యాక్టర్ సత్యదేవ్ పర్సనల్ లైఫ్ గురించి మనకు ఎవరికి తెలియని కొన్ని విషయాలు….

సత్యదేవ్ అంటే గుర్తొచ్చేది ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో చేసిన నటన కి శెభాష్ అనే చెప్పాలి సినిమాలో రాకముందు నటుడు కావాలని షార్ట్ ఫిలిమ్స్ తీసి అవకాశాల కోసం ఎదురు చూసారు ఆడిషన్స్ కి వెళ్లి మోసపోయారు అయిన అసలు నిరాశపడలేదు దొరికిన చిన్న పాత్రలో నటించి తన టాలెంట్ తో నిరూపించుకున్నాడు ఇపుడు బ్లఫ్ మాస్టర్ తో సోలో హీరోగా గుర్తుమ్పు సాధించారు. పగలు ఉద్యోగం చేస్తూ రాత్రి షూటింగ్ లు చేస్తూ చాలా కష్టపడ్డారు. సినిమాలు అంతే చాలా ఇష్టంతో ఇండస్ట్రీ లో ఎవరు పరిచయం లేకపోయిన షార్ట్ ఫిలిమ్స్ చేసి సొంతగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు ఎం.వీ.జి.అర్ కాలేజీ లో ఇంజనీరింగ్ అయిన వెంటనే షార్ట్ ఫిలిమ్స్ మొదలు పెట్టారు.

సత్యదేవ్ సొంతగా కథ రాసుకుని దర్శకత్వం చేస్తూ స్నేహితుల సహాయం తో నటించేవారు. విశాఖలో హోటల్ లో ప్రకటనలు ఇస్తే 200 ,500 కట్టించుకుని ఆడిషన్స్ కి పిలిచి మోసం చేసేవారని ఇలా ఎన్నో సార్లు మోసపోయారు. బెంగళూరు లో ఉద్యోగం చేస్తూ వీకెండ్స్ లో హైదరాబాద్ కి వచ్చి ఆడిషన్స్ కి హాజరు అయ్యేవారు.ఎన్నో ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరిగారని చాలా బాధలు పడ్డారు. 2011 లో మిస్టర్. పర్ఫెక్ట్ సినిమా లో చిన్న పాత్రలో నటించారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,అత్తారింటికి దారేది, ముకుంద సినిమాలో నటించారు. తన జీవితం లో మర్చిపోలేని సంవత్సరం 2015 పూరి జగన్నాధ్ గారి జ్యోతి లక్ష్మి చిత్రం లో ప్రధాన పాత్రలో నటించారు.

ఈ సినిమా చేస్తూ ఉద్యోగం మాత్రం వదలలేదు అని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షూటింగ్ రాత్రి 8 గంటలు నుంచి ఉదయం 6 గంటల వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ 55 రోజులు ఇలాగే చేస్తూ రోజుకి 3 గంటలు మాత్రమే నిద్రపోయేవారని ఈ ఇషం పూరి జగన్నాధ్ గారికి ఆ తరువాతే తెల్సింది కష్టానికి తగ్గినట్టు కాశనం,ఘాజి సినిమాలో కూడా నటించారు ఇక బ్లఫ్ మాస్టర్ సినిమాలో నటించక ఉద్యోగం తో కుదరదు అని మానేశారు, ఆ తరువాత అంతరిక్షం,బ్లఫ్ మాస్టర్ సినిమాలు మంచి హిట్ ని ఇచ్చాయి.ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్,జార్జ్ రెడ్డి,రాగాల 24 గంటలు,సరిలేరు నీకెవరు సినిమాలో మహేష్ బాబు తో పాటు మంచి పాత్రని పోషించారు,ప్రస్తుతం “ఆహా” ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో వస్తున్నా లాక్డ్ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది.

సత్య గారి పర్సనల్ విషయానికి వస్తే భార్య దీపికా ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విపరీతంగా ప్రేమిస్తారని చాలా బాధలు పది ఈ స్టేజ్ కి వచ్చారని అందుకే షూటింగ్ అయిపోయాక డైరెక్ట్ గా ఇంటికి వెళ్తారని చెప్పారు.తన భార్య ఏ జాబ్ మానేయమని సపోర్ట్ గా ఉన్నారని అప్పటికి చాలా విదేశాల ఆఫర్స్ వచ్చినప్పటికి భార్య బాగా అర్ధం చేసుకునే మనిషి అని చెప్పారు. ఇండస్ట్రీ లో వెళ్లడానికి బాగా సపోర్ట్ చేసారని చెప్పారు. జెన్నిఫర్ ఫిమేల్ డైరెక్టర్ తో హిందీ సినిమా ప్రారంభించారని కానీ అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది ఆఫ్ఘనిస్తాన్ లో షూట్ చేసారని 30 రోజులు గడిపారు ఆ సినిమాలో సాడుల కనిపిస్తారని ఆ వేషంలో చూసి బంధించాడు అని చెప్పారు.ఆలా తనకి జరిగిన సంఘటనల గురించి అన్ని ఒక ఇంటర్వ్యూ లో తెలియ చేసారు. అయితే ప్రస్తుతం సత్యదేవ్ కి ఉన్న క్రేజ్ కి డైరెక్టర్ లు ఆఫర్స్ లు ఇస్తారనే చెప్పాలి.