మొన్నటిదాకా సోను సూద్ ఇపుడు రామ్ చరణ్ పాదయాత్రగా వచ్చిన అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు !

ఆన్ స్క్రీన్ హీరోయిజం చూపించే హీరోలకు వీర అభిమానులు ఉంటారు, ఆ అభిమానికి మించి మరికొంతమంది భక్తులుగా మారిపోతుంటారు. మెగాస్టార్ వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలో తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రీయేట్ చేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో బాధితులను ఆదుకోడానికి అవసరమైన వారికీ సహాయం చేయడానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మెగా అభిమానులు పలు సేవ కార్యక్రమాలు చేయపడుతున్నారు.ఈ నేపథ్యంలో అహర్నిసలు శ్రమిస్తూ ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తున్న అభిమానులను ఇటీవల అభినందించారు రామ్ చరణ్ తనమీద ఏంటో అభిమానం తో తనని కలవడానికి వచ్చిన అభిమాని తో కాసేపు ముచ్చటించారు రామ్ చరణ్. సంధ్య రాజ్, రవి, వీరేష్ ముగ్గురు రామ్ చరణ్ కి డై హార్డ్ ఫాన్స్.

తమ అభిమాన నటుడిని కలవడానికి ఫోటో తీసుకోవాలని జోగులాంబ గద్వాల్ నుండి హైదరాబాద్ కి 231 కిలోమీటర్లు నాలుగు రోజుల పాటు కాలి నడక ద్వారా హైదరాబాద్ చేరుకున్నారు. మొత్తానికి చెర్రీ ని కలిశారు తన అభిమానులను ఆప్యాయంగా పలకరించి తన పై వారు చూపిస్తున్న ప్రేమ అభిమానులకు కృతఙయతలు చెప్పడం ఏ కాకుండా ఆలింగనం చేసుకున్నారు రామ్ చరణ్ . ఇక ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది తండ్రి హీరోగా నటిస్తున్న ఆచార్య లో సిద్ద అనే కీలక పాత్రలో కనిపించబోతున్నాడు పవర్ స్టార్ రామ్ చరణ్. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొన్ని కలయికలు ఏంటో చూడముచ్చటగా ఉంటాయి, ఈ కలయికలు చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతుంటారు ఇలాంటి కాంబినేషన్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ గురించి చెప్పుకోవాలి.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ ఇద్దరు హీరోలు ఇపుడు టాలీవుడ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతున్నారు బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటే రామ్ చరణ్ కి చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ కి కూడా రామ్ చరణ్ అంటే ఏంటో అభిమానం ఇద్దరు ఏంటో మురిసిపోతుంటారు అభిమానులు కూడా వీరు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే సోషల్ మీడియా లో తెగ వైరల్ చేస్తుంటారు. రాజకీయ పరంగా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కి ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తూ వచ్చారు అనేది అందరికి తెలిసిందే, 2019 ఎన్నికల సమయం లో బాబాయ్ ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ అకస్మాతుగా ఆరోగ్య సమస్య వచ్చి కింద పడితే తాను కాలు బాగాలేక పోయిన హాస్పిటల్ కి చేరి పవన్ కళ్యాణ్ ని పరామర్శించారు రామ్ చరణ్. తన బాబాయ్ కోసం ప్రచారం చేయడానికి కూడా సిద్దం అయ్యారు కానీ పవన్ కళ్యాణ్ దానికి అనుమతించలేదు.

ఇలా ఒకటా రెండా వీరి ఇద్దరి మధ్య ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయ్ జనసేన పార్టీ గురించి కూడా రామ్ చరణ్ ఎన్నో సార్లు సోషల్ మీడియా సాక్షిగా ఏంటో గొప్పగా మాట్లాడారు,మనం ఎన్నో చూసాం చిరంజీవి కాంగ్రెస్ పార్టీ లో ఉన్న సమయం లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినపుడు కూడా అయినా అభిమానులు గందరగోళం లో ఉన్నారు ఎలాంటి కామెంట్ చేయలేదు,ఇక అభిమానులతో ఇటీవల సోషల్ మీడియా లో ఒక లైవ్ లో ఒక అభిమాని మీరు ఏ పార్టీ కి సపోర్ట్ చేస్తారు అని అడిగితే చరణ్ సమాధానం ఇస్తూ ఇది మీ అందరికి ప్రత్యేకంగా చెప్పాలా న సపోర్ట్ ఎప్పుడు బాబాయ్తోనే ఉంటుంది ఏంటో ఆశయంతో బంగారం లాంటి కెరీర్ ని వదిలి రాజకీయాల్లో వచ్చి ఎంతోమంది ప్రేక్షకులకు అండగా నిలబడ్డారు అలంటి వ్యక్తికి నేను సపోర్ట్ చేయడం నా బాధ్యత కచ్చితంగా చివరి వరకు నా మద్దతు బాబాయ్ జనసేన పార్టీ కి అంటూ చరణ్ మాట్లాడారు.