యాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గురించి మనకి తెలియని విషయాలు అయిన భార్య ఎవరో తెలుసా ?

టాలీవుడ్ లో హాస్య నటులకు కొదవే లేదని చెప్పాలి ముఖ్యం గా హాస్యంలో కూడా చాలా మంది తమ ప్రతిభను చూపించాలి.. కోట శ్రీనివాస రావు – బాబు మోహన్,బ్రహ్మానందం- అలీ తరువాత వెన్నెల కిషోర్ – శ్రీనివాస్ రెడ్డి వీరి కాంబినేషన్ అద్భుతం అనే చెప్పాలి.. ఎన్నో సినిమాలో సూపర్ గా వీళ్ల హాస్యాన్ని అందరం నవ్వుకున్నాం టాలీవుడ్ లో ఎంతమంది హాస్య నటులు నిజంగా చెప్పుకుంటూ పొతే పదుల సంఖ్యలో ఉన్నారు.. బాలీవుడ్ లో కూడా లేని హాస్యనటులు మన టాలీవుడ్ చిత్రసీమ లో ఉన్నారు ఎవరిని మనం అంత సులభం గా మరచిపోలేము ఎందుకంటే వెండి తెరపై వాళ్లు పండించే హాస్యం అంత ఇంత కాదు, బ్రహ్మాండం అలీ,ఎం.ఎస్ నారాయణ,సునీల్ ,వేణు మాధవ్ ఇలా చెప్పుకుంటూ పొతే చాలామంది ఉన్నారు అందులో కమిడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా ఒక్కరు…

2001వ సంవత్సరం లో విడుదలైన ఇష్టం అనే సినిమాతో వెండి తెరకి పరిచయం అయ్యారు.. తొలి సినిమాతోనే అందరిని ఆకర్షించారు ఈ సినిమా తరువాత వెంటనే అయిన కమిడియన్ గా నటించిన ఇడియట్ సినిమా ఏంటో పెద్ద హిట్ అయింది. ఈ సినిమా రవితేజ కెరీర్ ని ఎలా మలుపు తిప్పిందో అలానే శ్రీనివాస్ రెడ్డి కెరీర్ ని కూడా సూపర్ సక్సెస్ కి తీసుకెళ్లింది.. ఈ సినిమా తరువాత కమిడియన్ గా శ్రీనివాస్ రెడ్డి సుమారు 100 సినిమాలు పైగా కమిడియన్ గా నటించి అందరికి ఫేవరేట్ గా నిలిచారు..శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం లో పుట్టి పెరిగాడు తండ్రి రైతు చిన్న తనం లో నుంచి సినిమాలు అంటే ఇష్టం తో నటుడిగా ఎదగాలని కలలు కన్నారు,ఇండస్ట్రీ లో ఎంట్రీ కోసం సుమారు 4 సంవత్సరాలు స్టూడియోలు చుట్టూ తిరిగారు.

తొలి సినిమాతోనే విక్రమ్ కుమార్ వంటి దర్శకుడు దృష్టిలో పది సినిమాలో నటించే ఛాన్స్ సంపాదించారు అలా తొలి సినిమాతో ప్రేక్షకులని అక్కటుకుని మంచి గుర్తింపు పొందాడు.. రవి తేజ తో ఇడియట్,వెంకీ,దుబాయ్ శ్రీను, ప్రభాస్ తో డార్లింగ్ వంటి సినిమాలో నటించాడు ఆ సినిమాలో తనకి మంచి పేరు వచ్చాయి.. కామిడీయన్ గా తాను ఏంటో నిరూపించుకున్నాడు మంచి సక్సెస్ సంపాదించారు తరువాత హీరో గా ఎంట్రీ ఇచ్చారు రెండు సినిమాలో నటించాడు అందులో గీతాంజలి సినిమా మంచి విజయం సాధించింది 2019 లో అయిన దర్శకుడిగా మరి భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అనే సినిమాను తీశారు ఈ సినిమా పెద్దగా ఆడలేదు ప్లాప్ అయింది తరువాత అయిన సినిమాలకి విరామం ఇచ్చారు…

శ్రీనివాస్ రెడ్డి భార్య స్వాతి రెడ్డి వీళ్లకి ఇద్దరు కుమార్తలు ఆకృతి,ఆశ్రిటి, 2019 లో శ్రీనివాస్ రెడ్డి కమిడియన్ గా నటించిన మహర్షి ,f2 ,సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు సాధించారు. అంతకముందు చేసిన సినిమాలు రాజా ది గ్రేట్,ఢీ, యమా దొంగ,రెడ్డి,ఈగ,దూకుడు వంటి పెద్ద సినిమాలో పెద్ద నటులతో నటించాడు.. ఈ సినిమాలు కూడా ఆయనకి పేరు తెచ్చింది. ఒక పక్క కమెడియన్ గా చేస్తూ మరో పక్క హీరో గా జాంబ లకిది పంబ ,గీతాంజలి, జయమ్ము నిశ్చయము, భాగ్యనగర్ వీధిలో వంటి సినిమాలో మెయిన్ రోల్ లో చేసాడు అలానే డైరెక్టర్ గా నిర్మాతగా కూడా కొనసాగుతున్నాడు.2020 ఏడాది లో అయిన ఎలాంటి సినిమాలో నటించలేదు, ఇపుడు 2021 లో మాత్రం 3 సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి మల్లి కమెడియన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు..