యాంకర్ అనసూయ కి కరోనా జబర్దస్త్ టీమ్ కి ఒక్కసరిగా షాక్ ఇచ్చిన అనసూయ

బుల్లి తేరా యాంకర్లలో తనదైన స్టైల్ యాంకరింగ్ తో సత్తా చాటుతూ ముందుకి సాగుతుంది అనసూయ భరద్వాజ్ అక్కటుకునే అందంతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉంది ఈ బ్యూటీ కి చాలా ఏళ్ల నుండి హావ చూపిస్తుంది బుల్లితెరా పై టెలివిషన్ రంగంలోనే కాదు వెండితెర పై కూడా నటనలో తన మార్క్ ని చూపించింది ఎంతోమందిని అభిమానులను సంపాదించుకుంది..ఈ క్రమం లో వరుస ఆఫర్లను అందుకుంటుంది ఇలాంటి సమయం లోనే అనసూయ ట్విట్టర్ లో కరోనా గురించి ఒక పోస్ట్ పెట్టింది.. ఇపుడు ఆమె అభిమానులు ఈ ట్విట్ చూసి షాక్ అవుతున్నారు.. అనసూయ ఇపుడు టాప్ రేటెడ్ యాంకర్స్ లిస్ట్ లోకి చేరింది..పలు సినిమాలో సైడ్ రోల్స్ లో కూడా నటించింది..

తెలుగు రాష్ట్రానికి చెందిన అనసూయ ఎమ్.బి.ఏ పూర్తీ చేసింది సాఫ్ట్‌వేర్ కంపెనీ లో ఉద్యోగం చేరింది ఆ తరువాత అక్కడ రాజీనామా చేసి యాక్టింగ్ వైపు ఇంటరెస్ట్ చూపించింది ప్రముఖ న్యూస్ ఛానల్ లో ప్రేసెంటెర్ గా పని చేసింది.. అక్కడ అందరి దృష్టిని ఆకర్షించేసింది. ఈ సమయం లో తన ప్రియుడు సుశాంక్ ని వివాహం చేసుకుంది అతని ప్రోత్సాహం తోనే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది, ఇక న్యూస్ ఛానల్ లో పని చేస్తున్న సమయం లో అనసూయ కి బర్రి ఆఫర్ వచ్చింది.. ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో కి యాంకరింగ్ ఆఫర్ అందులోకి ఎంటర్ అయిన కొద్దీ రోజులకి అనసూయ కి మంచి ఫేమ్ వచ్చింది,బర్రిస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పొందింది ఫలితంగా ఎన్నో అవకాశాలను అందుకుంది.

జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన తరువాత పాపులర్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది.. టీవీ ఆఫర్లతో సినిమా లో అవకాశాలని కూడా అందుకుంది.. సొగడే చిన్నినాయనా, క్షణం, రంగస్థలం , యాత్ర, కథనం ఎన్నో వైవిధ్య సినిమాలో నటించింది మరి ముఖ్యం గా క్షణం, రంగస్థలం లో ఆమె పాత్రకు ప్రశంసలు వచ్చాయి, వరసగా సినిమాలు టీవీ షోలు చేసుకుంటూ వెళ్తుంది అనసూయ. సోషల్ మీడియా లో సైతం యాక్టీవ్ గా ఉంటుంది.. అందులో భాగంగా తనకి సంబందించి ఎన్నో విషయాల పోస్ట్ చేస్తుంది తన ఫోటోలు పోస్ట్ చేస్తుంది. ఎన్నో హాట్ ఫోటోల వాళ్ళ నెటిజన్లు నుంచి విమర్శలు ఎదురుకుంది.. కరోనా వైరస్ సినీ పరిశ్రమ పై చూపించిన ప్రభావం చాలా ఎక్కువే ఉన్నది అన్ని షూటింగ్ లు ఆగిపోయి నష్టాలని ఎదురుకోవడం తో పాటు వైరస్ బారిన పది చాలా మంది ఇబ్బందులు పడ్డారు..

ఇప్పటికే చిత్రసీమలో రామ్ చరణ్, వరుణ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇలా ఎంతోమంది కోవిద్ పాజిటివ్ తో తేలారు. ఇలాంటి పరిస్థితిలో తనకి కూడా కరోనా లక్షణాలు ఉన్నాయి అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది అనసూయ. కృష్ణవంశీ దర్శకత్వం లో రాబోతున్న రంగ మార్తాండ అనే చిత్రంలో అనసూయ రోల్ చాలా పవర్ఫుల్ గా కీలకమైన పాత్ర అని తెలుస్తుంది అలానే ఆచార్య , పుష్ప చిత్రాల్లో కూడా కనిపించబోతుంది.. మెగా ఫ్యామిలీ లో కూడా అనసూయ పెట్టిన ట్వీట్ బాగా వినిపిస్తుంది ముఖ్యం గా నిహారిక ప్రదాన పాత్రలో వెబ్ సిరీస్ ప్రారంభం అయింది..ఈ సమయం లో నిహారిక కూడా అనసూయ పక్కనే ఉంది.. రాయుడు చిత్రాల బ్యానర్ పై బాను రాయుడు దర్శక నిర్మాతగా రూపొందిస్తున్నాడు. అనసూయ ఈ సిరీస్ లో కీలక పాత్రలో నటిస్తుంది.. మెగా ఫ్యామిలీ లో నిహారిక కూడా టెస్ట్ చేపించాలని నెటిజన్లు భావిస్తున్నారు