యాంకర్ అనసూయ రెమ్యూనిరేషన్ మరియు ఆస్తుల విలువ ఎన్ని కొట్లో తెలిస్తే షాక్ అవుతారు !

తెలుగు టెలివిజన్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు అనే చెప్పాలి.. తెలుగు లో జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది, ఒక పక్క సినిమాలు మరోవైపు టీవీ షో లతో ఫుల్ బిజీ గా గడుపుతుంది.. ఎక్కువ టీవీ షోలతోనే పాపులర్ అయిన అనసూయ కెరీర్ ప్రారంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయిన గుర్తింపు మాత్రం బర్రిగా వచ్చింది, ముఖ్యం గా ఆమె చేసిన సినిమాలో క్షణం, రంగస్థలం వంటి సినిమాలో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులు పడ్డాయి కథనం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన అనసూయకి ప్రేక్షకులు పెద్ద షాక్ ఇచ్చారు.. ఇక ప్రస్తుతం ఆమె కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకు ఎక్కుతున్న రంగమార్తాండ లో అనసూయ నటిస్తుంది..

ఇక యాక్టర్ సునీల్ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నారు ఇందులో అనసూయ స్పైసి రోల్ లో నటిస్తుంది అని వార్తలు వస్తున్నాయి.. ఇక నటులు అందరి కెరీర్ లు పెళ్లి తరువాత కంచికి చేరితే అనసూయ కెరీర్ మాత్రం పెళ్లి తరువాత 3 ఆఫర్లు, 6 సినిమాలు అన్నటుగా సాగిపోతూనే ఉంది.. పెళ్లి తరువాత ఎక్కువ అవకాలు వచ్చాయి జబర్దస్త్ కామెడీ షోకి వచ్చిన తరువాత అనసూయ అష్టుల విలువ కూడా అంతకంతకు పెరుగుతుంది అనే టాక్ వినపడుతుంది.. ప్రస్తుతం తెలుగు సినిమాలో సుమ తరువాత సంపాదించినా విష్యం లో టాప్ లో ఉంది, అనసూయ కేవలం జబర్దస్త్ షోతో ఈమె ఆదాయం పెరిగింది ఈ షోతో వచ్చిన పాపులారిటీతో ఈమె సినిమాలు కూడా చేస్తుంది అంటే కాదు సినిమాల విష్యంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది..

ప్రస్తుతం అనసూయ కేవలం ఈటీవీ లో ప్రసారం ఆయె జబర్దస్త్ షోతో పాటు పలు టీవీ చానెల్స్ లో ప్రోగ్రామ్స్ చేస్తుంది..అనసూయ ఆ మధ్య ఇన్కమ్ టాక్స్ ఎగొట్టింది అనే వార్తలు చాలా వచ్చాయి అంటే కాదు టాక్స్ కట్టలేదని ఆఫీసర్లు ఆమె హౌస్ పై కంప్లైంట్ రైజ్ చేసి ఎటాక్ కూడా చేసారు.. ఈమె ఆదాయం పై జబర్దస్త్ కామిడీయన్స్ అపుడపుడు జోకులు కూడా చేస్తుంటారు.. ఈమెకు జుబ్లిహిల్స్ లో దాదాపు 8 కోట్లు విలువ చేసే ఇల్లు కూడా ఉన్నట్లు సమాచారం మరోవైపు 2 కార్లు దాదాపు వీటి విలువ 2 కోట్ల 50లక్షల వరకు ఉంటుంది.. ఎంతలేదన్న అనసూయ ప్రతి సంవత్సరం 2 కోట్లు నుండి 3కోట్లు దాక సంపాదిస్తుంది అందులో కేవలం జబర్దస్త్ కామెడీ షో ద్వారానే 35 లక్షలు దాక రెమ్యూనిరేషన్స్ తీసుకుంటుంది అని సమాచారం..

జబర్దస్త్ షో ద్వారా తన కెరీర్ మలుపు తిరిగింది అనే చెప్పచు మరో వైపు ఏమైనా ఈవెంట్స్, ఫంక్షన్స్ ఏమైనా ఉంటె అది అదనం గా తీసుకుంటుంది.. మొత్తం గా జబర్దస్త్ షోతో అనసూయ జాతకం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.. ఒక్కపుడు సుమ కి పోటీగా ఎవరు లేరు అనేవాళ్లు ఇపుడు ప్రస్తుతం సుమ తో పోటీగా అనసూయ నిలుస్తుంది తనకి తగ్గట్టు గా సంపాదిస్తుంది..అనసూయ టాప్ యాంకర్ లో లిస్ట్ లో చేరింది.. అనసూయ రమేష్ రాపర్తి దర్శకత్వం లో రాబోతున్న థాంక్ యూ బ్రదర్ చిత్రంలో నటిస్తుంది, ఈ సినిమా 14 ఫిబ్రవరి లో రిలీజ్ అవ్వబోతుంది అయితే అటు సినిమాలో ఇటు యాంకరింగ్ చేస్తూ చాలా బిజీ గా ఉంటూ అనసూయ ఆస్తులు చాలా కోట్లు దాక సంపాదించింది అని తెలుస్తుంది..