మెహబూబ్ లవర్ గురించి ఫాన్స్ వేసిన ప్రశ్నకి అదిరిపోయే సమాధానం ఇచ్చారు అదేంటో తెలుసా?

తమలో ఉన్న టాలెంట్ ని సోషల్ మీడియా ద్వారా బయట పెట్టుకున్న వారు ఎందరో ఉన్నారు ముఖ్యం గా తెలుగు రాష్ట్రలో కూడా ఇలా ఎంతోమంది ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు,ఇపుడు వాళ్ళు వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు, ఇక సినిమాలో తో పాటు బుల్లితెరలో కూడా అలాంటి వారిలో గుంటూరు కుర్రాడు మన మెహబూబ్ దిల్సే కూడా ఒక్కడు తన యాక్టింగ్, డాన్స్ తో కూడిన వీడియోలు చేస్తూ ఎంతగానో గుర్తింపు అందుకున్నారు ఈ యంగ్ స్టార్ బిగ్ బాస్ 4 షో లో ఎంట్రీ ఇచ్చిన తరువాత మరింత ఫేమస్ అయ్యారు అనే చెప్పాలి ఇపుడు సినిమాలతో వరుస షోలతో బిజీ గా ఉన్నాడు, ఇక తన లవర్ పెళ్లి, వెబ్సెరీస్ గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు అభిమానులకు తనదైన స్టైల్లో వీడియోలు, ఫొటోలతో అందరిని అక్కటుకున్నాడు ఇక సోషల్ మీడియా లో కూడా తెగ ఫేమస్ అయ్యాడు.

మెహబూబ్ కి ఉన్న క్రేజ్ కారణం గా గత ఏడాది బిగ్ బాస్ 4 సీసన్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు, మొదట్లో కొంత కామ్ గా కనిపించదు కొద్దీ రోజుల తరువాత తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు ఈ క్రమం లో తన వాయిస్ పెంచుతూ పలు గొడవలో కూడా భాగం అయ్యాడు స్నేహానికి మంచి గౌరవం ఇచ్చాడు మెహబాబ్ బిగ్ బాస్ షో లో అన్నిట్లో ముందు ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు మరి ముఖ్యం గా ప్రతి టాస్క్ లో అందరికంటే ముందు ఉండాలని అతను పడే కష్టానికి చాలామంది అతనికి అభిమానులు గా మారదు చాలా సార్లు నామినేషన్ లో ఉన్న ఎలిమినేషన్ గండం నుండి తప్పించుకున్నాడు చాలా సార్లు సేఫ్ అయినప్పటికీ కొన్ని గొడవల కారణం గా షో మధ్యలో నుంచే బయటకి వచ్చేసాడు ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చాక తన బెస్ట్ ఫ్రెండ్ సోహెల్,అరియనా కి బాగా సపోర్ట్ చేసారు సోషల్ మీడియా వేదికగా అతడి కోసం ప్రచారం కూడా నిర్వహించాడు.

ఇక బిగ్ బాస్ షోలో ఫినాలే లో అడుగు పెటాకున్న ఆరోజు హైలెట్ అయ్యింది మాత్రం మెహబూబ్ ఆ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి అతని పై ప్రసంశలు కురిపించారు ఈ కుర్రాడిని చూస్తుంటే తనని తాను చూసుకునట్లు అనిపిస్తుందని అని చెప్పారు అదే సమయం లో టాలెంట్ ని మెచ్చుకుంటూ తన మనసు దోచిన మెహబూబ్ కి 10లక్షల చెక్ ఇచ్చారు సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటాడు మెహబూబ్ ఈ క్రమం లో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఫాలోయర్స్ తో చిట్ చాట్ చేసాడు వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చారు ,మీ వెబ్సెరీస్ ఎప్పుడు అని ఒక నెటిజన్ ప్రశ్నిస్తే 2,3 రోజులో శుభవార్త చెప్తాను అని చెప్పారు ఇదే చాట్ లో ఇంకో నెటిజన్ మరో కామెంట్ చేసారు మీరు పెళ్లి చేసుకోకండి మీ గర్ల్ ఫాన్స్ దాని తట్టుకోలేరు అంటూ పోస్ట్ చేసారు దీనికి మెహబూబ్ గర్ల్ ఫాన్స్ ఏమో కానీ పెళ్లి అంటే నేనే తట్టుకోలేను అంటూ మెహబూబ్ విష్యం పై క్లారిటీ ఇచ్చేసారు .

ఇప్పట్లో మెహబూబ్ వివాహం చేసుకోను అని ఇండైరెక్ట్ గా వెల్లడించారు మొత్తానికి లేడీ ఫాన్స్ కూడా తెగ ఆనంద పడుతున్నారు మెహబూబ్ కామెంట్ తో లైవ్ చాట్ సందర్బంగా మరో నెటిజన్ ఒక అడుగు ముందుకేసి మీ లవర్ ఫోటో పెట్టండి అని మెహబూబ్ ని రిక్వెస్ట్ చేసారు దీనికి అతను ఊహించాను విదంగా జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఉన్న ఫోటో ఒకటి పోస్ట్ చేసి జిమ్ నా లవర్ ఎందుకంటే బాధను,బలాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు, ఇదే కాదు ఇంకా తన కెరీర్ కి సంబంధించిన ఎన్నో విషయాలు పంచుకున్నాడు అభిమానులతో అయితే ప్రస్తుతం మెహబూబ్ మెహబూబ్ డీల్స్ ప్రస్తుతం నవ్య మరోతుతో డేటింగ్ లో ఉన్నాడు,నవ్య నాయుడు కూడా మంచి ఫేమస్ డిజైనర్ మరియు యాక్టర్ కూడా పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తుంది.నవ్య డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ మెహబూబ్ చాలాసార్లు వేసుకున్నాడు అయితే వీళ్ల ఇద్దరు కలిసి చేసిన వీడియోలు, ఫోటోలు అన్ని కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.