యాక్టర్ ప్రగతి గురించి మనకి తెలియని నిజాలు తన కూతురుని చుస్తే ఆశ్చర్యపోవాల్సిందే !

మన తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఎంతో డిమాండ్ ఉంది ముఖ్యం గా సినిమాలో వాళ్ళు కచ్చితంగా ఉండాలనుకుంటే ఎంతైనా రెమ్యూనిరేషన్ ఇవ్వడానికి వెనుకాడదు అలాంటి నటీమణుల్లో ప్రగతి కూడా ఒక్కరు తెలుగు సినిమాలో అమ్మ, వదిన,అక్క, అత్తా గా ఎన్నో పాత్రలో పోషించారు, సీనియర్ నటిగా సినిమా పరిశ్రమలో దాదాపు 104 సినిమాలు పైగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది, ఆమె చీర కడితే అచ్చమైన తెలుగు ఇంటి అడా పిల్లల కనిపిస్తుంది అంటారు ఎవరైనా అయితే ఇలాంటి ప్రగతి ఇటీవల కొన్ని కవ్వించే ఫోటోలను పోస్ట్ చేస్తుంది అంటున్నారు.. తాజాగా తన కుమార్తె పుట్టిన రోజు సందర్బంగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసారు .

ప్రణతి కుటుంబాన్ని ఇప్పటిదాకా ఎవరు చూసుండరు ఇపుడు ఆ ఫోటోలను చూసి ఇంత పెద్ద కుమార్తె ఉందని అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు, ప్రణతి కి ఒక కొడుకు , ఒక కుమార్తె తాజాగా ప్రణతి తన కూతురు గీత 16వ పుట్టిన రోజు సందర్బంగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.. ఈ ఫొటోలో కూతురు గీత ఆచం తన తల్లి ప్రగతిలాగే ఉందని కచ్చితంగా సినిమాలో రానివచ్చు అని కూడా తెలియచేస్తున్నారు అంతే కాదు త్వరలోనే హీరోయిన్ ఆయె అవకాశం కూడా ఉందని కచ్చితంగా గీతని సినిమాలోకి పంపించేందుకు ప్రోత్సహించామని ఆమెకు కూడా కామెంట్లు పెడుతున్నారు ఎందుకంటే గీతని చుస్తే అంత అందంగా ఉంది అంటున్నారు నెటిజన్లు.

ప్రగతి ఒంగోలు లో పుట్టి చెన్నై లో సెటిల్ అయ్యారు ఆమె తన కెరీర్ ని మైసూర్ సిల్క్ పాలస్ కోసం మోడలింగ్ లో అడుగుపెట్టింది, వీట్ల విశేషంగా సినిమాలో హీరోయిన్ గా నటించింది, 7 తమిళ సినిమాలో మరియు ఒక మలయాళం చిత్రం లో నటించింది.. ఆమె సినిమాలోనే కాదు తెలుగు, తమిళ్ సీరియల్స్ లో కూడా నటించింది తెలుగు లో నతిచేరామి సీరియల్ లో నటించింది, తమిళ్ లో పెన్, వంశం, అరణ్మనాయి కిలి అనే సీరియల్ లో చేసారు.. అలానే ఏమైంది ఈ వేళా, కల్యాణ వైభోగమే సినిమాలకి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా మరియు బెస్ట్ ఫిమేల్ కమెడియన్ గా నంది అవార్డులు పొందారు.. ఇటీవలే వచ్చిన f2 సినిమాలో ఆమె చేసిన నటనకి హాస్యం బాగా పండించారు.

ప్రస్తుతం 2021 లో ప్రగతి F3, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తుంది.. ఇక టాటూ వేయించుకున్న నటి ప్రగతి ఫోటోలు ఇంకా తన ఫిట్నెస్ ఇన్స్పిరేషన్ వీడియోస్ ఫోటోలు సోషల్ మీడియా లో కూడా మనం చాలా చూసాం అయితే ఆమె సినిమాలో ఏ పాత్రలో పోషించిన అద్భుతంగా ఉంటుంది.. ఆమెకు మంచి పేరు వచ్చింది అనేక అవార్డు లు కూడా వచ్చాయి.. ఇపుడు పెద్ద దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం రెడీ అవుతున్నారు ఎందుకంటే ఆమె పాత్రలో అంత నీలం అయిపోతుంటారు హీరోలు, హీరోయిన్ లు కూడా ఆమె నటించాలని కోరుతారట అంత బాగా నటిస్తారు అందుకే ఇండస్ట్రీ లో ప్రగతి చాలా డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ గా తెలుగు చిత్ర సీమలో కొనసాగుతున్నారు.