మ్మ రాజశేఖర్ చిరంజీవి సార్ తప్పు చేసారు అంటూ సెన్సషనల్ కామెంట్స్ అసలు కారణం ఏంటి?

కొరియోగ్రాఫేర్ గా సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి గోపీచంద్ హీరోగా చేసిన రణం తో దర్శకుడి గా మరి సక్సెస్ అయ్యారు అమ్మ రాజశేఖర్ ఆ తరువాత అయిన చేసిన సినిమాలు అన్ని దారుణమైన ఫ్లోప్స్ ని ఇచ్చాయి దీనితో చాలా కాలం గా కనిపించకుండా పోయారు అమ్మ అయితే ఇలాంటి పరిస్థితిలో తెలుగు బిగ్ బాస్ 4 లో కంటెస్టెంట్ గా ఏంట్రీ ఇచ్చారు. గ్రాండ్ ఫినాలే లో చీఫ్ గెస్ట్ చిరంజీవి గారు అమ్మ రాజశేఖర్ గారి అడ్వాన్స్ సీక్రెట్ ని లీక్ చేసారు ఈ నేపథ్యం లో చిరంజీవి పై అమ్మ రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేసారు,హౌస్ లో కూడా అందరితో ఫ్రెండ్లీ గా ఉంటూ కామెడీ చేస్తూ అందరిని నవ్వించారు దీనితో ఇంట్లో అందరు ఆయనకి బాగా దెగ్గర అయిపోయారు.

అమ్మ రాజశేఖర్ కామెడీ ఎంత మంచి పేరు తెచ్చిందో అదే స్థాయిలో అయినపై విమర్శలు కూడా వచ్చాయి.. దీనితో సహనం కోలేపోయిన అయిన ఇంట్లో వాళ్లతో తరచూ గొడవలకు దిగేవారు.ఈ కారణం గానే హౌసెమెట్స్ తో చాలా సార్లు నామినేట్ అయ్యారు దీని నుంచి చాలా సార్లు తప్పించుకున్నప్పటికీ షో మధ్యలోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది, ఆ సమయం లో అసంతృప్తిగానే బయటకి వచ్చేసారు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తరువువత అమ్మ బయట పెద్దగా కనిపించలేదు అంటే కాదు సీసన్ చివరి వారంలో జరిగిన రీయూనియన్ పార్టీ కి కూడా అయిన దూరంగా ఉన్నాడు.అమ్మ గారు తీసిన సినిమాలో రణం సూపర్ హిట్ అయింది ఆ తరివాత ఎక్కువగా సినిమా పెద్దగా అదేలేవు అని సినిమాకి గ్యాప్ ఇచ్చారు అమ్మ రాజశేఖర్.

బిగ్ బాస్ 4 ఫినాలే లో హాజరు అయ్యారు ఆ సమయం లో ముఖ్య అతిధిగా విచ్చేసిన చిరంజీవి రాజశేఖర్ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు, రణం సినిమా చేయడానికి చాలా ఏళ్ళ ముందు అమ్మ రాజశేఖర్ లో ఒక్క దర్శకుడు ఉన్నారని గుర్తించాను చిరంజీవి గారితో సినిమా చేయమని అడ్వాన్స్ కూడా ఇచ్చారు అని కానీ ఇప్పటిదాకా చిరంజీవి గారితో సినిమా కూడా చేయలేదని సీక్రెట్ లీక్ చేసారు దీనితో అమ్మ రాజశేఖర్ కూడా ఒప్పుకొని అనువారి కారణాల వల్ల కుదరలేదని చెప్పారు అయితే ఈ స్టేజ్ మీద ఇపుడు అవకాశం ఇస్తే చిరు తో సినిమా తెస్తాను అని అన్నారు అమ్మ రాజశేఖర్. చిరు నవ్వుతు ఇపుడు మల్లి అడ్వాన్స్ ఇవ్వను అని అపుడు ఇచ్చిన దానికి వడ్డీ కలిపితే కోట్లు అవుతుందని అదే పారితోషకం గా తనతో సినిమా చేయమని చెప్పారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆయనకోసం గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్టైనర్ కథ రెడీ చేశాను అన్నారు ఇదే ఇంటర్వ్యూ లతో చిరంజీవి పై రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్ చేసారు చిరు గారు కొత్త కథలతో సినిమాలు చేయాలనీ అయిన లాంటి గొప్ప స్టార్ రీమేక్ చేయడం వల్ల లాభం ఉండదు ఇపుడు ఓటీటీ లు అందుబాటులో ఉండటం వల్ల అన్ని బాషల సినిమాలు ప్రేక్షకులకు చూస్తున్నారు దేనివల్ల రీమేక్ లు అంతగా అడవు అన్నారు.. ఈ విష్యం లో చిరంజీవి గారు కచ్చితంగా ధైర్యం చేయాలనీ వివరించారు అమ్మ రాజశేఖర్ అయితే చిరంజీవి గారితో కొత్త కథ తో మన ముందుకి వస్తారా అనేది వేచి చూడాల్సిందే.