మెగా వారి ఇంట్లో మరోసారి పెళ్లిసందడి సాయి ధరమ్ తేజ్ కి పెళ్లి వధువు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మెగా ఫ్యామిలీలో మరో వేడుకకు రంగం సిద్ధం అయ్యింది,ఆ కుటుంబానికి చెందిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఇప్పటికే పెళ్లి సంబంధం కూడా ఫిక్స్ అయ్యింది,నిహారిక పెళ్లి సందడి చేసిన మెగా కుటుంబం ఇపుడు మరోసారి ఒకచోటికి చేరబోతున్నారు,ఈ యంగ్ హీరో పెళ్లి కన్ఫర్మ్ అయ్యిందని న్యూస్ వైరల్ అవుతుందిమెగా కాంపౌండ్ నుంచి సినిమాలోకి ప్రవేశించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అరాంభంలోనే కొన్ని విజయాల్నిఅందుకున్న అతడు కెరీర్ ని సక్సెసఫుల్ గా నడిపిస్తున్నారు మధ్యలో కొన్ని ఫ్లోప్స్ వచ్చినప్పటికి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతున్నాడు తరువాత స్టార్డయంని అందుకున్నాడు.

వైవీఎస్.చౌదరి తెరకు ఎక్కించిన రేయ్ సినిమాతో పరిచయం అవ్వాల్సి ఉన్న ధరమ్ తేజ్ అనుకోని కారణం గా వాయిదా పడటం తో పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమాతో ఇండస్ట్రీ కి హీరో గా ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,సుప్రీమ్ వంటి హిట్లను తన కాటాలో వేసుకున్న అతడు ఏ తరువాత వరుస ప్లాపులతో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు,చిత్రలహరి తో ట్రాక్ ఎక్కారు తరువాత మారుతి దిరెచ్తిఒన్ లో వచ్చిన ప్రతి రోజు పండుగే తో హిట్ కొట్టారు అంటే కాదు ఈ సినిమా బారి స్థాయిలో కలెక్షన్లు సాధించింది,ఇక ఇటీవలే సోలో బతుకే సో బెటర్ తో వరుసగా 3 హిట్ లు అందుకున్నాడు.. టాలీవుడ్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న హీరోలో ఉన్నవారిలో సాయి ధరమ్ తేజ్ ఒక్కడు అందుకే అదొక రోజు ఒక వార్త తరచూ వైరల్ అవుతూనే ఉంది..

ఈ సుప్రీమ్ హీరో నిజంగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ ఒక న్యూస్ ఫిలింనగర్ లో వినిపిస్తుంది.ఇప్పటికి దీనికి సంబంధించిన చరచ్లు కూడా ముగిశాయని సమాచారం ఈ క్రమం లోనే అతని పెళ్లి తేదీ గురించి చెక్కర్లు కొడుతోంది అయితే సాయి ధరమ్ తేజ్ పెళ్లి మే నెలలో జరగబోతుంది వాస్తవానికి అంతకముందు ఈ వేడుక జరగాలని అనుకున్న మంచి ముహుర్తాలు లేవని అలా డిసైడ్ అయ్యారట, ఇక సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనేది పెద్దగా స్పష్టత అయితే రావడం లేదు కానీ ఇండస్ట్రీ కి చెందిన యువతి అయితే కాదని క్లియర్ గా తెలుస్తుంది,హైదరాబాద్ కి చెందిన ఒక బడా వ్యాపారవేత్త కుమార్తె అని ప్రచారం జరుగుతుంది, ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తుంది,దీనితో మెగా ఫ్యామిలీ ఆనందంలో ఉన్నారు.

నిహారిక పెళ్ళిలో మెగా ఫ్యామిలీ కి చెందిన హీరోలు అంత హాజరు అయ్యి సందడి చేసిన విష్యం తెలిసిందే ఇపుడు సాయి ధరమ్ తేజ్ పెళ్ళికి కూడా వీళ్ల అంత కలిసి సందడి చేస్తారని తెలుస్తుంది అంతే కాదు ఈ వేడుక మేన మామలు చిరంజీవి,నాగబాబు,పవన్ కళ్యాణ్ చేతులుగా జరగుంది అని టాక్ వస్తుంది ముఖ్యం గా సుప్రీమ్ హీరోను పెళ్ళికి ఒపించింది మెగాస్టార్ అని టాక్ వినిపిస్తుంది అయితే ఇప్పటికే సూపర్ హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ సంవత్సరం రాబోతున్న ఎస్.డి.టీ 15 థ్రిల్లర్ సినిమా కార్తీక్ దండు దర్శకత్వం లో రాబోతుంది, రిపబ్లిక్ సినిమాలో దేవాకట్ట దర్శకత్వం లో రాబోతుంది ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు అయితే ఈ సినిమా జూన్ 4న రిలీజ్ అవ్వబోతుంది అయితే ఈ సినిమా ఎలా ఉండబోతున్నాయి అని చూడాలి అయితే సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి కూడా ఓఫిషల్ న్యూస్ వచ్చేదాకా మెగా ఫాన్స్ ఏంటో ఎదురు చూడాల్సిందే..