రవి, లాస్య మల్లి 5 ఏళ్ల తరువాత ఒక్కటి అయ్యారు ఎందుకో తెలుసా?

కొన్ని బంధాలు చాలా గట్టిగా ఉంటాయి, కొన్ని ఏళ్ల పాటు వాళ్లు కలవకపోయిన మల్లి కలిశారు అంటే వాళ్ల కలయిక ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు.. అంత మంచి బంధం వాళ్ల మధ్య ఉంటుంది, కాబ్బటి ఎపుడు చీమ జోకులు చెప్పే లాస్య వాటిలో హాస్యం లేకపోయిన స్నేహం గా నవ్వే రవి ఇపుడు కలిసిపోయారు…దాదాపు 5 ఏళ్లగా వీళ్లు ఇద్దరు ఎక్కడ కలిసిన ఫోటోలు వీడియోలు కానీ లేవు చూడలేదు అభిమానులు, లాస్య యాంకర్ రవి జోడి అంటే బుల్లి తేరా పై షో లలో ఎంత మంచి ఫేమ్ సంపాదించింది తెల్సిందే..వీళ్ల ఇద్దరు కలిసి స్టేజ్ మీద ఉన్నారంటే ఇంకా గంటలు పాటు ఆ షో ని చూడాలనిపిస్తుంది.. ఎన్నో షోలు చేసారు మంచి పేరు సంపాదించారు కానీ కొన్ని వివాదాలు వాళ్ళ ఇద్దరి మధ్య వచ్చిన మానసపర్దాలు కారణం గా వాళ్ళ ఇద్దరు చాలా దూరంగా ఉన్నారు…

యాంకర్ రవి కూడా వివాహం చేసుకుని బిజీ గా మారిపోయారు పలు షోలతో ఎంటర్టైన్మెంట్ తో బిజీ గా ఉన్నారు, ఇక యాంకర్ లాస్య ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుని ఆమె కూడా యూట్యూబ్ ఛానల్ తో బిజీ గా మారిపోయింది, ఫ్యామిలీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది, ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచింది అయితే ఇప్పుడు రవి, లాస్య చాలా ఏళ్ల తరువాత ఒకే వేడుకకు వచ్చారు.. ఫామిలీ పార్టీ షో లో చేస్తున్న సంక్రాతి సంబరం వీళ్ల ఇద్దరినీ కలిపింది అయిన వాళ్ల ఇద్దరి కలయిక వెనుక స్నేహ పూర్వక హస్తం ఉందని తెలుస్తుంది, ఆ హస్తం ఎవరిదో తెలుసుకోవడానికి ముందు తన ఇంస్టాగ్రామ్ లో రవి పెట్టిన పోస్ట్ ని ఎట్ట్రాక్ట్ చేస్తుంది..

2021 కొత్త ఏడాది చాలా గొప్పగా ఉంది నెగటివిటీ ని చంపేసి పోసిటివిటీ వైపు అడుగులు వేద్దాం.. ఎర్రోళ్ల సంతోష్ , పూజ రావు అనంత్ కి ధన్యవాదాలు మా జోడి కి స్క్రీన్ మీదకి తెచ్చినందుకు లాస్య , రవి కంబ్యాక్ వేరే లెవెల్ లో ఉంది తనకి కూడా అల్ డ్ బెస్ట్ అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.. అటు ఛానెల్ లో విడుదల చేసిన ప్రోమో కూడా నిజంగా వేరే లెవెల్ లో ఉంది.. గేమ్ షో ప్లానింగ్ నుంచి లాస్య రవి కలుసుకుంటున్న సమయం లో బ్యాగ్రౌండ్ లో హ్యాపీడేస్ మ్యూజిక్ ప్లే అవ్వడం అక్కడ నుంచి బాగా కనిపిస్తుంది అన్నిటికంటే అందరిని ఎట్ట్రాక్ట్ చేసిన విష్యం లాస్య కుటుంబం రవి కుటుంబం స్టేజ్ మీదకి రావడం హైలెట్ గా నిలిచింది.. లాస్య కొడుకు జున్ను మరియు రవి కూతురు షాక్ హ్యాండ్ చేసుకోవడం ముందు చెప్పినట్టు గా వీళ్ల కలయికను మెయిన్ గా కలిపింది,హీరో అభిజీత్ అని తెలుస్తుంది..

యాంకర్ రవి తో అభిజీత్ కి ఎప్పటినుంచో పరిచయం ఉంది పైగా ఇద్దరు బంధువులే బిగ్ బాస్ హౌస్ లో లాస్య అక్క అంటూ అభి లాస్యకి ఎంతో దెగ్గర అయ్యారు ఒకరి పట్ల ఒకరికి ఉన్న స్నేహని గమనించిన అభిజీత్ ఒకరితో ఒక్కరిని కలవడానికి తనవంతు ఖుషి చేసారు, లాస్య రవి తో మాట్లాడి అభిజీత్ కలిసిపోయేలా చేసారు ఇద్దరి మధ్య ఉన్న గొడవలు వదిలేసి సరదాగా కలిసి ఉండాలని అభిజీత్ తెలియ చేసారు, దీనితో వాళ్ల ఇద్దరు గతాన్ని మర్చిపోయి ఇప్పుడు న్యూయార్ లో మంచి ఫ్రెండ్స్ గా ముందుకు సాగుతున్నారు….ఈ సంక్రాతి వాళ్ల ఇద్దరి లైఫ్ లో అంత కాలర్ ఫుల్ గా సందడి గా ఉండటానికి కారణం అతనే అని టాక్ నడుస్తుంది.. ఇక ఇప్పటికే ప్రోమో లో రవి లాస్య కి సారీ చేపి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్నారు ఇది అందరికి ఆనందం అనిపించింది ఇద్దరి కుటుంబాలు చాలా సరదాగా ఉన్నారు వీళ్ల ఇద్దరి జోడి కలిసి యాంకరింగ్ మాములుగా ఉండదు అని అంటున్నారు ఇంకా మరిన్ని షో లు వీళ్ల ఇద్దరు కలిసి చేయాలనీ అందరు కోరుకుంటున్నారు …