మెగా ఫామిలీలో మరో పెళ్లి క్లారిటీ ఇచ్చిన సాయి ధర్మ తేజ్ అసలు విష్యం ఏంటి?

ఈ నెల డిసెంబర్ 9న అంగరంగ వైభవం గా జరిగింది మెగా డాటర్ నిహారిక వివాహం చైతన్య తో ఉదయపూర్ లో జరిగినవి విష్యం తెల్సింది. నాగబాబు అన్న వరుణ్ తేజ్ అన్ని పెళ్లి ఏర్పాట్లు దెగ్గర ఉంది చూసుకున్నారు. నెల రోజులు నుంచి షూటింగ్ కి ప్యాక్ అప్ చెప్పేసి పూర్తిగా పెళ్లి పనుల్లో బిజీ గా ఉంది, తన చెల్లెలు వివాహాన్ని దెగ్గర ఉంది జరిపించారు వరుణ్ తేజ్,ఇంకా నాగబాబు వరుణ్ తేజ్ కలిసి అద్భుతంగా పెళ్లి ఏర్పాట్లు చేసారు ఎంతో ఆనందం గా జరిగింది ఈ వివాహం అయితే మెగా ఫామిలీ లో ఈ ఏడాది ఈ వివాహం అయితే పూర్తీ అయింది మరి తరువాత ఎవరు పెళ్లి జరగబోతుంది, మెగా ఫామిలీ అంటే దాదాపు 10 మంది హీరోలు ఉన్నతివంటి పెద్ద ఫామిలీ.

టాలీవుడ్ లో ఒక్క పెద్ద ఫామిలీ ఉంది అంటే మెగా స్టార్ చిరంజీవి కుటుంబం అయితే మరోసారి పెళ్లి బాజాల వార్తలు వినిపిస్తున్నాయి ఈ సమయం లో త్వరలో నే మెగా ఫామిలీ నుంచి మరో పెళ్లి వార్త రాన్నుంది. ఈ విషయాన్ని చిరంజీవి మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ బయట పెట్టారు వచ్చే ఏడాది తమ కుటుంబం లో మరో పెళ్లి జరగవచ్చు అని అన్నారు నిహారిక వివాహం తరువాత సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నారు అని పెళ్లి కుమార్తె కూడా ఫిక్స్ అయి ఉన్నారని గతం లో వార్తలు వచ్చాయి అవ్వని పుకార్లు అని ఒక సందర్భంలో చెప్పారు, ఈ సమయం లో తన పెళ్లి గురించి మరోసారి అయిన స్పందించారు తనకంటే ముందు అల్లు శిరీష్ వివాహం జరగచ్చు అన్నారు, శిరీష్ తనకంటే పెద్దవారు తాను వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారు ఇంటి పెద్ద కొడుకు గా న బాధ్యతులు కొన్ని ఉన్నాయ్ వాటిని పూర్తీ చేయాలిపైగా పెళ్లి చేసుకోడం కంటే సోలో గా ఉంటడటం ఏ తనకి నచ్చుతుంది అని చెప్పారు.

చిన్నపటినుంచి ఎన్నో మిస్ అయ్యాను చాలా కలలు కన్నను ముందు వాటిని నెరవేర్చుకోవాలని సమాధానం ఇచ్చారు దీనితో త్వరలోనే మెగా ఫామిలీ నుండి అల్లు వారి అబ్బాయి పెళ్లి జరగనుంది అని తెలుస్తుంది ఇప్పటికే అల్లు అరవింద్ కి ముగ్గురు కుమారులు ఉన్నారు అందులో అల్లు వెంకటేష్,అల్లు అర్జున్,అల్లు శిరీష్ పెద్ద కొడుకులు ఇద్దరికీ వివాహాలు జరిగిపోయాయి ఇక మిగిలింది అల్లు శిరీష్ ఏ కాబ్బటి ఇపుడు పెళ్ళికొడుకు కాబోతున్నాడు త్వరలో అల్లు వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలవ్వబోతుంది.

అల్లు శిరీష్ కూడా గతం లో కొన్ని సినిమాలు చేసారు తెలుగు, తమిళ్, మలయాళం భాషలో నటించారు, చిన్న తనం లో మాయాబజార్, ప్రతిబంద్ సినిమాలో చిరంజీవి గారితో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.గౌరవం సినిమాలో హీరో గా ఎంట్రీ ఇచ్చారు అలానే కొంత జంట శ్రీరస్తు శుభమస్తు,ఒక్క క్షణం,ఏబీసీడీ మలయాళం సినిమాని తెలుగు లో రీమేక్ చేసారు అటు యాక్టర్ గా నే కాకుండా హోస్ట్ గా ఇఫ్ఫా ఉత్సవం,ఫిలింఫేర్ అవార్డ్స్ సీమ అవార్డ్స్ లో చేసారు,అమీర్ ఖాన్ నటించిన 2008 లో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఘజిని చిత్రాన్ని నిర్మించారు. తెలుగు ప్రేక్షకుల కోసం హెడ్ అండ్ షోల్డర్ కమర్షియల్ ఆడ్ కోసం తమ్మన తో శిరీష్ నటించారు. తన మలయాళ ప్రవేశం కోసం ప్రముఖులు ఫాషన్ అవార్డ్స్ 2019 లో అతనికి “క్రాస్ఓవర్ స్టార్ అఫ్ ది ఇయర్ “అవార్డు లభించింది.

ఇపుడు సినిమాలకి గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం ఆహా కి సంబందించిన బిసినెస్ వ్యాపారాన్ని చేస్తుకుంటున్నారు ఇటు అల్లు వెంకట్ గీత ఆర్ట్స్ చేసుకుంటారు అల్లు అర్జున్ సినిమాలో బిజీ గా ఉన్నారు అటు అల్లు శిరీష్ ఆహా ని చూసుకుంటారు. మొత్తానికి అల్లు అరవింద్ మాత్రం తన మూడో కుమారుడు వివాహానికి సంబంధించి ఇప్పటికే వధువుని వెతికే పనిలో బిజీ గా ఉన్నారని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి అయితే వచ్చే ఏడాది మరో డెస్టినేషన్ వెడ్డింగ్ మెగా వారి ఇంట్లో కచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కూడా మరోసారి మెగా హీరోలు అందరు కూడా సందడి చేయబోతున్నారు. అయితే డేట్ అన్ని ఫిక్స్ చేసాక బయట చెప్తారని వార్తలు వస్తున్నాయి అప్ డేట్స్ కోసం ఫాన్స్ వెయిట్ చేయాల్సిందే.