యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ నెలకి ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది యూట్యూబ్ లో అతను సృష్టించే రికార్డు మాములుగా ఉండవు పెద్ద హీరోల సినిమాలకు వీడియోలకు రాని అన్ని వ్యూస్ లైక్స్ షణ్ముఖ్ జశ్వంత్ వీడియోలకు వస్తాయి, ఒక వీడియో పోస్ట్ చేస్తే చాలు అది ట్రేండింగ్ లో ఉండాల్సిందే అది అతనికి ఉన్న క్రేజ్ మొదట్లో కామెడీ, డాన్స్ వీడియో లు పోస్ట్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్ , ఒకే ఒక్క వెబ్సెరీస్ తో ఫేమస్ అయ్యాడు అదే ఇటీవల వచ్చిన సూపర్ ట్రెండ్ అయినా ది సాఫ్ట్వేర్ డెవలపర్ ఈ వెబ్సెరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులను అక్కటుకుంది, యూట్యూబ్ లో 10 ఎపిసోడ్స్ కి 80 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి ది సాఫ్ట్వేర్ డెవలపర్ కంటే ముందు షణ్ముఖ్ కొన్ని వెబ్సెరీస్ లో నటించాడు కానీ ఆయనకి అంతగా గుర్తింపు రాలేదు.

ఈ సూపర్ సిరీస్ తో షణ్ముఖ్ క్రేజ్ అమాంతం పెరిగింది మిలియన్ ల కొద్దీ ఫాలోయర్స్, సబ్స్క్రైబర్స్ ని సంపాదించారు. ఈ వెబ్సెరీస్ తరువాత షణ్ముఖ్ జస్వంత్ అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో కూడా 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ వస్తున్నాయి లైక్స్ కూడా బాగా వస్తున్నాయి. ఇటీవల విడుదలైన సూర్య అనే వెబ్సెరీస్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటిదాకా విడుదల చేసిన 7 ఎపిసోడ్స్ టాప్ ట్రేండింగ్ లో ఉన్నాయ్.. ఇక షణ్ముఖ్ కి యూట్యూబ్ లో మంచి క్రేజ్ ఉంది దీనితో బిగ్ బాస్ 5 వ సీసన్ కి కూడా అతని సెలెక్ట్ చేసారు అనే వార్తలు వస్తున్నాయి అంటే కాదు బారి రెమ్యూనిరేషన్ ఇవ్వడానికి కూడా నిర్వాహకులు ముందుకి వచ్చారు దీని గురించి వచ్చే రెండు నెలలో తెలియ నుండి అయితే యూట్యూబ్ లో ఇంతలా దూసుకుపోతున్న షణ్ముఖ్ ఆదాయానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

షణ్ముఖ్ యూట్యూబ్ ఛానల్ కి ప్రస్తుతం 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ లెక్కన ఆయనకు నెలకు సుమారు 7 నుంచి 8 లక్షల వరకు ఆదాయం వస్తుందని ప్రచారం జరుగుతుంది.. ఇక షణ్ముఖ్ వెబ్సెరీస్లు చేస్తుంటారు, ఒకో ఎపిసోడ్ ప్రకారం రెమ్యూనిరేషన్ తీసుకుంటుంటారు వాటిని కూడా కలిపితే నెలకు 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు షణ్ముఖ్ జశ్వంత్ సంపాదిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. షణ్ముఖ్ ఎక్కువగా దీప్తి సునైనా తో చేసిన వీడియోస్ బాగా పాపులర్ అయ్యాయి మొదట్లో వైవ హర్ష తో వీడియోస్ చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు అలా తన ఛానల్ లో కూడా ఫాలోయర్స్ ని సంపాదించుకున్నాడు,తాను చేసిన ప్రతి వీడియో యూత్ ని బాగా అక్కటుకున్నాయి. యూట్యూబ్ లోనే కాదు టీవీ లో పలు షోలలో డాన్స్ చేసి ప్రేక్షకులను చాలా ఎంటర్టైన్ చేసారు అందరికి ఫేవౌరెట్ గా నిలిచారు.

షణ్ముఖ్ జశ్వంత్ ప్రస్తుతం అన్ని యూట్యూబ్ వీడియోస్ లో అందరికన్నా టాప్ ట్రేండింగ్ లిస్ట్ లో ఉన్నారు. తాను ఇటీవల చేసిన సూర్య వెబ్ సిరీస్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా నిలిచింది. ప్రతి ఎపిసోడ్ మధ్య తరగతి కుటుంబంలో జరిగే సన్నివేశాలు నిజ జీవితం లో జరిగే సమస్యలు అన్ని బాగా చూపిస్తున్నాయి అనే చెప్పాలి అయితే ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా అక్కటుకుంది మిలియన్ ల వ్యూస్ సంపాదిస్తుంది. ప్రతి ఎపిసోడ్ లో ట్విస్ట్స్ బాగా ఉత్సాహం ని ఇస్తుంది. బిగ్ బాస్ రియాలిటీ షో సీసన్ 5 లో షణ్ముఖ్ జస్వంత్ ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఈ విష్యం తెలిసి ఫాన్స్ ఏంటో ఆనందపడుతున్నారు మరి అది ఓఫిషల్ న్యూస్ వచ్చేదాకా చెప్పలేం అని అంటున్నారు నెటిజన్లు. ఇలానే ఇంకా సక్సెస్ అవ్వాలని ఫాన్స్ ఏంటో కోరుకుంటున్నారు ఇంకా మంచి వీడియోస్ తీయాలని కోరుకుందాం.