యాక్టర్స్ మరియు సెలెబ్రిటీలు పెళ్లి కాకముందు పిల్లల్ని కనేసారు వాళ్ళు ఎవరో తెలుసా?

తెరపై కనిపించే వాళ్లను లేక క్రికెట్ సెలెబ్రిటీలను ప్రజలు విపరీతంగా ఆరాధిస్తుంటారు చాలామంది అభిమానులు ఆ ఆరాధనను ఆదర్శంగా కూడా మల్చుకుంటారు అనే సంగతి మనకి తెలిసిందే అయితే ఇపుడు మనం చెపుకోబోయే వారి విష్యంలో మాత్రం ఆదర్శంగా తీసుకోవడం అంత మంచిది కాదు ఏమో ఎందుకంటే వీరు అంత పెళ్లి కాకముందే పిల్లలని కనేసారు మరి సినిమా వాలా నుంచి క్రికెటర్ వరకు ఇలా త్వర పడిన జాబితాలో ఉండటం డిఫరెంట్ అనే చెప్పాలి. ఈ సెలెబ్రిటీలు ఎవరంటే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇష్టపడి పెళ్లి చేసుకున్న తొలి భార్య నుంచి విడిపోవడం తో తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు బద్రి సినిమా లో తనతో నటించిన రేణు దేశాయ్ తో సహజీవనం చేసారు వీరు ఇద్దరికీ 2004 సంవత్సరంలో అకిరా పుట్టారు అప్పుడు తల్లిదండ్రులు అయినా వీరు ఇద్దరు 2009 సంవత్సరంలో పెళ్లి చేసుకుని భార్య భర్తలు అయ్యారు.

నేహా ధూపియా, అంగద్ సింగ్ బేడి తెలుగు లో రాజశేఖర్ విల్లన్ సినిమాతో మన ప్రేక్షులకు తెలిసిన బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా బాల్లయ్య పరమవీరచక్ర సినిమాలో మెరిసిన ఈ బామ్మా తన లవర్ అంగద్ సింగ్ బేడి తో సహజీవనం చేసేది ఈ క్రమం లో తల్లి అయ్యింది విష్యం బయటకి వచ్చిన తరువాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇక కమల హస్సన్, సారిక విశ్వనటుడు కమల హస్సన్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది అందరు సాంప్రదాయ దారిలో వెళ్తున్న తనదైన ప్రత్యేక బాటలో వెళ్లి విలక్ష నటుడు అయినా ఒకప్పటి హీరోయిన్ సారిక తో అయినా అప్పట్లో జీవన సంబంధం చేసారు వీరు ఇద్దరి పెళ్లి అవకముందే శృతి హస్సన్ జన్మించింది దీనితో ఆ తరువాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి అయినా తరువాత వీళ్లకు అక్షర హస్సన్ జన్మించింది. శ్రీదేవి, బోనీ కపూర్ అతిలోక సుందరి శ్రీదేవి కూడా అదే జాబితాలో ఉంది.

టాప్ హీరోయిన్ గా బాలీవుడ్ లో వెలుగుతున్న శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్ తో సహజీవనం చేశారు దీనితో ఆమె గర్భవతి అయ్యింది ఈ క్రమం లో ఆమెకు 7 నెలల గర్భం ఉన్నపుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, అమృత అరోరా గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక పాటకు డాన్స్ చేసిన మలైకా అరోరా సోదరి అమృత అరోరా షకీలా లడక్ అనే వ్యక్తి తో అమృత సహజీవనం చేసింది అయితే అనుకోకుండా గర్భం రావడం తో హడావిడిగా లివింగ్ రిలేషన్స్ స్టేటస్ నుంచి వైవాహిక జీవితానికి ఇద్దరు షిఫ్ట్ అయ్యారు. ఇక క్రికెటర్ హార్దిక్ పాండ్య క్రికెటర్ మైదానంలో 6 లతో విరుచుకుపడే టీమ్ ఇండియా అల్ రౌండర్ హార్దిక్ పాండ్య నిజ జీవితంలోను దూకుడు గానే ఉంటాడు నటి నటాషా తో ప్రేమాయణం సాగించిన హార్థిక్ పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు ఆ తరువాత లవర్ ని పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజ్ చేసాడు పెళ్ళికి ముందే వీళ్లకి ఒక కొడుకు కూడా పుట్టాడు ఆ తరువాత పెళ్లి చేసుకున్నాడు.

కల్కి కోచ్లిన్ బాలీవుడ్ లో నటి కల్కి కోచ్లిన్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే ఆ తరువాత అతనితో బంధం విడిపోవడం తో విడాకులు తీసుకుంది తరువాత హర్ష తో ప్రేమలో పడింది అయితే తొలి పెళ్లి అనుభవం బాగోక పోవడంతో ఆమె హర్ష ని పెళ్లి చేసుకునే ముందే తల్లి అయ్యింది. అమీ జాక్సన్, జార్జ్ దర్శకుడు శంకర్, ఐ సినిమాతో తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది అమీ జాక్సన్ ఎక్కువ గా తమిళంలో నటించిన ఈమె ఆ తరువాత ప్రేమలో పడటంతో సినిమాలకు దూరం అయ్యింది లవర్ తో లివింగ్ రిలేషన్షిప్లో ఉండగానే తల్లి అయ్యింది బ్రిటన్ యువతీ కావడం తో పెళ్లి చేసుకోవాలనే ఆరాటన అసలు వీళ్లకి లేదు అయితే అందరు ప్రస్తుతం సంతోషం గా ఉన్నారు. సెలీనా జైట్ల్య్ , పీటర్ హగ్ బాలీవుడ్ హార్ట్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న సెలీనా జైట్ల్య్ పీటర్ తో ప్రేమలో పడింది ఇద్దరు ప్రేమలో ఉన్నారు తప్ప పెళ్లి వరకు వెళ్లలేదు అయినా సెలీనా జైట్ల్య్ ఒక బిడ్డకు తల్లి అయ్యింది .