మై విల్లెజ్ షో ఫేమ్ అనిల్ జీల వివాహ కార్డు ఎలా ఉందొ చుస్తే ఆశ్చర్యపోతారు !

మన టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన చాలామంది హీరోలు ఇతర విభాగాలకు చెందిన టెక్నిషన్స్ పెళ్లిళ్లు చేసుకుని ఒక ఇంటి వారు అయ్యారు ఈ కరోనా సమయం కావడంతో అపుడు పెద్దగా ఎక్కువమంది హాజరు అయ్యే అవకాశాలు కూడా లేకుండా పోవడంతో చాలామంది పెళ్లిళ్లు తక్కువ మంది మధ్య పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇపుడు సెకండ్ వేవ్ లో కూడా భారీగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యం లో ఇపుడు కూడా మల్లి పెళ్లిలా సీసన్ మొదలైంది, ఇప్పటికి ట్రాక్ లాంటి సినిమాలకు సినిమా ఆటోగ్రఫేర్ గా పని చేసిన జి.కే విష్ణు పెళ్లి చేసుకోగా ఇపుడు తాజాగా బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ మనవడు మై విల్లెజ్ షో ద్వారా పాపులర్ అయినా అనిల్ జీల కూడా ఒక ఇంటివాడు అవుతున్నాడు ఆ విష్యం సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు అయితే అయినా తన పెళ్లి శుభలేఖ రాయించిన విధానం ఇపుడు అందరిని అక్కటుకుంటుంది.

మై విల్లెజ్ షో ద్వారా పాపులర్ అయినా వాళ్లలో అనిల్ జీల ఒకడు అందరు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతుంటే అనిల్ జీల మాత్రం టీచర్ కాబోయి యూట్యూబ్ స్టార్ అయ్యాడు తెలంగాణ లో సిద్ధిపేట జిల్లాలో దర్గా పల్లి గ్రామానికి చెందిన అనిల్ జీల ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు కెరీర్ మొదట్లో కొండగట్టు దెగ్గరిలో ఉన్న గ్రామం లో టీచర్ గా అయినా విధులు నిర్వహించేవారు గవర్నమెంట్ టీచర్ గా స్థిరపడటం అయినా లక్ష్యం గా ఉండేది ఆ పనిలో బిజీ గా ఉండగా మై విల్లెజ్ షో రూపకర్త శ్రీకాంత్ నుంచి పిలుపు రావడంతో మై విల్లెజ్ షోలో వీడియోలు చేయడం మొదలు పెట్టాడు, గంగవ్వ తో పాటు ఈయనకు కూడా అక్కడ మంచి క్రేజ్ లభించింది అలా లభించిన క్రేజ్ తో అనిల్ కి వరస సినిమా అవకాశాలు కూడా లభించాయి. అనిల్ ఎక్కువగా మై విల్లెజ్ షో వీడియోలో గంగవ్వ కి మానవుడుగా కనిపిస్తూ ఉంటారు.

విజయ్ దేవరకొండ హీరో గా విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ స్నేహితుడి పాత్రలో కనిపించాడు ఇది కాకుండా ప్రెజర్ కుక్కర్,ఎస్.అర్ కల్యాణ మండపం లాంటి సినిమాలో అవకాశాలు దక్కాయి అలాగే యూట్యూబ్ లో అనిల్ జీల అనే బ్లాక్ ఛానల్ కూడా నడుపుతున్నారు అయితే ఇపుడు ఆసక్తికరమైన హంసం ఏంటంటే తాజాగా ఆయనకి పెళ్లి కుదిరింది ఆ పెళ్ళికి సంబందించిన శుభలేఖ ని తన అకౌంట్ ద్వారా సోషల్ మీడియా లో షేర్ చేసారు అయితే ఈ పెళ్లి శుభలేఖ ఇపుడు ఆసక్తికరంగా మారింది కరోనా పరిస్థితి బయట దారుణం గా ఉండటం తో ఈ శుభలేఖను ఇన్నోవేటివ్ గా సిద్ధం చేసారు అనిల్ కరోనా కాలం లో ఇదే నా లగ్న పత్రిక ఇన్విటేషన్ కాదు ఇన్ఫర్మేషన్ పెట్టుకున్న ముహూర్తానికి లగ్నం చేసుకుంటున్న అతి త్వరలో మనం అందరం కలిసి మరో వేడుకగా కలుదాం మీ అశీసులతో అనిల్ జీరా అని పోస్ట్ చేసారు.

మే 1న శనివారం 8 గంటలకు ఇంస్టాగ్రామ్ లైవ్ లో ఈ వివాహం మహోత్సవం టెలికాస్ట్ అవుతుందని అని రాసుకొచ్చారు ఆమనీ అనే యువతీ తో వివాహం జరుగుతుందని ఇద్దరికి కోవిద్ నెగటివ్ ఉందని అన్నారు మర్చిపోకుండా ఫోన్ లో ఒక జిబి డేటా ని ఉంచి పిల్ల, జల్లా,ముసలోళ్ళు అందరు కూడా ఫోన్ ముందు కూర్చుని ఇంటర్నెట్ లో పెళ్లి చూస్తూ ఆన్లైన్ లో ఆశీర్వదించండి అని కోరారు అలాగే ఎవరైనా కట్నాలు చదివించాలంటే చదివించండి అంటూ గూగుల్ పే , ఫోన్ పే,క్యూ అర్ కోడ్స్ కూడా షేర్ చేసారు పెళ్లి జరిగేది రామ లింగేశ్వర దేవాలయం లో కానీ విందు కోసం అలాంటివి ఏర్పాట్లు చేయలేదని మాకు లైవ్ లో ఆశీర్వాదాలు ఇచ్చాక ఎవరి ఇంట్లో వాళ్ళు అన్నం తినాలని చెప్పుకొచ్చారు మరో ఆసక్తికరమైన హంసం ఏంటి అంటే మీరు ఇచ్చే కట్న కానుకులతో కరోనా కాలం లో తిండి లేకుండా బాధపడుతున్న వారికీ ఆర్థిక సహాయం అందించా పడుతుంది అని అందులో చెప్పారు అనిల్ భరత్ ఉంది కానీ ఎవరి ఇంట్లో వారు డాన్స్ చేసి 15 సెకండ్ల వీడియో తీసి పంపితే ఆ వీడియో ని అనిల్ జీల బ్లాక్ లో పెడతాం అని చెప్పుకొచ్చాడు.