మోహన్ బాబు ప్రాపర్టీ అమ్మి తీసిన సినిమాలు ఆ సినిమాలు ఏంటో తెలుసా?

మనం జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఇపుడు పేదవారుగా ఉండచ్చు తరువాత కుబేరుడు అవ్వచ్చు ఇపుడు కుబేరుడిగా ఉండచ్చు తరువాత పరిస్థితి మారిపోయి సాధారణ వ్యక్తిగా అవ్వచ్చు ఇపుడు బెంజ్ లో తిరుగుతున్నా వ్యక్తి తరువాత సాధారణ కార్ లో తిరగచ్చు పరిస్థితిలు ఎపుడు ఎలా అయినా మారిపోవచ్చు అందుకే ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు అనేది మనం జీవితం లో మర్చిపోకూడదు సినిమా పరిశ్రమలో కూడా అంటే ఒక్కసారిగా కోట్ల రూపాయల ఆదాయం చూసినా నిర్మాతలు ఒకే ఒక్క సినిమాతో తమ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటనలు చెబుతారు అప్పటివరకు అన్ని హిట్ లు చూసినా వారు తరువాత ప్లాప్ లను కూడా చూసారు అయితే చాలామంది సూపర్ స్టార్లు కూడా వరస ప్లాప్లు రావడంతో సినిమా ఇండస్ట్రీ లో కూడా చాలా ఎదురు దెబ్బలు అనేకమైన ఇబ్బందులు పడినవారు ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తారు మోహన్ బాబు.

1990 ప్రారంభంలో మంచి హిట్లతో మోహన్ బాబు హావ కొనసాగింది టాలీవుడ్ లో మేజర్ చంద్రకాంత్ తరువాత హిట్లకు దూరం అయ్యాడు కలెక్షన్ కింగ్ ఈ సినిమా తరువాత మోహన్ బాబు అల్లరి పోలీస్, కొంతిపుత్రుడు, డిటెక్టివ్ నారద సినిమాలు చేసారు. ఈ చిత్రాలు కోరపజయాని చూశాయి వరుస అపజయాలతో మోహన్ బాబు ఒకరోజు తన మిత్రుడు అయినా రజనీకాంత్ ని కలిశారు తన పరిస్థితిని వివరించారు అదే సమయంలో తమిళం లో దుమ్ము లేపుతున్న నట్టమై చిత్రాన్ని చూపించాడు ఆ సినిమా రీమేక్ రైట్స్ తనని తీసుకోమని చెప్పాడు అంటే కాదు సినిమాలోని తండ్రి పాత్రను తాను చేస్తాను అని హమ్మి ఇచ్చారు అప్పటికే పుణ్యభూమి నా దేశం అనే సినిమాని రీమేక్ చేస్తున్నాడు మరో రీమేక్ సినిమా అనగానే కాస్త ఆలోచనలో పడ్డారు అయినా మోహన్ బాబుకి దైర్యం చెప్పారు రజనీకాంత్ ఈ సినిమాతో ప్లాప్ లకు బ్రేక్ పడుతుంది అని చెప్పారు.

హీరో రజనీకాంత్ సలహా తో నట్టమై సినిమా నిర్మాత తో కింగ్ మోహన్ బాబు కలిశారు రజనీకాంత్ తో జరిగిన సంభాషణ వివరించి రీమేక్ రైట్ లు కావాలి అన్నారు దానికి అయినా అంగీకరించాడు ఈ సినిమా తొలి బి. గోపాల దర్శకుడిగా చేయాలి అన్నారు రీమేక్ సినిమా కావడంతో తాను అంగీకరించలేదు చివరికి రవి రాజా దర్శకత్వం వహించాడు పెద్ద రాయుడు పేరుతో ఈ సినిమా నిర్మాణం మొదలైంది తెలుగు లో మోహన్ బాబు ఈ సినిమాకి కోసం తన అష్టులు అన్ని కొదవ పెట్టాడు అనుకున్నట్టు గానే ఈ సినిమా షూటింగ్ త్వరగా జరిగింది మోహన్ బాబు తండ్రి క్యారెక్టర్ చేసిన రజనీకాంత్ ఈ సినిమాకి ఎలాంటి రెమ్యూనిరేషన్ తీసుకోలేదు అనుకున్నట్టు గానే ప్రేక్షకుల ముందుకి వచ్చింది ఈ రీమేక్ చిత్రం హిట్ లు లేక అప్పులో మునిగిన మోహన్ బాబు కి ఈ సినిమా ఊహించని అద్భుత విజయాన్ని సాధించింది అనే చెప్పాలి.

ఈ సినిమా ఆడిన అన్ని రోజులు సినిమా థియేటర్ లో ప్రేక్షకులతో ఫుల్ అయ్యాయి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ వచ్చింది పెద్ద రాయుడు సినిమా డైలాగ్ కింగ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అప్పటివరకు చిరంజీవి ఘరానా మొగుడు సినిమా 10 కోట్ల రూపాయలు వాసులు పేరు మీద ఉన్న రీకార్డ్ ఈ సినిమా ఏకంగా 12 కోట్ల రికార్డు ని సాధించి చరిత్ర సృష్టించింది నిజంగా 12 కోట్ల రూపాయలు సాధించి ఒక్క అద్భుతమైన ఘానా విజయాన్ని ఇచ్చింది. ఈ సినిమా ఇప్పటికి బుల్లితెరలో ఈ సినిమా వస్తుందంటే టీవీ లో పెద్దరాయుడు సినిమాకి ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే మొత్తానికి గొప్ప నటుడు అనే చెబుతాడు ఆయనని ఈ సినిమాతో మోహన్ బాబు రేంజ్ ఎక్కడికో తీసుకెళ్లిందనే చెప్పాలి. ప్రస్తుతం మోహన్ బాబు సొన్ అఫ్ ఇండియా, శాకుంతలం అనే రెండు సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.