రామ్ చరణ్ చెప్పబోయే వార్త కచ్చితంగా కొత్త మీడియా ఛానల్ గురించే అని మెగా ఫ్యామిలీ సన్నిహితులు నుండి ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త కానీ ఒక మీడియా ఛానల్ నడపాలంటే మాములు విష్యం కాదు కొన్ని వందల కోట్ల పెట్టుబడితో చేయాల్సిన వ్యాపారం ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ మరి మెగా ఫ్యామిలీ కి సంబందించిన ఈ కొత్త మీడియా ఛానల్ జనాల్లోకి ఎలా వెళ్తుంది అనేది ఆసక్తికరంగా మారింది ఒకవేళ ఈ ఛానల్ బాగా క్లిక్ అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి చాలా ఉపయోగ పడుతుంది అని చెప్పచు.

గతం లో జనసేన కి అలాంటి ఫలితాలు రావడానికి ముఖ్య కారణం మీడియా అనే చెప్పచు మీడియా నుండి సపోర్ట్ లేకపోవడమే పవన్ కళ్యాణ్ ని అయినా అభిమానులను ఈ మీడియా ఛానల్ ఒక పది నెలల పాటు ఏ విధంగా హింస పెట్టిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు ప్రతిరోజూ పవన్ కళ్యాణ్ ని తిట్టేవాలని స్టూడియోస్ లో కూర్చోపెట్టి ఇష్టం వాచినట్టు అయినా పైన రూమర్స్ ని సృష్టిస్తూ చివరికి పవన్ కళ్యాణ్ తల్లి గారిని కూడా తిట్టే పరిస్థితికి తీసుకొచ్చారు రాజకీయ పరంగా ఎదగాలంటే కచ్చితంగా మీడియా సపోర్ట్ అనేది ఉండాలి మరి త్వరలో మెగాస్టార్ చిరంజీవి మరియు తనయుడు రామ్ చరణ్ కలిసి పెట్టబోయే ఈ మీడియా ఛానల్ సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే ఈ విష్యం తెలిసి మెగా అభిమానులకు పండగే అనే చెప్పాలి ఈ విష్యం పై ఓఫిషల్ ప్రకటన కోసం చూడాల్సిందే.