యాంకర్ ఓంకార్ రెమ్యూనిరేషన్ ఎంత ఆయనకి ఎన్ని కోట్లు ఆస్థి ఉందొ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

బుల్లితెర పై యాంకర్, ప్రొడ్యూసర్, డాన్సర్ గా ఓంకార్ తన సత్తా చాటాడు ఏ ఛానల్, ఏ షోకి యాంకరింగ్ చేసిన టీఅర్.పి రేటింగ్ అదిరిపోతోంది అతడి పూర్తిపేరు ఆడియట్ల ఓంకార్ 1980 మార్చ్ 13న తెనాలి లో జన్మించాడు. తండ్రి ఎన్.వి కృష్ణ రావు, తల్లి గృహిణి ఓంకార్ కి అశ్విన్ ,కళ్యాణ్ అనే సోదరులు ఒక చెల్లి శ్రీవల్లి ఉన్నారు ఇతడికి 35 కోట్లు వరకు అష్టి ఉంది కాకినాడ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హైస్కూల్ లో చదువుకున్న ఓంకార్ గుంటూరు సిద్దార్ధ కాలేజీలో బైపీసీ పూర్తిచేసిన ఓంకార్ కి పెద్దల ఆశీర్వాదంతో స్వరూప అనే అమ్మాయితో పెళ్లి అయ్యింది వీరికి ఒక అమ్మాయి ఉంది. క్రికెటర్ అవుదామని అనుకున్నారు కానీ అది కుదరకపోవడంతో సినిమా రంగం వైపు అడుగులు వేశారు అయితే ఆదిత్య మ్యూజికల్ ఆడిషన్స్ లో యాంకర్ గా సెలెక్ట్ అయ్యారు ఓంకార్ చాలా తక్కువ సమయంలోనే బాగా పేరు సంపాదించుకున్నారు.

ఇక 2007 లో ఆట డాన్స్ లో ఓంకార్ యాంకర్ గా ఛాన్స్ కోటేసారు ఆ షో మొత్తం ఓంకార్ అన్నయ అని అందరితో ప్రేమగా పిలుపించుకునేవారు మాయాద్వీపం, ఛాలెంజ్, అదృష్టం, సరిగామప షోస్తో బాగా దెగ్గరయ్యాడు రోజుకి అయినా 60,000 రూపాయలు నుంచి 70,000 రెమ్యూనిరేషన్ అందుకుంటాడు పలు టీవీ షోస్ కి ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఇతడికి రెండు విలాసవంతమైన కార్లు ఉన్నాయ్ గచ్చిబౌలిలో నిహారిక అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు ఇందులో ఫ్లాట్ కరిది కొట్టి రూపాయలు వరకు ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ ఓంకార్కి అభిమాన నటులు ఇక ఇష్టమైన హీరోయిన్ అంటే తాప్సి ,ఓంకార్ మాయాద్వీపం షోతో పిల్లల్ని ఎట్ట్రాక్ట్ చేసి మంచి గేమ్ షోగా పేరు తెచ్చుకున్నాడు. ఓంకార్ తన సోదరుడు కళ్యాణ్ నేతృత్వంలోని ఒక చలనచిత్ర మరియు టెలివిజన్ నిర్మాణ సంస్థ OAK ఎంటర్టైన్మెంట్స్ ను ప్రారంభించాడు.

అతను మాయద్వీపం, ఛాలెంజ్, 100% అదృష్టం వంటి అనేక టెలివిజన్ షోలను నిర్మించాడు, సృష్టించాడు మరియు హోస్ట్ చేశాడు.తూర్పు గోదావరిలోని అనాపర్తిలోని జిబిఆర్ కాలేజీ నుండి ఫిజియోథెరఫీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేశారు. ఫిల్మ్ మేకింగ్ పట్ల ఉన్న మక్కువ కారణంగా ఆ తర్వాత సినీ దర్శకుడిగా మారారు. అతను తన మొదటి టాలీవుడ్ చిత్రం జీనియస్ దర్శకత్వం వహించాడు కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యింది దానితో పాటు అతను టెలివిజన్ కార్యక్రమాలను నిర్వహించడం కూడా కొనసాగించాడు. కమర్షియల్ హిట్ అయిన రాజు గారి గాడి సినిమాకి దర్శకత్వం వహించి ఆయన పెద్ద విజయాన్ని అందుకున్నాడు,ఈ చిత్రం ద్వారా అతను తన సోదరుడు అశ్విన్ ను నటుడిగా పరిచయం చేశాడు. ఓంకర్ రాజు గారి గాడి తో పాటు మరో 2 చిత్రాలకు దర్శకత్వం వహించాడు కానీ పెద్దగా ఆడలేదు.

ఓంకార్ కి జీనియస్ సినిమాకి దర్శకత్వం వహించినందుకు బెస్ట్ డైరెక్టర్ గా సీమ అవార్డు గెల్చుకున్నాడు అలానే రాజు గారి గాది సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ ని తెచ్చింది. తమిళంలో ఆచం తవిర్ సినిమాకి దర్శకత్వం వహించాడు ఇక షోల విషయానికి వస్తే అయినా చేసే షోస్ అన్ని భిన్నంగా ఉంటాయి అనే చెప్పాలి. ఆట డాన్స్ షో 7 సీసన్స్ కి హోస్ట్ గా చేసాడు అలానే మాయాద్వీపం 5 సీసన్స్ పూర్తీ చేసారు, ఛాలెంజ్, సరిగామప జూనియర్స్, అదృష్టం, 50 – 50 గేమ్ షో, 100 % లక్, సిక్స్త్ సెన్స్ 4 సీసన్స్ పూర్తీ అయ్యాయి, డాన్స్ షోస్ కి హోస్ట్ గా వ్యవరించాడు. సీరియల్ యాక్టర్స్ సెలెబ్రిటలను జోడిలాగా ఇస్మార్ట్ జోడి షో ని నిర్మించాడు. కామెడీ స్టార్స్ ప్రొడ్యూసర్ గా వ్యవరించాడు. ఇటీవలే వచ్చిన డాన్స్ ప్లస్ షో కూడా మంచి రేటింగ్ దక్కించుకుంది, ప్రస్తుతం ఓంకార్ హోస్ట్ గా తన సత్తా చాటుతున్నారు.