యాక్టర్ సంగీత కూతురు ఎవరు సంగీత గురించి మనకి తెలియని అనేక విషయాలు..

టాలీవుడ్ లో ఒక్కపుడు వరస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన కథానాయక సంగీత అంతకముందు ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఖడ్గం సినిమాతో ఆమె క్రేజ్ గుర్తింపు పాదించుకుంది, ఆ సినిమా సూపర్ హిట్ అయినా తరువాత ఆమె వరసగా ఆఫర్ లు వస్తూ వెనక్కి తిరిగి చూసుకోలేదు వరస సినిమాలు చేస్తూ వెళ్ళింది స్టార్ హీరోల పక్కన చేయకపోయినా సంగీత అభిమానయం తో ప్రేక్షకులను అక్కటుకుంది సోషల్ మీడియా లో కూడా సంగీత హుషారు గా ఉంటూ తన ఫాన్స్ ని అల్లరించేది అయితే అవకాశాలు తగ్గిపోతూ ఉండటం తో ఆమె హీరోయిన్ పాత్రలకే కాకుండా తల్లి పాత్ర,వదిన వేషంలో వేయడం మొదలుపెట్టింది,ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవరు” సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న తల్లి గా సంగీత నటించింది ఆ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సంగీత సినిమాలోనే కాకూండా రియాలిటీ షో లో కూడా కనిపిస్తూ నెవెర్ బిఫోర్ అనే రేంజ్ లో అక్కటుకుంటుంది సినిమా కెరీర్ అయిపోతున్న సమయం లో పాపులర్ ప్లే బ్యాక్ సింగర్ క్రిష్ తో లవ్ లో పడిన సంగీత అయినాను 2009 లో ప్రేమించి వివాహం చేసుకుంది పెళ్లి ఆమె కెరీర్ కి అడ్డు కాలేదు ఒక వైపు భార్య గా కోడలు గా తన బాధ్యతలను నిర్వహిస్తూనే మరో వైపు నటనను కొనసాగించింది భర్త,అత్తమామలు కూడా ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. సంగీత కృష్ణ దంపతులకు 2012 లో పాపా శివియా పుట్టింది ఇపుడు శివాయ కి 9 ఏళ్ళు ఇటీవల సంగీత తన సోషల్ మీడియా లో తాను షేర్ చేసిన ఫ్యామిలీ ఫొటోలో శివాయ ని చుసిన వారంతా ముచ్చట పడుతున్నారు పాపా చాలా అందగాటే అయినా తల్లిని మించిన అందంతో లిటిల్ ఏంజెల్ లా మెరిసిపోతుంది చాలా అందంగా కనిపిస్తుందని సోషల్ మీడియా లో కామెంట్లు పెడుతున్నారు.

సంగీత చెన్నై లో పుట్టి పెరిగింది తన తట గారు కే.అర్.బాలన్ ప్రొడ్యూసర్ 20 సినిమాలకి పైగా తమిళ్ లో నిర్మించాడు సంగీత తండ్రి శాంతారాం,తల్లి భానుమతి తన తండ్రి కూడా చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేసారు.సంగీత భరతనాట్యం డాన్సర్ గా ప్రసిసి చెందింది,1990 లో పూంజోలై సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు ఆ తరువాత మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ గంగోత్రి సినిమా లో నటించారు, ఆలా తమిళ్,మలయాళం తో పాటు తెలుగు లో అసలా సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది..నవ్వుతు బతకలిరా,మా అయన సుందరయ్య,పెళ్ళాం ఊరెళ్తే,ఈ అబ్బాయి చాలా మంచోడు,ఆయుధం వంటి సినిమాలో నటించింది,బ్లాక్ బస్టర్ హిట్ “ఖడ్గం” సినిమాలో నటించారు,ఈ సినిమాకి బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు మరియు సినిమా అవార్డు పొందారు, ఆ సినిమాలో నటన ఆమెకు మంచి పాపులారిటీ ని తెచ్చింది.

వెంకటేష్ నటించిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ సంక్రాతి సినిమాలో శ్రీకాంత్ పాకాన నటించింది, ఈ సినిమాకి కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నామినెటే అయ్యింది..ఆ తరువాత చాలా సినిమాలో నటించనప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు దాదాపు 9 ఏళ్ల తరువాత మల్లి 2020 లో సరిలేరు నీకెవరు సినిమాలో తల్లి పాత్రలో ఎంట్రీ ఇచ్చింది అయితే ఇటీవల తమిళనాడు ప్రభుత్వం సంగీతకి కలైమము అని అవార్డు ప్రకటించింది రెండు రోజుల క్రితం చెన్నై లో జరిగిన వేడుకలో ముఖ్య మంత్రి పాలనిస్వామి చేతుల మీదగా పునస్కారాని అందుకుంది, ఆ వేడుకకి భర్త క్రిష్ కూతురు శివాయ తో వచ్చింది తన మెడల్ ని కూతురు మేడలో వేసి భర్త తో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది,ఆ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి,ప్రస్తుతం సంగీత జబర్దస్త్, అలీ తో సరదాగా,క్యాష్ షో లో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది,ఆ తరువాత పలు షో లో పలుగొంతు అందరిని అక్కటుకుంటుంది.