రవితేజ తీసిన క్రాక్ సినిమాని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసారు ఎవరు ఆ హీరో తెలుసా ?

రవితేజ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తరువాత రవితేజ హీరో గా నటించిన సినిమాలు పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేదు.. టచ్ చేసి చూడు, నెల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా వరసగా నాలుగు సినిమాలు ప్లాప్ లుగా రవితేజ కతా లో చేరిపోయాయి క్రాక్ సినిమాతో రవితేజ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కేసారు.. ఈ నెల 9వ తేదీన క్రాక్ సినిమా విడుదల అయ్యాక క్రిటిక్స్ నుంచి ఇటు ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. 50 % అక్కుపెన్సీ తో ఈ సినిమాకి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తుండగా 100 % అక్కుపెన్సీ అనుమతి లభించి ఉంటె మాత్రం మాస్ మహారాజ కొత్త రికార్డు సృష్టించేవారని అభిమానులు భావిస్తున్నారు…

2017 లో పవన్ కళ్యాణ్ తో నటించిన కతమారాయుడు సినిమా తరువాత శృతి హస్సన్.. ఈ సినిమాలో నటించిన తరువాత మంచి పేరు తీసుకొచ్చింది.. రవితేజ , గోపీచంద్ మారినేని కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా వీరి ఇద్దరి కాంబినేషన్ లో తెరకు ఎక్కిన మూడవ సినిమా క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చింది.. అయితే ఈ సినిమా కథను మొదటిగా వెంకటేష్ కి వినిపించారని అయితే వెంకటేష్ ఈ సినిమాలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తుంది..

ఆ తరువాత రవితేజ కి గోపీచంద్ కథ వినిపించడం సినిమా ఇపుడు సూపర్ హిట్ అవ్వడం జరిగింది.. రవితేజ ఫాన్స్ కూడా ఈ కథ రవితేజ కి బాగా సెట్ అవుతుందని, ఇంకెవరు నటించిన ఇంత హిట్ అవ్వదు అని భావిస్తున్నారు.. ఇప్పటికే రవితేజ సంక్రాతి విన్నర్ అనిపించుకో కుండా రెడ్, అల్లుడు అదుర్స్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి అనేది చూడాల్సి ఉంది… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సినిమా పై రివ్యూ ఇచ్చారు.. మంగళవారం కరోనా నుంచి కోలుకున్న రామ్ చరణ్ ఆ తరువాత సినిమాను చూసి తన ఫేవరేట్ రవితేజ పై ప్రసంశలు కురిపించారు..

క్రాక్ సినిమాని చాలా ఎంజాయ్ చేసారని తన ఫేవరేట్ రవితేజ గారు టాప్ ఫార్మ్ లో ఉన్నారు, శృతి హస్సన్ తన బెస్ట్ ని ఇచ్చింది.. సముతిరాకని, వరలక్ష్మి శరత్ కుమార్ తన క్యారెక్టర్ ని అద్భుతంగా నటించారు.. తమన్ కూడా మ్యూజిక్ ని చాలా బాగా అందించారు, ఇక గోపీచంద్ మలినేని చాలా బాగా తీసారని టీమ్ మొత్తానికి అభినందనలు సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు.. ఇక రామ్ చరణ్ పోస్ట్ కి గోపిచాంద్, శృతి హస్సన్ , తమన్ స్పందిస్తూ థాంక్స్ చెప్తూ స్పందించారు ఇది కాకుండా మాస్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ సినిమా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడం అయిన పక్కన శృతి హస్సన్ రెండోసారి జంటగా చేసింది వీళ్ల ఇద్దరికీ మంచి విజయం కతా లో పడింది ఇక టీమ్ మొత్తం సెలబ్రేషన్ లో ఉన్నారు..