మోనాల్ కి అఖిల్ తల్లి గ్రీన్ సిగ్నల్ లీకైన అసలీ సీక్రెట్స్ షాక్ లో ఫాన్స్ !

తెలుగు లో నెంబర్ 1 రియాలిటీ షోగా వెలుగు అందుతుంది బిగ్ బాస్ దీనివల్ల ఎంతోమంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలు గా మారిపోయారు మరికొందరు ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నారు ఈ కొవాకి చెందుతారు మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ దీనికి కారణం వీళ్ల ఇద్దరు బిగ్ బాస్ హౌస్ లో ప్రేమాయణంతో ఫేమస్ అవ్వడమే అంటే కాకుండా బయట కూడా ఎప్పుడు రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్ల ఇద్దరి బంధం గురించి ఒక ఆసక్తికరమైన వార్త లీక్ అయ్యింది దీని స్వయం గా అఖిల్ ఏ లీక్ చేయడం విశేషం, ప్రముఖ నటి మోనాల్ గజ్జర్ మోస్ట్ డిజైరబుల్ మాన్ అఖిల్ సార్థక్ బిగ్ బాస్ హౌస్లోకి సాధారణ వ్యక్తిగా ఎంట్రీ ఇచ్చారు. ఆరంభంలో సైలెంట్ గా దూరంగా ఉన్న వీళ్ల ఇద్దరు క్రమంగా దెగ్గరయ్యారు ఆ సమయంలోనే చూపులు, మాటలు, మనసులు కలుపుకున్నారు.

అలా వీరి ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది అప్పటినుంచి ఈ జంట మధ్య ఆ బంధం కొనసాగుతూనే ఉంది షో ఆరంభం లో దూరంగా కనిపించిన మోనాల్, అఖిల్ ఆ తరువాత మరింతగా కలిసి రెచ్చిపోయారు ఎప్పుడు కలిసే ఉంటూ ఒకరికోసం ఒక్కరుగా అన్నట్లు ఆడుతూ రచ్చ రచ్చ చేసారు. ఈ క్రమంలోనే ఎన్నో గొడవలో భాగం అయ్యారు. ఇక రొమాంటిక్ ఆంగిల్ ని చూపిస్తూ అపుడపుడు ముద్దులు, హుగ్గులతో ప్రేమని పండిస్తూ విపరీతంగా హాట్ టాపిక్ అయ్యారు. ఈ రియాలిటీ షో ద్వారా అటు అఖిల్ ఇటు మోనాల్ ఎనలేని క్రేజ్ ని అందుకున్నారు దీనితో రెమ్యూనిరేషన్ కూడా భారీగానే అందుకున్నారు అంటే కాదు సినిమా షోలు , వెబ్సెరీస్ లో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మోనాల్ వరస షూట్లతో బిజీ గా ఉంటె అఖిల్ సినిమా ని ప్రకటించడం తో పాటు మరోసారి డిజైరబుల్ మాన్ గా ఎంపిక అయ్యారు.

ఇక దాదాపు 13 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో జంటగా హాల్ చల్ చేసిన మోనాల్ అఖిల్ సార్థక్ బయటకి వచ్చిన తరువాత కూడా అదే రీతిలో వార్తలో నిలుస్తున్నాడు తరచూ కలవడం, జంటగా పార్టీలు చేసుకోవడం ఒకరిపై ఒక్కరు ప్రేమను వ్యక్త పర్చుకోవడం వాటితో పాటు నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు దీనితో ఈ జంట బయట పాపులారిటీ దక్కించుకుంది, ప్రేమకుల రోజుని పురస్కరించుకుని అఖిల్ తో చేస్తున్న వెబ్సెరీస్ ని ప్రకటించింది మోనాల్ గజ్జర్. తెలుగు అబ్బాయి గుజరాతి అమ్మాయి అనే టైటిల్ తో వస్తున్నా ఈ సిరీస్ ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్ పై భాస్కర్ బంటుపల్లి తెరకు ఎక్కిస్తున్నారు అంటే కాదు ఆ పోస్టర్ ని కూడా విడుదల చేసారు అయితే ఇద్దరి మధ్య డేట్స్ కుదరకపోవడంతో ఈ సిరీస్ ఇంకా ప్రారంభం కాలేదు ఇటీవల అఖిల్ ఒక న్యూస్ ఛానల్ తో చిట్ చాట్ చేసాడు.

ఈ సందర్బంగా అతడు తన పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నాడు అదే సమయంలో కెరీర్ కి సంబందించిన విషయాలను కూడా వెల్లడించారు. ఈ క్రమంలోనే యాంకర్ మోనాల్ గజ్జర్ అంటే మీ అమ్మగారికి ఇష్టం లేదంటగా ఇపుడు వాలా రిలేషన్ ఎలా ఉందని అడిగితే ఊహించని సమాధానం ఇచ్చారు అఖిల్, యాంకర్ అడిగిన ప్రశ్న పై స్పందిస్తూ మా అమ్మ కి మోనాల్ అంటే ఇష్టం లేదని ఎవరు చెప్పారు వాలా ఇద్దరు చక్కగా ఉన్నారు ఇంకో విష్యం ఏంటంటే ప్రతి రోజు రాత్రి వాలా ఇద్దరు వీడియో కాల్ కూడా మాట్లాడుకుంటారు ఏంటో సరదాగా ఉంటారు అని చెప్పుకొచ్చారు, ఇక అఖిల్, మోనాల్ తరచూ కలుస్తూ ఫోటోలు దిగుతూ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తారు ఆ పోస్ట్స్ కూడా ఎప్పుడు వైరల్ గా మారుతాయి దీనితో మోనాల్ గజ్జర్ కి అఖిల్ సార్థక్ తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని న్యూస్ ఫిలిం నగర్ లో వైరల్ అవుతుంది.