రంగస్థలం రామ్ చరణ్ చెల్లెలు ఇపుడు ఎలా ఉందొ ఎం చేస్తుందో తెలుసా?

సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా రంగస్థలం ఈ సినిమాలో రామ్ చరణ్ చెల్లెలు గా చేసిన అన్నీ సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది అందులో భాగంగా అన్ని తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా లో షేర్ చేసింది అవి ఇపుడు వైరల్ అవుతున్నాయి అన్నీ హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది మలయాళ భాషలో మాట్లాడే తల్లిదండ్రులు. అన్నీ తన నటనా వృత్తిని 4 సంవత్సరాల వయసులో ప్రారంభించింది మరియు ఇప్పటి వరకు ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణ, జగపతి బాబు, గోపిచంద్ మరియు రామ్ పోతినేని, రామ్ చరణ్, ఉదయ్ కిరణ్, ఆధీ పినిశెట్టి వంటి అనేక మంది అగ్ర నటులతో కలిసి నటించింది. ఇక సురేష్ ప్రొడక్షన్స్ కింద దినేష్ లాల్ యాదవ్ దర్శకత్వం వహించిన శివ అనే భోజ్ పురి చిత్రంలో కూడా ఆమె నటించింది.

రాజన్న సినిమాలో బేబీ అన్నీ మల్లమ్మ పాత్రలో నటించి ఆ ఒక్క సినిమాతోనే అన్నీ చాలా పాపులర్ అయ్యింది తెలుగు, తమిళ్, కన్నడ ,కేరళ భాషలో కూడా నటించింది, ఆమె 3 నంది అవార్డులు, ఒకటి ట్రాప్, మరొకటి గోరింటాకు సీరియల్ మరియు మరొకటి రాజన్న అవార్డులను గెలుచుకుంది. ఆమె ఉత్తమ బాలనటిగా నంది అవార్డును, రాజన్న చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. ఆమె హైదరాబాద్ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో కామర్స్ చదువుతుంది. ఆమె రాజన్న చిత్రంలో మల్లమ్మ పాత్రకు ప్రసిద్ది చెందింది, దీనికి నంది అవార్డు అందుకుంది. జగపతి బాబు మరియు చార్మి నటించిన అనుకోకుంద ఒక రోజు ద్వారా ఆమె తొలిసారిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. ఆమె ఇతర ప్రసిద్ధ చిత్ర ప్రదర్శనలలో స్వాగతం, అతిడి, స్టాలిన్ మరియు ఏక్ నిరంజన్ సినిమాలో కూడా బేబీ అన్నీ నటించింది.

ప్రస్తుతం తెలుగు లోనే కాదు తమిళ్, కన్నడ ,కేరళ భాషలో నటిస్తూ సౌత్ ఇండియా చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది బేబీ అన్నీ తెలుగు సినిమాలోనే కాదు ప్రస్తుతం పలు టాప్ సీరియల్స్ లో కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఆ మధ్య రంగస్థలంలో రామ్ చరణ్ చెల్లెలుగా నటించి శబాష్ అనిపించింది అన్నయ ఆది చనిపోయినపుడు ఏడుస్తూ చేసిన యాక్టింగ్ కి ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని అందరు ప్రసంశలు కురిపించారు. ఇప్పటికి బేబీ అన్నీ తన నటానికి చాలా అవార్డులు సంపాదించింది. ట్రాప్ అనే టెలి ఫిలిం లో నటించి అవార్డు పొందింది, బేబీ అన్నీ నటించిన తెలుగు సినిమాలు మొదట 2005 సంవత్సరంలో అనుకోకుండా ఒక రోజు, స్టాలిన్, విజయదసమి, అతిధి, స్వాగతం, రెడీ, సౌర్యం, మిత్రుడు, ఏక్ నిరంజన్, కేడి, శివ, రాజన్న, నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా, చదువుకోవాలి, రంగస్థలం అనే సినిమాలో నటించింది.

జీ5 ఒరిగినల్స్ తెలుగులో ప్రసారం అయినా లోసేర్ అనే వెబ్సెరీస్ లో కూడా అన్నీ నటించింది. హైదరాబాద్ లో పుట్టిన అన్నీ తల్లిదండ్రులు తెలుగు వారు కాదు వారు మలయాళీ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు.అన్నీ కి మలయాళం తో పాటు తెలుగు కూడా బాగా వస్తుంది. ఆమె సినిమా బాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుండి వచ్చి మంచి స్టార్ గా ఎదిగింది మంచి పాపులారిటీ ని తెచ్చుకుంది, ఇపటివరకు పాతిక సినిమాలో నటించింది చాలా పెద్ద నటులతో కలిసి నటించింది. చెల్లెలు పాతరలో బాగా నటిస్తుంది. ఇపుడు ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ లో అందరికన్నా అన్నీ కి స్పెషల్ క్రేజ్ ఉండనే చెప్పాలి, నాగార్జున నటించిన రాజన్న సినిమాలో మంచి పేరు తెచ్చుకుంది.ప్రతి సినిమాలో చాలా నటనతో అందరిని అక్కటుకుంది. ఇక అన్నీ దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది అవి సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.