యాక్టర్ వాణిశ్రీ హీరోయిన్ కాకముందు ఎం చేసేవారో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

అలనాటి తారల్లో కచ్చితంగా చెప్పుకునే పేరు వాణిశ్రీ కామెడీ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి ప్రవేశించిన ఆమె చిన్న పాత్రల నుంచి విజయవంతమైన సినిమాలో నటిస్తూ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. నిజానికి వాణిశ్రీ అసలీ పేరు రత్న కుమారి తొలి సినిమాలోకి అదే పేరుతో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది, 1962 సంవత్సరంలో సోమవాత్ర మహత్యం షూటింగ్ జరుగుతున్నా సమయంలో ఈ సినిమా హీరో కాంతారావు నటించారు అలానే విల్లన్ గా రాజనాల కలిసి అలెగ్జాండర్ నాటకం వేయాలి అనుకున్నారు అయితే ఈ నాటకం లో నటించడానికి రత్న కుమారి కి మేకప్ వేయించారు సెట్స్ దెగ్గరికి తీసుకెళ్లారు అటు సోమవర వ్రత మహాత్యం అనే సినిమా దర్శకుడు ఎం. కృష్ణస్వామి సహకారంతో సినిమా కెమెరాతో కొన్ని ఫోటోలు తీశారు. ఆ తరువాత స్టిల్ ఫోటోగ్రాఫర్ నాగరాజు రావు తో ఇంకా కొన్ని ఫోటోలు తీయించారు.

వాణిశ్రీ ని చూడగానే దర్శకుడు కృష్ణస్వామి, నాగరాజు రావు కలిసి ఈ అమ్మాయి సినిమాలకి పనికి రాదని తేల్చి చెప్పారు. కొద్దీ రోజుల తరువాత రణబీరి సినిమాలో కాంత రావు సరసన హీరోయిన్ గా వాణిశ్రీ ని రాజశ్రీ ని తీసుకున్నారు కీలకమైన వాంప్ క్యారెక్టర్ కి రాజశ్రీ ని తీసుకున్నారు నిర్మాతలు అయితే రాజశ్రీ ని హీరోయిన్ గా చేసి వాణిశ్రీ ని వాంప్ క్యారెక్టర్ ఇపించారు కాంతారావు అపుడు అయినా తీరుని అందరు తప్పుపట్టారు, ఈ సినిమా విడుదలయ్యాక ఒక రేంజ్ లో విజయం సాధించింది, కాంత రావు నిర్ణయం సరైనది అని తేలింది వెంటనే ఆకాస రామన్న సినిమాలోనూ వాంప్ క్యారెక్టర్ లో నటించింది, ఎప్పుడు వాంప్ క్యారెక్టర్ లేనా అని ఆమె అనుకునేవారు నువ్వు హీరోయిన్ కావడం కాయం అని కాంతారావు చెప్పేవారు అయినా అన్నట్టుగానే దేవుడిని గెలిచినా మనవడు సినిమాలో కాంతారావు తో కలిసి హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా విజయం తరువాత కృష్ణ తోమరపురాణి కథ లో హీరోయిన్ గా నటించింది,ఆ సినిమాతో సక్సెస్ అయ్యింది, స్టార్ హీరోల అందరితో కలిసి నటించింది హీరోయిన్ గా ఒక రేంజ్ కి ఎదిగింది మహానటి సావిత్రి తరంలో తన తరువాత నెంబర్ 1 హీరోయిన్ గా మారిపోయింది అప్పట్లో తన కట్టు బొట్టు తో యూత్ ఐకాన్ గా మారిపోయింది, ఆమె వేషధారణ ని చాలామంది అనుకరించారు కూడా అంతలా ప్రేక్షకులను అక్కటుకుంది. ఆమె తెలుగు తో పాటు తమిళం, కన్నడ చిత్రాల్లో నటించింది దాదాపు 40 సంవత్సరాల సినీ జీవితంలో ఆమెకు సౌత్ 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, నంది అవార్డులు మరియు తమిళ నందు రాష్ట్ర చిత్ర పురస్కారాలు లభించాయి. 1964 సంవత్సరంలో కన్నడ చిత్రం వీర సంకల్పతో వణి మాధే, కె. బాలచందర్ రాసిన సుఖ దుఖలు మరియు మారుపురాని కథ అనే చిత్రంలో సహాయక పాత్రతో ఆమె దృష్టిని ఆకర్షించింది.

కృష్ణవేణి, ప్రేమ్ నగర్, దసరా బుల్లోడు, ఆరాధన, జీవిత చక్రం, రంగుల రత్నం, శ్రీ కృష్ణ తులభారం, భక్త కన్నప్ప, బొబ్బిలి రాజా వంటి సూపర్ హిట్స్ సినిమాలో వాణిశ్రీ నటించారు. వనిశ్రీ 1978 సంవత్సరంలో డాక్టర్ కరుంకరన్ ను వివాహం చేసుకుని సినిమా ఇండస్ట్రీ కి గ్యాప్ ఇచ్చారు. ఈ దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు, వనిశ్రీ 1989 సంవత్సరం నుండి తల్లుల పాత్రలలో నటించడానికి తిరిగి వచ్చారు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అనే సినిమాలో అత్తా పాత్ర లో నటించారు అలానే ఆమె 1999 సంవత్సరంలో దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన హిందీ చిత్రం మెయిన్ తేరే ప్యార్ మెయిన్ పాగల్ అనే సినిమాలో నటించారు. ఇక సురేష్ కృష్ణ దర్శకత్వం లో వచ్చిన భద్రాద్రి రాముడు అనే సినిమా తరువాత నటించలేదు సినిమా పరిశ్రమానికి దూరం అయ్యింది.