యాక్టర్ రోజా తండ్రి కూడా నటుడు అయినా ఎవరు అయినా గురించి మనకి తెలియని విషయాలు !

వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు రోజా సెల్వమణి హీరోయిన్ గా ఆమెకు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పకర్లేదు, ఇక బుల్లితెర లో జబర్దస్త్ కి జడ్జి గా ఆమె కొన్ని ఏళ్లగా కొనసాగుతున్నారు ఇలా రోజా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే ప్రజాసేవ లో బిజీ గా ఉండటంతో సినిమాలకి వీడ్కోలు చెప్పేసారు రోజా అయితే రోజా గురించి మనకి తెలియని విషయాలు ఏంటంటే రోజా రాజకీయ విజ్ఞానం లో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ కూడా చేసారు. వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ లో రాజకీయం గా కీలక పాత్ర పోషిస్తున్నారు ఆమె, ఇక పొలిటికల్ గా చూసుకుంటే 2004 – 2009 శాసన సభ ఎన్నికలో టీడీపీ నుంచి నగరి నియోజవర్గం, చంద్రగిరి నియోజవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2014 శాసన సభ ఎన్నికల్లో నగర నియోజవర్గం నుంచి పోటీ చేసి సమీప అభ్యర్థి గాలి ముద్దు కృష్ణ నాయక పై 858 ఓట్ల తేడా తో ఆమె గెలుపు పొందారు.

రోజా మొదటి తమిళ చిత్రం లో నటించారు ఆ తరువాత పాలు భాషలో నటించారు, అయితే తమిళ్ మొదటి సినిమాకు దర్శకుడు అర్.కే.సెల్వమణి రూపొందించారు చెంబారుతి పేరుతో విడుదలైన ఈ చిత్రం లో హీరో ప్రశాంత్ నటించారు, ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ తెలుగు లో చామంతి కింద డబ్బింగ్ అయ్యింది. తెలుగు లో మాత్రం రోజా తొలి చిత్రం చెప్పుకోవాలంటే ప్రేమ తపస్సు అర్.కే రోజా డైరెక్టర్ సెల్వమని ని పెళ్లి చేసుకున్నారు, జయప్రద ని ఆదర్శనంగా తీసుకుని రోజా తెలుగు దేశం పార్టీ లో చేరారు ముందు ప్రజారాజ్యం పార్టీ కి చెందిన వ్యక్తిగత విమర్శలు చేసి తాను కూడా విమర్శలు పాలు అయ్యారు, ఇక తెలుగు దేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా పని చేసారు ఆమె తరువాత రాజీనామా చేసి వైస్.రాజశేఖర్ గారితో కలిసి సన్నిహితంగా ఉంటూ కాంగ్రెస్ లో చేరారు, ఆ తరువాత వైఎస్.అర్ పార్టీ లో చేరి జగన్ మోహన్ రెడ్డి తో రాజకీయం గా ముందుకు సాగుతున్నారు.

ఇక రోజా తండ్రి పేరు కుమార స్వామి రెడ్డి చిత్తూర్ జిల్లా లో పుట్టిన హైదరాబాద్ లో కుటుంబం స్థిరపడింది ప్రస్తుతం హైదరాబాద్ తో సహా చెన్నై లో కూడా ఆమె సొంత ఇల్లు నిర్మించుకున్నారు, 2014 మరియు 2019 లో రెండు సార్లు నగరి నుంచి ఆమె ఎమ్మెల్యే గా గెలిచారు. ఇక రోజా తెలుగు చిత్రాలతో ఇండస్ట్రీ లో ఎంట్రీ చుస్తే డాక్టర్ శివ ప్రసాద్ ప్రోత్సాహం తో రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమ తపసు లో హీరోయిన్ గా నటించారు, ఆ తరువాత చిరంజీవి, బాల్లయ్య, నాగార్జున, వెంకటేష్ తో అనేక సినిమాలో నటించారు సినీ నిర్మాతగా కూడా మారారు ఆమెకు ఇద్దరు సోదరులు ఉన్నారు ఆమెని కాలేజీ ఫంక్షన్ లో చూడటం తో తర్వాత దర్శకులు, నిర్మాతలు ఆమె సినిమా లోకి రావాలని కుటుంబ సభ్యులను కోరారు.. ఇక అక్కడ నుంచి ఆమె సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు, ఇక చాలామందికి తెలియని విష్యం రోజా తండ్రి కూడా చిత్రసీమకు చెందిన వారే అయినా డాక్యూమెంటరీ లో సౌత్ ఇంజనీర్ గా పని చేసేవారు తల్లి నర్స్ గా చేసేవారు.

ఇక రోజా సినిమాలో మొగుడు ,గోలీమార్ అదే విదంగా శంభో శివ శంభో సినిమాలో రోజా మల్లి వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. వెండితెర పై కాకుండా బుల్లితేరా పై ఈటీవీ లో జబర్దస్త్ కామెడీ షో, జీ తెలుగు లో బతుకు జట్కా బండి, రంగస్థలం జెమినీ టీవీలో వంటి కార్యక్రమాల్లో కూడా ఆమె పాలుగోన్నారు. తెలుగు లో ఆమెకు హిట్ సినిమాలు చుస్తే చామంతి,ప్రేమ తపస్సు, బొబ్బిలి సింహం, భైరవ దీపం, గాండీవం, ముఠా మేస్త్రి,అన్న, బిగ్ బాస్, రక్షణ, ముగ్గురు మొనగాళ్లు శుభలగ్నం, పవిత్ర, ఇలా చాలా సినిమాలు ఆమెకు హిట్ ని ఇచ్చి ఆమెకు మంచి గుర్తింపు మంచి పేరుని తెచ్చాయి అనే చెప్పాలి.. ఇక 2010 నుంచి 2013 వరకు బుల్లితెర లో మోడరన్ మహాలక్ష్మి అలాగే 2014 నుంచి 2015 రేస్,2013 నుంచి జబర్దస్త్ , రచ్చబండ లో ఆమె షోలతో చాలా బిజీ అయిపోయారు అయితే ప్రస్తుతం రోజా కి కొన్ని అనారోగ్య సమస్యల వాళ్ళ జబర్దస్త్ షో కి గ్యాప్ వదిలేసారు అని మనకి తెలిసిందే..