మోనాల్ ఈ హీరో తో 5 ఏళ్లగా డేటింగ్ తన ప్రియుడు గురించి బయట పెట్టింది.. అతను ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

మోనాల్ తెలుగు లో 5, 6 సినిమాలో నటించింది అయిన ఆమెకు అంత గుర్తింపు రాలేదు కానీ బిగ్ బాస్ రియాలిటీ షో లో పార్టిసిపేట్ చేసి మంచి ఫేమ్ సంపాదించుకుంది మోనాల్.. తెలుగు లో సుడిగాడు, బ్రదర్ అఫ్ బొమ్మాలి, వెన్నెల 1, ఒక కాలేజీ స్టోరీ, దేవదాసి వంటి సినిమాలో చేసి ఆ తరువాత ఆమె తెలుగు సినిమాలో కనిపించలేదు సొంత రాష్ట్రం గుజరాత్ కి వెళ్ళిపోయింది.. అక్కడ మల్లి ఆడిషన్స్ ఇచ్చి హీరోయిన్ గా సినిమాలో చేసింది అయితే తెలుగు లో ఆఫర్స్ వస్తున్నప్పటికీ 2017 తరువాత మోనాల్ సౌత్ ఇండస్ట్రీ ని వదిలి వెళ్ళడానికి మోనాల్ కి ఒక బలమైన కారణం ఉందట.

తన ప్రియుడు తో 5 ఏళ్ల పాటు డేటింగ్ లో ఉన్న మోనాల్ అతనితో బ్రేకప్ చెప్పింది తరువాత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది.. సౌత్ లో ఇక సినిమాలు చేయకూడదు అని డిసైడ్ అయిపోయి తన సొంత రాష్ట్రం గుజరాత్ కి వెళ్ళిపోయింది అయితే తాజాగా తన ప్రియుడు ఎవరు ఎందుకు తాను బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది అనే కారణం పై ఓపెన్ అయింది మోనాల్.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు తన మనసులో ఉంది ” A ” అని చెప్పింది మోనాల్ .. కొన్ని కొన్నాళ్లు “A ” అంటే అభిజీత్ అని మరి కొన్నాళ్లు అఖిల్ అని రకరకాలు గా చెప్పుకున్నారు అందరు మోనాల్ అంటే ఆపిల్ అంటూ సరదాగా టాపిక్ డైవర్ట్ చేసేది.

తాజాగా మోనాల్ “A” అంటే క్లారిటీ ఇచ్చింది అసలు “A” అంటే ఆర్యన్ అతను మాజీ ప్రియుడు అని చెప్పేసింది.. మోనాల్ ఆర్యన్ గురించి చెబుతూ సుడిగాడు సినిమా తరువాత మలయాళం సినిమా లో ఆఫర్ వచ్చింది.. 2013 లో తమిళ ఆఫర్స్ కూడా వచ్చాయి 2014 వరకు తమిళ లో సినిమాలు చేశాను ఆ తరువాత 2015 లో బ్రదర్ అఫ్ బొమ్మాలి సినిమాలో ఆఫర్ వచ్చింది.. ఈ సినిమా 2016 లో రిలీజ్ అయ్యింది ఆ సమయం లో ఒక వ్యక్తి తో రిలేషన్ లో ఉంది డేటింగ్ చేసారని చెప్పింది ఆ వ్యక్తి ఆర్యన్ అతనితో 6 ఏళ్ళు డేటింగ్ చేసి 2016 లో బాగా కఠినమైన సమయం నడిచింది 2016 లో బ్రేకప్ అయింది.

అరియన్ సౌత్ ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తి అవ్వడం కారణం గా గుజరాత్ కి వెళ్ళిపోయింది.. అక్కడ గుజరాతీ సినిమాలు చేసింది రిలేషన్ ఫెయిల్ కావడం వల్ల తెలుగు లోకి రావడం ఇష్టం లేక ఇక్కడ సినిమాలు చేయలేదు ఇన్నాళ్లు ఆ రిలేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల తనమీద కాంఫిడెన్స్ పోయింది తెలుగు లో హీరోయిన్ గా సినిమాలు చేసిన గుజరాత్ లో ఆడిషన్స్ కి వెళ్లే వారని చెప్పింది చూడటానికి మోనాల్ గుజరాతి అమ్మాయిల ఉండను అని సౌత్ అమ్మాయిలా కనిపిస్తారని అందుకే గుజరాతీ లో సినిమాలో కోసం కష్టపడాల్సి వచ్చింది అంటూ బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పింది మోనాల్.. తెలుగు లో బ్రదర్ అఫ్ బొమ్మాలి సినిమా రిలీజ్ అయ్యింది అదే రోజు మోనాల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది.

తన బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ బ్రేక్ అయ్యిందని అందుకే గుజరాత్ కి షిఫ్ట్ అయింది, మల్లి సౌత్ ఇండియా కి రాకూడదు అని అనుకుంది ఎందుకంటే తన లవర్ సౌత్ ఇండియన్ అతను మలయాళీ ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తి మలయాళం సినిమా చేస్తున్న సమయం లో వాలా ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది అని మోనాల్ చెప్పింది.. ఆర్యన్ మలయాళ హీరో వీళ్ల ఇద్దరు కలిసి 2012 లో డ్రాక్యులా అనే మలయాళ 3D సినిమా లో నటించారు.. ఇదే సినిమాని తెలుగు లో పున్నమిరాత్రి గా తీశారు.. ఈ సినిమా 2016 లో తెలుగు లో రిలీజ్ అయింది.. శ్రద్ధ దాస్ , సుధీర్ సుకుమారన్, ఆర్యన్ ప్రభు ,నాజర్ వీళ్ల అందరు కలిసి నటించారు..ఈ చిత్రం తెలుగు మలయాళం తో పాటు తమిళ లో కూడా నాంగం పిరై అనే పేరు తో రిలీజ్ అయింది, మొత్తానికి ‘A’ అంటే క్లారిటీ ఇచ్చేసింది మోనాల్..