రవితేజ క్రాక్ సినిమా సూపర్ సక్సెస్ ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

మాస్ మహారాజ రవితేజ అభిమానులు చాలా ఆనందం లో ఉన్నారు.. క్రాక్ సినిమా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతుంది మంచి వాసులు సంపాదించింది.. ఈ సినిమా చుసిన తరువాత అభిమానులు చాలా ఆనందం లో ఉన్నారు.. రొటీన్ కమర్షియల్ సినిమా చేసిన అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో సూపర్ గా చేసారు అంటున్నారు రవితేజ ని ముఖ్యం గా రామ్, లక్ష్మణ్ ఫైట్ సీక్వెన్స్ సినిమాని మరో స్థాయికి చేర్చేసాయి.. గోపీచంద్ మలినేని డైరెక్షన్ హీరోయిన్ గా శ్రుతి హసన్ గ్లామర్ షో సినిమాకి మొత్తం పాజిటివ్ టాక్ వచ్చేలా చేసింది. తనదైన కామెడీ, యాక్షన్ తో అదరకొటేసాడు రవితేజ, ఈ సినిమాకి కలెక్షన్ లు కూడా బాగానే వస్తున్నాయి, 50 % ఆక్యుపెన్సీ తోనే సినిమా విడుదల అయిన ప్రతి థియేటర్ ముందు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి..

కొన్ని ఏళ్లగా రవితేజ సినిమాలకు ఓపెనింగ్స్ కూడా లేవు కానీ నెల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా సినిమాలకు 10 కోట్ల షేర్ కూడా రాలేదు.. ఇలాంటి సమయం లో రవితేజ సినిమాకి తొలిరోజు హౌసేఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.. సంక్రాంతికి ముందే వచ్చి సందడి చేసారు రవితేజ ఇది చివరి వరకు కొనసాగుతుంది అంటున్నారు అందరు తొలిరోజు కాస్త ఆలస్యం గా షో పడిన ఇపుడు అభిమానులు చాలా ఆనందం లో ఉన్నారు రాత్రి అన్ని షోలు పడిపోయాయి అన్ని చోట్ల హౌసేఫుల్ కనిపిస్తుంది.. ఈరోజు ఉదయం రెండు షోలు కూడా అదరకొటేసాడు రెండో రోజు కూడా గ్రాండ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది కచ్చితంగా రవితేజ కోరుకున్న విజయం క్రాక్ తో వచ్చిందనే అర్ధం అవుతుంది..

ఇక క్రాక్ సినిమాలో పోలీస్ పాత్రలో రవితేజ అదిరిపోయాడు అనే చెప్పాలి… ఇక సినిమా మొదటి రోజు కలెక్షన్ దాదాపు 3 కోట్ల రూపాయలు షేర్ ని కలెక్ట్ చేసారు, రెండో షోలే పడ్డాయి దీనితో 3 కోట్లు మాత్రమే వచ్చింది.. ఇంకా రేపటినుండి 7 కోట్ల వరకు కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది.. 10 నుంచి 12 కోట్ల రూపాయలు సంక్రాతి కి ముందే వాసులు అయేటట్టు కనిపిస్తుంది… దాదాపు 50 % ఆక్యుపెన్సీ తోనే థియేటర్ లు ఓపెన్ లో ఉంటుంది.. దాని తోనే 3 కోట్లు దాక వచ్చింది అంటే ఫుల్ ఆక్యుపెన్సీతో ఉంటె 7 నుండి 8 కోట్ల వరకు వచ్చేది అంటున్నారు ప్రేక్షకులు..ఈ కరోనా వాళ్ళ సినిమాలు లేక అభిమానులు చాలా బాధలు పడ్డారు..

ఇప్పటికే రవి తేజ, శృతి హస్సన్ కలిసి బలుపు, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో కలిసి చేసారు. ఇపుడు ఈ జంట క్రాక్ సినిమాలో కనిపించరు.. మొత్తానికి చాలా రోజుల తరువాత మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా సరికొత్త రికార్డులను తీసుకొస్తుంది.. మల్లి సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నారు అనే చెప్పాలి రవితేజ అభిమానులు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు.. ఎక్కడికి అక్కడ మార్నింగ్ షో, నూన్ షో లు ఇప్పటికే ఫుల్ బిజీ అయిపోయాయి.. చిన్న థియేటర్ నుండి పెద్ద థియేటర్ ల వరకు అంత ఈ సినిమా నే కనిపిస్తుంది. దీనితో హౌసేఫుల్ బోర్డు ఏ కనిపిస్తున్నాయి రెండు రాష్ట్రలో కూడా మొత్తానికి చాలా నెలల తరువాత థియేటర్ లు ఓపెన్ అవ్వడం.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం రవితేజ అదృష్టం అనే చెప్పాలి..