యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ని నమ్మిన వాళ్లే మోసం చేసారు అసలు విష్యం ఏంటో తెలుసా?

నటన కిరీటి గా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న హీరో రాజేంద్రప్రసాద్ టాలీవుడ్ లో కామెడి హీరో గా ఒక ట్రెండ్ సెట్ చేసిన రాజేంద్ర ప్రసాద్ సినిమాలు అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు అప్పటికి ఇప్పటికి అదే ఎనర్జీ తో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంతగానో ఆకర్షిస్తున్నాడు అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రాజేంద్ర ప్రసాద్ తనకి జరిగిన అద్రిక మోసం గురించి ఒక వివరణ ఇచ్చారు ఏంటో కస్టపడి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన అయినా కాలానికి తగ్గట్టుగా తన స్టైల్ ని మార్చుకుంటూ వస్తున్నారు హీరో గా చేసిన సమయంలోనే గెస్ట్ రోల్స్ స్పెషల్ రోల్స్ అంటూ ఏంటో బిజీ గా ఉండేవారు హీరో గా మార్కెట్ తగ్గినా అనంతరం మెల్లగా యువ హీరోల సినిమాలో స్పెషల్ పాత్రలతో మీపిస్తూ వస్తున్నారు. ఇపుడు ప్రతి ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ నటిస్తూనే ఉన్నారు అతను ఎలాంటి పాత్రలో లో చేసిన ప్రేక్షకులను తన నటనతో అక్కటుకుంటాడు.

ఒక్కపుడు ఏడాదికి 15 సినిమాలు చేసిన ఘనత అయినది ఎవరు లేనంత బిజీ గా అయినా ఉండేవారు అయితే రెమ్యూనిరేషన్ ని ఏ మాత్రం లెక్క చేసేవాడు కాదట నటనకు డబ్బుతో విలువ కట్టడం తనకు ఏ మాత్రం నచ్చదు అంటూ ఎంత ఇచ్చిన చేసిన సందర్భాలు ఉన్నాయ్ అన్నారు కేవలం నటన పరంగా న పాత్ర ఎంతవరకు ముఖ్యం అనేది దానిపైనే తన దృష్టి ఎక్కువగా ఉంటుందని చెప్పారు, రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం గాలి సంపత్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.. ఆ సినిమాలోని పాత్ర ఎవరికి పడితే వాళ్లు చేయలేరు కాబట్టి నాకు ఇచ్చారని అక్కడే మన వాల్యూ ఎంతో అర్ధం అవుతుంది అందుకే నటుడిగా నా పాత్ర ఏ మేరకు బాగుందని విషయాన్ని మాత్రమే నేను ఆలోచిస్తాను అని ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలియ చేసారు అయితే రాజేంద్ర ప్రసాద్ ఒక సమయం లో ఆర్థికంగా చాలా నష్టపోయారని చెప్పారు నమ్మిన వాళ్లే మోసం చేసారని అలా జరుగుంటుదని ఊహించలేదని అన్నారు.

రాజేంద్ర ప్రసాద్ నటనలోనే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా వాయిస్ ఇచ్చారు అయినా ఇచ్చిన సినిమాలు తమిళ్ సినిమాలు తెనాలి,బాయ్స్ సినిమాలకి ఈయన తెలుగు లో డబ్బింగ్ ఇచ్చారు, అలానే అయినా నటనకి మిస్సిస్సాగలో జరిగిన కెనడా యొక్క తెలుగు అలయన్స్ చేత అతనికి “హస్య కిరీతి” అనే బిరుదు కూడా లభించింది. రాజేంద్ర ప్రసాద్ భార్య విజయ చాముండేశ్వరి వీళ్లకి ఇద్దరు పిల్లలు ఒక కుమారుడు ఒక కుమార్తె అయితే రాజేంద్రప్రసాద్ 1976 లో బాపు గారి దర్శకత్వం లో వచ్చిన స్నేహం అనే సినిమాతో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చారు, ఆ తరువాత చాలా సినిమాలో నటించి చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు,ఎన్నో అవార్డు లు పొందారు అందులో నంది అవార్డు తో పాటు 3 సీమ అవార్డు, 3 సంతోషం అవార్డు లు కూడా పొందారు, ఇప్పటికి బెస్ట్ కమిడియన్ గా విజయాలు అందుకున్నారు. 2015 లో యాక్టర్ జయసుధ గారికి వ్యతిరేకంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.

ఎప్పుడు సినిమాలతో నిత్యం బిజీ గా ఉండటం తో కుటుంబ సభ్యులు ఎక్కువ ఆర్థిక వ్యవహారాలు చూసుకునేవారని అయితే ఒక సమయం లో తెలికుండానే ఆస్తులు మొత్తం మాయమైపోయినట్టు చెప్పారు చివరికి ఒక ఇల్లు తప్ప తనకి ఏమి మిగిలలేదని కారణం ఎలాంటిది అయినా కూడా అపుడు పెద్దగా బాధ పడలేదని తెలిపారు కానీ జాగ్రత్తగా ఉండటం మొదలు పెట్టాను అన్నారు ప్రస్తుతం నేను అన్ని విధాలుగా బాగున్నాను అన్నారు నాకు డబ్బు కన్నా కూడా ఒక నటుడిగా ప్రేక్షకుల అభిమానం కావాలని మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు సంతోషం అని తెలిపారు, ఇక గాలి సంపత్ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వం లో 2018 లో వచ్చిన ఎఫ్ 2 సినిమాలో కూడా ఈయన ముఖ్య పాత్రలో నటించాడు, ఇపుడు మరోసారి ఎఫ్ 3 సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నాడు అయితే ఈ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు సినిమాలో ఈయన చేసే కామెడీ కూడా అందరిని ఎంతగానో అక్కటుకుంటుంది అనే చెప్పాలి.