యాక్టర్ కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్బంగా గిఫ్ట్ గా ఎన్టీఆర్ ఎం ఇచ్చారో తెలుసా?

బాల్యంలో యువ దూకుడుగా ఉన్న ఆ కుర్రాడిని ఇపుడు చూసిన వాళ్ళు ఇంత సామాన్యుడు అయిపోయాడు ఏమిటి అని ఆశ్చర్యపోతారు, వయసులో యువ వయసులో అమ్మాయిలు అంటేనే దూరం గా ఉండే ఆ కుర్రాడు వెండితెర పై ఇంత రొమాన్స్ పండిస్తున్నారు ఏంటి అని అందరు ఆశ్చర్యపోయారు, తాత గారు మహానటుడు , సీనియర్ ఎన్టీఆర్ పేరుని తన సొంత బ్యానర్ కి పెట్టుకునందుకు అంటే భక్తి శ్రద్ధలతో సినిమాలు నిర్మిస్తున్న అతని చూసి ఆనందపడతారు అతడే నందమూరి కళ్యాణ్ రామ్ అయినా పుట్టినరోజు 43 వసంతాలు పూర్తుచేసుకుని ఈ హీరో మరియు ప్రొడ్యూసర్ 44 సంవత్సరం లోకి అడుగు పెడుతున్నాడు, హై స్కూల్ చదువుతున్నపుడు కళ్యాణ్ రామ్ ని చూసినవాళ్లు ఈ పిల్లాడికి ముక్కు తాడు ఎవరు వేయగలరు అని అనుకునేవారట ఒకో సమయం లో తండ్రికే కాదు తాతగారికి సైతం కళ్యాణ్ రామ్ అర్ధం ఎవరు కాదు.

విజయవాడ లో 10 వ తరగతి చదుకున్న సమయంలో తన ఆలోచన విధానం చాలా మార్పు వచ్చింది అంటున్నారు కళ్యాణ్ రామ్ కన్నా తల్లి లక్ష్మి తో పాటు చదువు చెప్పిన గురువు చంద్రశేఖర్ గారి కారణంగానే తన కెరీర్ దారిలో పడింది అని చెప్తారు నందమూరి హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ గుంటూరులో ఇంటర్ కోయంబతూర్ లో ఇంజనీరింగ్ ఆ పైన అమెరికా లో మాస్టర్స్ చేసేవారు ఉన్నత విద్యను అబ్యాంసించి కూడా మనసు చిత్ర సీమ వైపు ఇంటరెస్ట్ చుపియడంతో అమెరికా లో ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ కి వచ్చేసాడు, బాలనటుడిగా బాబాయ్ బాలకృష్ణ సినిమా బాలగోపాలుడు లో నటించిన హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం తొలి చూపులోనే సినిమాతోనే అయితే ఆ తొలి చిత్రం తో పాటు అభిమన్యు కూడా కళ్యాణ్ రామ్ ని నిరాశ పరిచింది, ఇక 2005 లో తన తాత గారు ఎన్టీఆర్ పేరు పేరుతో సొంత బ్యానర్ పెట్టి అతనొక్కడే సినిమా తీసాడు.

ఆ సినిమా తరువాత ఎన్ని బాధలు ఎదురైనా తట్టుకుని ముందుకి సాగుతున్నాడు, ఇక ఎన్టీఆర్ నటించే సినిమాల నిర్మాణం లో కళ్యాణ్ రామ్ భాగస్వామి గా ఉండే ఆ సహకారం కనిపిస్తుంది దీనికి ముందు త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాని ప్రకటించిన అపుడు సైతం కళ్యాణ్ రామ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఇక ఈ అనావాయితి ముందు ముందుగా కొనసాగిసిన షాక్ అవక్కర్లేదు అలానే దిల్ రాజు బ్యానర్ లో కే.వి.గుహన్ దర్శకత్వంలో సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రాజేంద్ర రెడ్డి దర్శకత్వం లో మరో సినిమాలో కళ్యాణ్ రామ్ నటించబోతున్నాడు ఏది ఏమైనా ఉన్నత చదువులు చదివి చిత్రసీమలోకి హీరో గా వచ్చి నిలదొక్కుకున్న వాళ్లను మనం వేళ్లమీద లెయికించుకోవచ్చు అలాంటివారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒక్కరు తన బలం తమ్ముడు ఎన్టీఆర్ తో పాటు బావమరిది హరికృష్ణ కూడా అంటారు కళ్యాణ్ రామ్.

వాలా ఇద్దరి సహకారం తో కళ్యాణ్ రామ్ హీరో గా ప్రొడ్యూసర్ గా జయ అత్రిగా సాగించాలని కోరుకుంటున్నారు. తన అన్న కళ్యాణ్ రామ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కి చాలా ఇష్టం ఇక కుటుంబానికి పెద్దగా కళ్యాణ్ రామ్ ఉంటున్నారు ఇటు తారక్ అన్న కళ్యాణ్ రామ్ ఎం చెప్పిన చేస్తారు ఇక అన్నయ పుట్టినరోజు కావడంతో కళ్యాణ్ రామ్ కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కి వాచెస్ అంటే చాలా ఇష్టం ఇప్పటికే ఆయనకి దాదాపు 10 వాచెస్ కలెక్షన్ ఉన్నాయ్, ఇక తాజాగా రోలెక్స కంపెనీ కి చెందిన కొత్త వాచ్ ని అన్నయ కి ప్రత్యేకంగా పుట్టినరోజు గా గిఫ్ట్ గా ఇచ్చారు. తాజాగా తన తమ్ముడు ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ని చూసి చాలా ఆనందపడ్డారు అన్న తమ్ముడిలా ప్రేమ చూసి అభిమానులు చాలా సంతోషం లో ఉన్నారు ,ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బింబిసారా అనే సినిమాలో నటిస్తున్నారు.