యాక్టర్ జగపతి బాబు కూతురు ఎవరో తెలుసా చుస్తే షాక్ అవుతారు !

జగపతి బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఈయన మోడరన్ ఫాదర్ ఇపుడు విల్లన్ పాత్రలో కూడా ట్రేండింగ్ లో నిలుస్తున్నారు, విల్లనిసమ్ లో అందరు భయపడే అంట భయంకరంగా నటిస్తున్నారు నిజ జీవితంలో కూడా ఏది ఉన్న మొఖం మీద మాట్లాడేస్తారు ఒకపుడు అమ్మాయిలకు, హీరోయిన్లకు లవర్ బాయ్ అనే చెప్పాలి, రెండు దశాబ్దాలకు పైగా హీరోగా వెలిగాడు తండ్రి నిర్మాత ప్రముఖ నిర్మాత- దర్శకుడు వి. బి. రాజేంద్ర ప్రసాద్ దంపతులకు మచిలిపట్నంలో జన్మించారు. తమిళనాడులోని చెన్నైలో పెరిగారు తెలుగు సినిమాలో తనదైన స్టైల్ లో ముద్ర వేసుకున్నాడు అయినా తానే కస్టపడి సొంతగా పైగా వచ్చాడు, ప్రేక్షకులను తన నటనతో అక్కటుకున్నాడు సుమారు 120 సినిమాలకి పైగా నటించారు హీరో గా అవకాశాలు తగ్గిపోయాయి ఎన్నో సినిమాలు చేసి నష్టపోయారు చివరికి సొంత ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.

ఇపుడు లోధా అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు ఇక సినిమాలో అవకాశాలు రావు అనే సమయంలో లెజెండ్ సినిమాలో హీరో కంటే మొదటిసారిగా విల్లన్ పాత్రలో నటించి హిట్ కొట్టాడు మంచి క్రేజ్ దక్కించుకున్నాడు ఇపుడు అన్ని భాషలో వరస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు, జగపతి బాబు బంధువులో లక్ష్మి ని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు ఆడపిల్లలు పెద్ద అమ్మాయి మేఘన అమెరికాలోని లోవా యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తీ చేసింది అక్కడే ఎన్‌ఆర్‌ఐ ప్రియుడు చాడ్ బోవెన్ ని ప్రేమించింది సంవత్సరం పాటు ఇద్దరు డేటింగ్ లో ఉంది అర్ధం చేసుకుని పెద్దల అంగీకారంతో కొంతమంది కుటుంబసభ్యుల మధ్య హైదరాబాద్‌లోని హోటల్ వెస్టిన్‌లో ఆమె వివాహం జరిగింది. ఇక రెండవ అమ్మాయి లేక ఈమె పూణే లో చదువుకుంటుంది ఇక పెళ్ళికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

జగపతి బాబు అన్న కుమార్తె పూజ ప్రసాద్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కొడుకు కార్తికేయ తో వివాహం జరిగింది. జగపతి బాబు తన తండ్రి నిర్మించిన సింహా స్వప్నం చిత్రంతో బాబు తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు దీనిని తండ్రి నిర్మించి మరియు వి. మధుసూధన్ రావు దర్శకత్వం వహించారు. అతని మొట్టమొదటి వాణిజ్య విజయం 1992 లో విడుదలైన పెద్దరికంతో వచ్చింది. 1993 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన గాయం రూపంలో ఆయన పురోగతి సాధించారు. 1994 లో సూపర్ హిట్ సినిమా సుభా లగ్నంతో, అతను కుటుంబ ప్రేక్షకులను అక్కటుకున్నాడు మరియు తాను సక్సెసఫుల్ కెరీర్ ని అందుకున్నాడు, ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన మావిచిగురు చిత్రంలో నటించినందుకు 1996 లో ఉత్తమ నటుడిగా నంది అవార్డును గెలుచుకున్నారు. 1997 లో సుభాకాంక్షలు మరియు పెల్లి పండిరి వంటి మంచి హిట్ చిత్రాలను చేసాడు.

2018 సంవత్సరంలో సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం లో జగపతి బాబు పేరులేని గ్రామానికి అణచివేత అధ్యక్షుడిగా నటించారు. రెండు బిలియన్లకు పైగా వసూలు చేసిన రంగస్థలం ఆ సంవత్సరంలో అత్యధికంగా తెలుగు లో వసూలు చేసింది దీనితో పాటు అతను గుడాచారిలో బంగ్లాదేశ్ ఉగ్రవాదిగా నటించాడు, ఇది సూపర్ హిట్ అయ్యింది అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అరవింద సమేత వీర రాఘవ అతని కెరీర్‌లో అత్యుత్తమ నటనగా పేర్కొనబడింది. 2019 సంవత్సరంలో అతని ముఖ్యమైన రచనలు మహర్షితో పాటు చిరంజీవి నటించిన సై రా నరసింహ రెడ్డిలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం జగపతి బాబు తెలుగు లో రిపబ్లిక్, గుడ్ లక్ సఖి, గాని, పుష్ప, మహా సముద్రం, లక్ష్య వరస సినిమాలో నటిస్తున్నాడు అలానే తమిళ్ లో కన్నడ భాషలో కూడా బిజీ గా నటిస్తున్నాడు