యాక్టర్ సోనుసూద్ కి 250 కోట్లు ఎవరు ఇచ్చారు అంటూ నెటిజన్లు ప్రశ్న అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు !

మంచి చెడుల మధ్య అందరం తెలుసుకోగల గ్యానం ఉంది కాబ్బటి మనిషి మిగతా అన్ని జీవుల కన్నా అడ్వాన్స్ గా ఉన్నారు.. ఈ తెలివితేటలూ కొన్ని సార్లు మంచి చేస్తే ఒకోసారి మనసులో అనుమానులను రేపుతూస్తాయి ఇపుడు ఇలాంటి అనుమానాలే సోను సూద్ విష్యం లో వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు కరోనా పోయిన ఏడాది మన దేశం లోకి అడుగు పెట్టిన అప్పటినుంచి సోను సూద్ అలిసిపోకుండా సేవ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు వరుస కార్మికులకు కాళీ నడక తప్పించి స్వయంగా తన సొంత ఖర్చు తో వారందరిని గమ్యాలకి చేర్చారు. ఆ తరువాత ఎవరు ఎలాంటి సహాయం అడిగిన సోను సూద్ చేస్తూనే ఉన్నారు అయితే ఇప్పటి సెకండ్ వేవ్ లో అయితే హాస్పిటల్స్ బెడ్స్ నుండి ఆక్సిజన్ వరకు అన్ని అవసరాలను సోను సూద్ ప్రజలకి తీరుస్తున్నారు, ఈ ప్రాసెస్ లో సోను నిలబెట్టిన ప్రాణాలు ఎన్నో నిజానికి సోను సూద్ చేస్తున్నారు.

ఈ గొప్ప కార్యక్రమాలని ఎవరు కాదనలేరు తప్పు పట్టలేరు కానీ వీటిన్నిటికి ఈయనకి డబ్బు ఎక్కడ నుండి వస్తుందని అసలు సోను సూద్ ఆస్తులు ఎంత ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లన్స్ కూడా ఎలా నిర్మించగలుగుతున్నారు అనే ప్రశ్నలు ఇపుడు బయటకి వస్తున్నాయి ఈ నేపథ్యం లోనే సోను సూద్ పై కొన్ని ఆరోపణులు పుట్టుకొచ్చాయి దేశంలో ప్రభుత్వాల దెగ్గర లేనన్ని హాస్పిటల్ బెడ్స్ ,ఆక్సిజన్ సీలిండెర్స్,రెండేసివిర్ ఇంజెక్షన్స్ సోను సూద్ కి మాత్రమే ఎక్కడ నుండి వస్తున్నాయి అన్నది వీరి ప్రశ్నదేశ ప్రజల ఎక్కడనుండి సహాయం కోసం ట్వీట్ చేసిన నిమిషాల్లో వాళ్లకి సహాయం అందించే వ్యవస్థ ప్రభత్వాల దెగ్గరే లేదు అలాంటిది సోను సూద్ దెగ్గర ఎలా ఉంది అన్నది మరో ప్రశ్న నిజానికి సోను సూద్ చేస్తున్న సహాయం అయినా పబ్లిసిటీ అంతటి స్థాయిలోనే ఉండ లేదా అంటూ కొంతమంది నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు దీనికి తోడు ఇపుడు మరో సంచలన వార్త బయటకి వచ్చింది.

2020 సంవత్సరం లో సోను సూద్ కి సింగపూర్ నుండి 250 కోట్ల రూపాయల ఫండ్స్ అందాయి ఇవ్వని కూడా సింగపూర్ లో స్థిరపడిన ఒక చైనా కంపెనీ నుండి సోను సూద్ కి అందినట్టు వార్తలు వస్తున్నాయి, చైనా కారణంగా ప్రపంచ దేశాలు అన్ని కరోనా తో నాశనం అవుతుందని వారు ఎవ్వరికి ఒక రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయలేదు కానీ సోను సూద్ కి మాత్రం స్పెషల్ గా 250 కోట్లు ఎందుకు అందినట్లు ఇవన్నీ కూడా ఇపుడు సోను సూద్ పై వస్తున్నా ఆరోపణులు దీనికి తోడు సోను సూద్ శరత్ పవర్ మనిషి అని బీజేపీ కి పైగా కాంగ్రెస్ అస్త్రం అని మరి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి కానీ సోను సూద్ మాత్రం వీటిపై ఎప్పుడు స్పందించలేదు అయినా మాత్రం ప్రజలకి సహాయం అందిస్తూ బిజీ గా ఉంటున్నారు.కరోనా కలం లో సోను సూద్ చేస్తున్న సహాయం అంట ఇంట కాదు సహాయం చేయండి అని ఒక మాట వినిపిస్తే చాలు క్షణంలో తీర్చేస్తున్నారు గత కొంత కలం నుండి అయినా చేస్తున్న సహాయం ఎన్నో చెప్పచు.

సామాన్యులకు మాత్రమే కాదు సెలెబ్రెటీలకు కూడా ఇపుడు సోను సూద్ పెద్ద దిక్కు అయ్యారు ఎవరికి కష్టం వచ్చిన మొదట సోను సూద్ మాత్రమే గుర్తొస్తారు, ప్రస్తుతం అయినా చేస్తున్న పనికి అంత మద్దతు గా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒకరికి సహాయం చేయడం సాధ్యం కాదు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎవరికి లేని క్రేజ్ సోను సూద్ సొంతం అయ్యింది ఎంత అంటే అయినా ప్రధాని కావాలని డిమాండ్ వినిపిస్తుంది అంత పాపులారిటీ వచ్చింది అయినా అలాంటి డిమాండ్ లను చిరు నవ్వుతో పక్కన పీటేస్తున్నారు తాను సామాన్యుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాను అన్నారు.. ఇలా వెనక ముందు ఆలోచించకుండా సేవ కార్యక్రమాలు చేస్తున్న సోను సూద్ ఇమేజ్ ని కొందరు క్యాచ్ చేసుకునే ప్రయత్నం లో ఉన్నారు సహాయం చేసే వారికీ సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ వారి పేరుతో అక్రమాలు చేస్తున్నారు తాజాగా సోను సూద్ ఫౌండేషన్ పేరుతొ నకిలీ వెబ్సైట్లు సృష్టిస్తూ కొందరు దోచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.