యాంకర్ శ్రీముఖి పెళ్లి ఫిక్స్ పెళ్లి కొడుకు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

సినిమాలో నటించే హీరో,హీరోయిన్లకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు ఏంటో పాపులారిటీ సంపాదించుకుంటారు బుల్లితెర యాంకర్స్ అలాగే కామిడీయన్స్ కూడా అదే స్థాయి క్రేజ్ పాపులారిటీ ఉంది,ఈ బుల్లితెర స్టార్స్ వెండితెర మీద హీరో గా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంటే ప్రేక్షకులు ఆనందపడుతున్నారు,తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ప్రోగ్రామ్లు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు అలాంటి పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్స్ లో ఒక్కరు శ్రీముఖి కూడా అనే చెప్పాలి,సీనియర్ టాప్ యాంకర్ సుమ తరువాత అదే స్థాయిలో డిమాండ్ ఉన్న యాంకర్ కచ్చితంగా శ్రీముఖి అనే చెపుతారు,బుల్లితెర లో ఏ ప్రోగ్రామ్ చుసిన ఏ ఈవెంట్ చుసిన శ్రీముఖి కనిపిస్తుంది హీరోయిన్ కి తగ్గ అందం ఉన్న ఆమెకు ఎందుకో సినిమాలో హీరోయిన్ ఆఫర్ లు చేయకుండా కేవలం సపోర్టింగ్ రోల్ మాత్రమే చేసింది..

ఇప్పటివరకు శ్రీముఖి హీరోల చెల్లలు పాత్రలో జులాయి,నేను శైలజ, జెంటిల్ మెన్ వంటి సినిమాలో నటించింది. బుల్లితెర మీద ఆమె ఎల్లుతుంది అనే చెప్పాలి అంటే కాకుండా రియాలిటీ షో బిగ్ బాస్ 3 లో కూడా పార్టిసిప్ట్ చేసి అందరిని అక్కటుకుంది ఆ షో తరువాత ఆమె రేంజ్ ఒక్కసారిగా మరో లెవెల్ కి వెళ్ళింది ఇక ఆమె ప్రేమ వ్యవరం పై సోషల్ మీడియా లో రోజుకి ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంది అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడు తన లవర్ ఫెయిల్యూర్ అని ఒక సందర్భం లో చెప్పి కంటతడి పెట్టింది శ్రీముఖి ఆమె ఆ డిప్రెషన్ లో నుండి అప్పట్లో బయటకి రావడానికి ఎక్కువగా కెరీర్ లో ఫోకస్ పెట్టింది ఇదే విషయాన్ని బిగ్ బాస్ లో తెలియచేసింది పలు ఇంటర్వ్యూ లో కూడా చెప్పింది అయితే ఆ వ్యక్తి ఎవరో ఇప్పటివరకు బయట పెట్టలేదు అయితే ఇపుడు త్వరలో ఆమె పెళ్లి చేసుకోబోతున్నటు సమాచారం వచ్చింది.

శ్రీముఖి బిగ్ బాస్ షో నుండి బయటకి వచ్చిన తరువాత ఇండస్ట్రీ కి సంబందించిన ఒక వ్యక్తి తో చాలా కాలం ప్రేమలో ఉందని వాళ్ల ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని ఆమె బయటకి వచ్చిన తరువాత వివాహం చేసుకుంటుందని చాలా మంది భావించారు తరువాత అవన్నీ అబ్బడాలు అని తేలిపోయాయి తాజాగా స్టార్ మా ఛానల్ లో ప్రసారం ఆయె స్టార్ మా మ్యూజిక్ అనే షో కి వచ్చింది,ఈ సమయం లో అక్కడ యాంకర్ శ్రీముఖి, పండు, రేడియో జాకీ చైతు,రోల్ రైడ కూడా హాజరు అయ్యారు ఈ షో కి యాంకర్ గా సుమ వ్యవరించారు వీళ్ల ఇద్దరి మధ్య వచ్చిన బాయ్ ఫ్రెండ్ సంభాషణలో శ్రీముఖి మాట్లాడుతూ ఇంతకముందులా కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇపుడు నేను ఎందుకు ఇలా జాగ్రత్తగా ఉండాలని అంటే కమిటెడ్ నా బాయ్ ఫ్రెండ్ ఈ షో ని చూస్తున్నారని చెప్పింది శ్రీముఖి అయితే బాయ్ ఫ్రెండ్ ఏవరు ఏమి చేస్తున్నారని ఎవరికి తెలీదు ఎప్పుడు చెప్పలేదు..

ప్రస్తుతం ఆమె ప్రేమలో ఉన్న సంగతి విష్యం మాత్రం బయట పెట్టింది వీళ్ల ఇద్దరు ప్రేమకి ఇంట్లో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు,శ్రీముఖి ప్రస్తుతం ఈ.సతి బాబు దర్శకత్వం లో రాబోతున్న క్రేజీ అంకుల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది,అటు కెరీర్ లో షూటింగ్ లో బిజీ గా ఉంటూ రియల్ లైఫ్ లో కూడా ఫ్రెండ్స్ తో బయట ట్రిప్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంది,యూట్యూబ్ ఛానల్ లో కూడా క్టీవ్ గా ఉంటుంది,ఆ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి ఈ ఏడాదిలోనే పెళ్లి ఉండబోతుందని త్వరలోనే ఓఫికల్ గా తెలియ చేస్తారని బుల్లితెరలో మాట్లాడుతున్నారు అయితే శ్రీముఖి ని పెళ్లి చేసుకోబోయే ఆ స్పెషల్ పర్సన్ ఎవరో తెలియాలని అనుకుంటున్నారు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఆ విష్యం పై క్లారిటీ వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే.