యాక్టర్ సునీల్ భార్య ఎలా ఉంటుందో ఆమె గురించి మనకి తెలియని విషయాలు!

కమిడియన్ సునీల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు ఇండస్ట్రీ లో ఈయనకి ఉన్న ఫాలోయింగ్ కూడా మాములుగా లేదు కమిడియన్ నుంచి మొదలు పెట్టి హీరోగా మారి తనకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకున్నారు సునీల్ విల్లన్ అవుదామని వచ్చి కమిడియన్ గా టాప్ లెవెల్ కి వెళ్లిపోయారు, నువ్వే కావాలి సినిమాతో పరిచయం అయినా సునీల్ నువ్వు నేను,మనసంతా నువ్వే లాంటి సినిమాలతో స్టార్ కమిడియన్ అయ్యారు అప్పట్లో ఏడాదికి దాదాపు 20 సినిమాలకి పైగా నటించేవారు, నంది అవార్డ్స్ తో పాటు ఫిలిం ఫేర్ అవార్డు లు అందుకున్నారు సినిమాల పరంగా సునీల్ లైఫ్ తెరిచినా పుస్తకమే కానీ పర్సనల్ లైఫ్ పరంగా మాత్రం ఈయన గురించి ఎవరికి తెలియదు ముఖ్య గా సునీల్ కుటుంబం ఎలా ఉంటుంది అయినా భార్య ఎవరు ఆమె గురించి వివరాలు ఏంటి అనేది చాలామందికి తెలియదు.

సునీల్ సినిమాలోకి రాకముందు భీమవరం లో ఉండేవాడు స్నేహితుడు త్రివిక్రమ్ ప్రోత్సాహం తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు స్టార్ అయిపోయాడు ఇప్పటికి అదే జోరు చూపిస్తున్నాడు సునీల్ ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో సునీల్ పెళ్లి చేసుకున్నాడు అయితే అతని భార్య, కుటుంబం గురించి చాలామందికి ఆలోచన లేదు కేవలం 5 సంవత్సరాలు వయసులోనే తండ్రిని కోలుపోయాడు అప్పటినుంచి అమ్మతో పెరిగాడు ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు ఇది కూడా చాలామందికి తెలియని నిజం సునీల్ భార్య పేరు శృతి ఇందుకూరి ఈమె ఫోటోలు కూడా బయటకి ఎక్కువగా కనిపించవు పైగా తన కుటుంబాన్ని చాలా రహస్యం గా ఉంచుతారు తెలిసిన కుటుంబం నుంచి తన భార్యని చేసుకున్నారు ఈయనది పెద్దలు కుదిరించిన పెళ్లి 45 ఏళ్ల వయసు సునీల్ వీళ్లకి ఒక పాపా, బాబు ఉన్నారు.

సునీల్ కుటుంబం బయట పెద్దగా కనిపించదు కెరీర్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం కమిడియన్ గా నటిస్తూనే హరీష్ శంకర్ కథ అందిస్తున్న వేదాంతం రాఘవయ్య లో హీరోగా నటిస్తున్నాడు, 177 సినిమాలకి పైగా నటించాడు అండాలా రాముడు చిత్రంలో సునీల్ ప్రధాన పాత్ర పోషించారు మరియు తరువాత మరియడ రామన్న, పూల రంగాడు మరియు తడాఖా వంటి వాణిజ్య విజయాలతో సహా పలు చిత్రాల్లో నటించారు.సెకండ్ హ్యాండ్ ఇది ఉత్పత్తి నుండి ఆగిపోయింది మరియు పెరులేని సినిమా వంటి సినిమాలతో సునీల్ కెరీర్ నెమ్మదిగా ప్రారంభమైంది. ప్రేమా కథ మరియు స్వయంవరం పరిశ్రమలో అతని మొదటి నిజమైన అవకాశాలు. 2010 లో, సునీల్ ఎస్.ఎస్. రాజమౌలి దర్శకత్వం వహించిన మరియాడ రామన్న దర్శకత్వం వహించారు, సునీల్ ఇకప కామెడీ హీరోలా కనిపించడు. ఇది వాణిజ్యపరంగా విజయవంతమైంది.

యాక్టింగ్ తో పాటు డాన్స్ అదరకొడతాడు సునీల్ అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు,ఇక అయినా గుడ్డి పాఠశాలకు విరాళం ఇవ్వడం మరియు వారితో గడపడం వంటి గొప్ప కారణాల వల్ల సునీల్ తన పుట్టినరోజును జరుపుకుంటారు, బెస్ట్ కమిడియన్ గా పేద బాబు, తఢాకా సినిమాకి ఫిలిం ఫేర్ అవార్డు అలానే నువ్వు నేను, ఆంధ్రుడు, మర్యాద రామన్న సినిమాలకి నంది అవార్డులు, తడాఖా కి సీమా అవార్డు, అరవింద సమేత వీర రాఘవ సినిమాకి సంతోషం ఫిలిం అవార్డు గెలిచారు. ఇటీవల సూపర్ హిట్ అయినా కలర్ ఫోటో చిత్రంలో అతను విరోధిగా నిలిచాడు, ఇది అతనికి విమర్శకుల ప్రశంసలను తెచ్చిపెట్టింది అటు యాక్టర్ గానే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేసాడు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మరియు వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్నా ఎఫ్ 3 సినిమాలో సునీల్ నటిస్తున్నాడు.