యాంకర్ ప్రదీప్ మరోసారి వివాదం లో చిక్కుకున్నారు షాక్లో కుటుంబ సభ్యులు !

హుషారుగా నవ్వుతు నవ్విస్తూ మాట్లాడే యాంకర్ ప్రదీప్ తాజాగా చిక్కులో పడ్డారు వివాదాల్లోకి ఇరుకోవడం అతనికి కొత్త ఏమి కాదు తాజా సమస్య లో మాత్రం అయినా అనూహ్యంగా గా ఇరుక్కున్నారు అని చెప్పక తప్పదు ఎదో యాంకర్ చేసుకుంటూ బండి లాగించే ప్రదీప్ ఇటీవల ఒక కార్యిక్రమంలో పాలుగోన్నారు.ఈ సందర్బంగా ప్రవాహంలో అతని నోటి నుంచి వచ్చిన మాట తాజా వివాదంగా మారింది ఆంధ్ర రాజధాని విశాఖ అంటూ ప్రదీప్ నోటి నుంచి వచ్చిన మాటపై పెద్ద ఎటున్న అభ్యంతరలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమస్య కోర్ట్ లో ఉందని అలాంటివిపై ప్రదీప్ ఎలా మాట్లాడతారు అంటూ ప్రశ్నిస్తున్నారు ఆంధ్ర రాజధాని విశాఖ అంటూ ప్రదీప్ చేసిన వ్యాఖ్యలు గురించి చాలా సమస్యలు అవుతున్నాయి, తన వ్యాఖ్యలను వెంటనే వెన్నకి తీసుకోవాలని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

కోర్ట్ లో ఉన్న హంసాలని ప్రదీప్ ఎలా మాట్లాడతారని కోట్లాదిమంది రైతులు మరియు ప్రజల మనోభావాలకు కించపరిచేలా ప్రదీప్ వ్యవరిస్తే అతనికి బుడ్డి చెప్తాము అని అంటున్నారు ఆంధ్ర పరిరక్షణ సమితి, తాను చేసిన వ్యాఖ్యలు పై క్షమాపణ చెప్పకపోతే హైదరాబాద్ లో అయినా ఇంటిని ముట్టడిస్తాం అని హెచ్చరించారు మరి ఈ వివాదం పై ప్రదీప్ ఏ రీతిలో రియాక్ట్ అవుతారో అని ఇపుడు ప్రశ్నగా మారింది ఈ సమస్యలని మనకే ఎందుకు ప్రదీప్ సింపుల్ గా సారీ చెప్పేసి పక్కకి వచ్చేస్తే బాగుండు అని అయినా సారీ చెప్పకపోతే అయినా ఇంటిని ముట్టడిస్తాం చేపడక వదలరు అని ఆంధ్ర పరిరక్షణ సమితి కన్వర్యర్ కొలికలపూడి శ్రీనివాస్ రావు వెల్లడించారు.ఈ విష్యం పై అమరావతి జేఏసీ శ్రీనివాసరావు తీవ్రంగా హెచ్చరించారు అయినా ఒక వీడియోలో తెలియ చేసారు ఇపుడు ఆ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..

ప్రదీప్ ఒక టీవీ కార్యక్రమంలో ఆంధ్ర రాజధాని గురించి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏంటి అని ప్రశ్నకి వైజాగ్ అనే సమాధానం వచ్చే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించి తన అజ్ఞానాన్ని తన సామజిక బాధ్యత రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. 551 రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ కి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ప్రజలు చేస్తున్న పోరాటం తెలియని తెలుసుకోలేని అజ్ఞాని యాంకర్ ప్రదీప్ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విష్యంలో ప్రజలని తప్పుదారి పట్టిస్తి మాట్లాడిన మాటలు తన మాటలు తప్పు అని చెప్పాలని రాజధాని విష్యంలో పొరపాటు అని ప్రకటించాలని అమరావతి పరిరక్షణ ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి తరుపున డిమాండ్ చేసారు. అమరావతి గురించి న్యాయస్థానాలు అంతిమ తిరిపు వచ్చేలోపు ఎవరు తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఆ స్థాయి వాళ్ళు అయినా భవిష్తలు తన స్పందన ఇలానే ఉంటుందని అని చెప్పారు.

తన మాటలు వెన్నకి తీసుకోవాలని తప్పుని ఒప్పుకోవాలని కోరారు వీడియో ద్వారా ప్రకటించాలని చెప్పారు.ఇక ప్రదీప్ ప్రస్తుతం తండ్రి కోలుపోయిన బాధలో ఉన్నపటికీ ఇపుడు ఈ వివాదం పై చర్చ నియాంశంగా మారింది అయితే ప్రదీప్ ఇపుడు టీవీ షోలతో, అటు సినిమాలతో బిజీ గా ఉంటూ కెరీర్ ని మంచి దారిలో పెట్టుకున్నారు. ఇటీవల వచ్చిన 30 రోజులో ప్రేమించడం ఎలా సినిమా కూడా మంచి పేరుని తెచ్చింది, ఈటీవీ లో ఢీ, సరిగామప, అటు ఈవెంట్స్ చేస్తూ అన్ని షోలకి పాపులర్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అన్ని చానెల్స్ లో బెస్ట్ యాంకర్ గా తన సత్తా చాటుతున్నాడు. బెస్ట్ యాంకర్ గా నంది అవర్స్ కూడా పొందారు ఇపుడు కెరీర్ లో దూసుకుపోతున్న సమయం లో ఇలా అమరావతి సమస్య లో పడటం చాలా బాధాకరం అనే చెప్పాలి ఈ విష్యం పై ప్రదీప్ ఎలా స్పందిస్తారు వేచి చూడాల్సిందే.