యాంకర్ అనసూయ చేసిన పనికి మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ ఏమన్నారంటే ?

హీరోయిన్ కాకపోయినా స్టార్ హీరోయిన్లకి పోటీ ఇస్తున్న యాంకర్ అనసూయ అంటే ఫిలిం ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉంటుంది అందరికి ఒక వైపు సినిమాలు మరో వైపు టీవీ షోలు చేస్తూ అల్లరిస్తున్న ఈ భామ ఆమె చేసే సినిమాలో పాత్రల వల్ల కూడా ఆమెకు మంచి గుర్తింపు తెస్తున్నాయి అయితే అనసూయ అపుడపుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటూ తన అప్ డేట్స్ పెడుతూ తమ అభిమానులను అల్లరిస్తుంది అయితే తాజాగా ఈ బ్యూటీ హాట్ హాట్ కామెంట్స్ చేసి న్యూస్ మేకర్ అయ్యారు యాంకర్ అనసూయ ఇలాంటి కామెంట్లు చేయడం కొత్త ఏమీ కాదు కానీ తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అవ్వడంతో అందరు షాక్ అయ్యారు అయితే ఇటీవల ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన యాంకర్ అనసూయ తన పర్సనల్ లైఫ్ విశేషాలను ఆ టీవీ ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది అనసూయ కి సంబంధించిన కొన్ని విషయాలన్నీ ఏ మాత్రం మొహమాట పడకుండా దైర్యంగా చెప్పేసింది.

మీరు ఎక్కువగా తాగుతారా అని న్యూస్ రీడర్ ప్రశ్నకు యాంకర్ అనసూయ ఏ మాత్రం బెదరకుండా తాను అవును అనే సమాధానం ఇచ్చింది అంటే కాకుండా రాత్రి 12 గంటల వరకు అంటూ ఆ కామెంట్ కి సమాధానం ఇవ్వడంతో అక్కడ ఉన్న న్యూస్ రీడర్ షాక్ కి గురైంది. ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు అయితే గతంలోనే అనసూయ గ్లామర్ కోసం కొద్దిగా తీసుకుంటున్నాను అని చెప్పింది కానీ ఇపుడు ఓపెన్ అవ్వడం తో అందరు ఆశ్చర్యపోతున్నారు అయితే కొందరు సెలెబ్రిటీలు ఈ పనులు చేయడం సాధారణం అని కాకపోతే ఇలా ఓపెన్ కాలేరు అని కొందరు అంటున్నారు అనసూయ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తాను రాత్రి రెండు గంటల వరకు అని చెప్పగానే ఆ వాక్యాలు వైరల్ అయ్యాయి. ఇక అనసూయ ఎప్పుడు సోషల్ మీడియా లో నిత్యం ట్రెండ్ అవుతూ వార్తలో నిలవడంలో ముందు వరసలో ఉంటుంది.

ఎప్పటికి అపుడు తన జబర్దస్త్ అందాలతో కవ్విస్తూనే జనాలలో హాట్ టాపిక్ అవుతుండటం ఆమె నైజాం తనపై ఎన్ని రకాలుగా ట్రోల్ల్స్ వచ్చిన ఏ మాత్రం పటించుకోకుండా మరింత జోష్ తో ముందుకి వెళ్తుంది రంగమత్థా ఈ నేపథ్యం లో తాజాగా ఆమె షేర్ చేసిన ఒక ఫోటో చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు ఇందుకు కారణం ఇందులో అనసూయ గర్భం తో కనిపించడమే ప్రేమించి పెళ్లి చేసుకున్న అనసూయ ఇప్పటికే ఇద్దరు పిల్లలకి తల్లి అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో తన మనసులోని మాటలని బయట పెట్టి ఆశ్చర్యపరిచింది ఈ హాట్ యాంకర్ అనసూయ తనకి మూడవ సంతానం కనాలని పేరుకుంటూ ఆమె ఓపెన్ కావడంతో ఈ విష్యం తెలిసి అంత షాక్ అయ్యారు. ఒక్కసారిగా జానాలో ఈ విష్యం పై చర్చలు కూడా జరిగాయి. ఇంతలో ఇపుడు ఏకంగా గర్భంతో ఉన్న ఫోటో షేర్ చేయడం తో ఫోటో చూసి అందరు దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేసారు.

ఇక అసలీ విషయానికి వస్తే అనసూయ నిజంగా గర్భం దాల్చలేదు ఇటీవల ఆమె నటించిన థాంక్ యు బ్రదర్ సినిమాలోని ఒక ఫోటో బయట పెట్టింది అంటే యాంకర్ అనసూయ, విరాజ్ అశ్విన్ థాంక్యూ బ్రదర్ సినిమా ఆహా లో రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది ఈ సినిమాని దర్శకుడు రమేష్ రాపర్తి నిర్మించాడు, ఈ సినిమా మంచి హిట్ పేరుని తెచ్చింది అనసూయ తన సినిమాను ఇలా మరోసారి పోస్ట్ ప్రమోషన్ చేస్తూ ఎట్ట్రాక్ట్ చేసింది అనసూయ పోస్ట్ చేసిన ఈ ఫోటో చూసి నెటిజన్స్ ఒక రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు మూవీ ప్రొమోషన్స్ ఆపేసి ఈ ప్రమాదకరమైన పరిస్థితిలో ఆపదలో ఉన్న వారికీ సహాయం చేయండి అని కొందరు కామెంట్స్ చేస్తుండగా ఈ వయసులో పిల్లల కంగ్రాట్స్ అను కాకపోతే కరోనా సమయం అయిపోయాక ప్లాన్ చేసుకోవాల్సింది మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు దీనితో అనసూయ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.