మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహమాన్ రియల్ లైఫ్ సంఘటనలు గురించి ఎవరికి తెలియని నిజాలు..

భారత దేశ సంగీత ప్రపంచంలో సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ అంటే ఒక ప్రత్యేకత అనే చెప్పాలి.. సంగీత ప్రపంచంలో అయిన ఎన్నో మధురమైన పాటలకు సంగీతాన్ని స్వరాలని అందించారు ముఖ్యం గా అయిన సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. తెలుగు,తమిళ,కన్నడ,ఒరియా భాషలే కాకుండా బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలకు అయిన స్వరాలకు సంబంధించి అందించడం జరిగింది.. ఆస్కార్ అవార్డు ని కూడా గెలుచుకున్నారు అంటే అయిన ఇంత గొప్ప సంగీతం అందిస్తారో తెలుసుకోవచ్చు, రెహమాన్ గారు గురించి పరిచయాలు అక్కర్లేదు భారతీయ సంగీతాన్ని యూనివర్సల్ చేసిన సంగీత్ రస్తా సాంప్రదాయ సంగీతం మరియు అన్ని రకాల సంగీత ని తన దర్శకత్వం లో పలికించడం లోనే కాదు ప్రేక్షకులు చేత శబాష్ అనిపించుకున్నాడు అది కేవలం మన దేశం లో ఆయనకి మాత్రమే సొంతం..

సంగీత ప్రపంచం లో సంచనాలకు సెంటర్ గా నిలిచాడు.. ఇంతలా భారతీయ సంగీతాన్ని దక్షణాది, ఉత్తరాది అంటూ దేశవ్యాప్తంగా అందరిని అలరించిన దర్శకుల్లో నెంబర్ 1 అనే చెప్పాలి.. కొన్ని వందలమందికి అయిన ఉద్యోగాని కలిపించాడు.. ఎక్కడ ఏ చిత్రాలు చేసిన ఆయనకి ఇప్పటివరకు ఒక నెగటివ్ మార్క్ రాలేదు అన్ని సూపర్ సక్సెస్ అనే చెప్పాలి.. అవార్డు లు రివార్డ్ లు అన్ని కూడా రెహమాన్ ఇంటికే వస్తాయి అయిన సంగీతం లో గొప్ప వ్యక్తి అయిన విషయానికి వస్తే 1967 జనవరి 6న చెన్నై లో జన్మించాడు..రెహమాన్ అసలీ పేరు దిలీప్ కుమార్ తండ్రి ఆర్.కే శేఖర్ కూడా మ్యూజిక్ కంపోజ్ చేసేవారు తమిళ,మలయాళం చిత్రాలకు చేసేవారు అతనితో పాటు రెహమాన్ కూడా రికార్డింగ్స్ కి వెళ్లేవారు తండ్రిని పూర్తిగా అనుకరించేవాడు.. కీబోర్డ్ ప్లే చేయడం ఆనాడే నేర్చుకున్నాడు అదే రెహమాన్ కి తొలి పాఠం అని చెప్పాలి ..

రెహమాన్ కి 9 ఏళ్ల వయసు ఉన్నపుడు తండ్రి మరణించాడు, తల్లి కస్తూరి కుటుంబాన్ని పోషించేది ఇంట్లో మ్యూజిక్ ఇంస్టుమెంట్లు అడ్డికి ఇచ్చేవారు కొన్ని ఏళ్ల జీవనం ఇలానే సాగింది అప్పట్లో అయిన కుటుంబం లో అయిన చెల్లికి ఒక వింత రోగం వచ్చింది ఎన్ని గుడులు,గోపురాలు తిరిగిన ఎన్ని పూజలు చేసిన అది మాత్రం తగ్గలేదు ఈ సమయం లో ఒక ముస్లిం దర్గాలోని పార్దన చేసిన తరువాత రోగం తగ్గింది.. మతం మార్చుకుంటాను అని ముందే ప్రమాణం చేసారు ఈలా రోగం తగ్గితే వెంటనే 1989 లో కుటుంబం అంత కలిసి ఇస్లాం మతాన్ని స్వీకరించారు రెహమాన్ చెల్లెలి ఆరోగ్యం కోలుకోవడం తో ఇస్లాం పై విశ్వాసం పెరిగింది దీనితో అందరి పేరులు మారిపోయాయి దిలీప్ కుమార్ పేరుని అల్లారాఖా రెహమాన్ గా మారిపోయింది..

డిసెంబర్ 28న రెహమాన్ తల్లి చనిపోయారు జీవితం లో అది తీరని లోతుగా మిగిలింది.. మాములుగా ముస్లిమ్స్ ఇంటి పేర్లు అన్ని మహమ్మద్, ఖాన్, సయ్యద్, షైక్, పఠాన్ అని ఉంటాయి.. కానీ రెహమాన్ మాత్రం ఆ దేవుడు తన పేరు అల్లారాఖా అని పెట్టినట్టు ఇంటర్వ్యూ లో వెల్లడించారు, ఎన్నో కాస్త నష్టాలను పది ఇపుడు గొప్ప స్థానానికి చేరుకున్నారు.. రోజా తో మొదలైన సంగీత ప్రస్థానం రెహ్మాన్ కి ఇప్పటికి మంచిగా కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే ఎన్నో నేషనల్ అవార్డ్స్, గ్రామీ అవార్డు, బాఫ్తా అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఫిలింఫేర్ అవార్డు అలా అన్ని అవార్డ్స్ సంపాదించారు.. ఒక్క గొప్ప ఆస్కార్ గెలవడం అనేది మాములు విష్యం కాదని చెప్పచు అది కేవలం రెహమాన్ గారికే సొంతం ఇప్పటికి రెహ్మాన్ గారు కంపోజ్ చేసిన పాటలు అన్ని ఇప్పటికి వింటూనే విన్నారు ఇప్పటికి ఆ పాటలు హిట్స్ గా నిలుస్తాయి అని చెప్పచు..