రాకెట్ రాఘవ జబర్దాస్త్ షో గురించి వాస్తవాలను వెల్లడించారు ఏంటో తెలుసా?

జబర్దస్త్ లో ప్రస్తుతం ఉన్న సీనియర్ మోస్ట్ కామిడీయన్స్ లో రాఘవ ఒక్కరు రాకెట్ రాఘవ అనే టీమ్ ని అతను కొన్ని ఏళ్లగా కొనసాగిస్తున్నారు, మొదట కామిడీయన్స్ గా జెమినీ టీవీ లో వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేసిన రాఘవ జబర్దస్త్ కి వచ్చిన తరువాత మల్లి మరో ఛానల్ కి వెళ్ళలేదు సేఫ్ జోన్ లో ప్రయాణిస్తున్నాడు. ఇటీవల జబర్దస్త్ తేరా వెనక జరిగిన కొన్ని స్కిట్స్ గురించి రాఘవ వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. గత 14 ఏళ్లగా ఇండస్ట్రీ లో కొనసాగుతున్న రాఘవ మొదటి సినిమా నటుడు అవాలని ప్రయత్నాలు చేసి అనంతరం టీవీ షోలతో కామెడీ ప్రోగ్రాం లు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు, ఇక జబర్దస్త్ మొదలు అయినప్పటి నుండి కూడా ఎంతోమంది సీనియర్స్ బయటకి వెళ్లిన కూడా రాఘవ వెళ్ళలేదు పాఠవాలు వెళ్లిపోతున్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు.

జబర్దస్త్ లో ఏది మరీనా కూడా రాకెట్ రాఘవ మాత్రం మారడం లేదు అంటే స్థిరంగా ఉంటున్నాడు, ఇక జబర్దస్త్ షో నుంచి బయటకి వెళ్లిపోవడానికి పలు కారణాన్ని కూడా చెప్పాడు మల్లి బయటకి వెళ్ళినపుడు అవకాశాలు ఎక్కువగా రాకపోతే కాళిగా ఉండే అవకాశం ఉంటుంది అందుకే దైర్యం చేయలేక పోతున్నట్లు రాఘవ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జబర్దస్త్ లో పని కూడా చాలా ఆనందంగా ఉందని కొత్తగా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడే చేసుకుంటూ వెళ్తున్నారని అని అయినా చెప్పారు అంటే కాకుండా పాతవాలా నుంచి ఎలా అయితే నేర్చుకున్నానో ఇపుడు అలానే వస్తున్నా కొత్త వాలా నుంచి కూడా అంటే నేర్చుకుంటున్నాను అని అన్నారు. ఇక జబర్దస్త్ స్కిట్స్ బాగా చేయనప్పుడు తేరా వెనక చాలా జరుగుతాయి అని జడ్జిలు కూడా ఎం చేసావ్ అంటూ మొహం మీద అనేస్తారని రాఘవ చెప్పారు.

ఇక అంటే కాదు కొన్ని సార్లు రూమ్ కి పిలిచి ప్రెమెంట్స్ గట్టిగానే తీసుకుంటున్నారు కథ సరిగ్గా చేయాలి కథ అని గట్టిగానే క్లాస్ తీసుకుంటారు అప్పట్లో నాగబాబు గారు ఆ విధంగా అందరికి చెప్పేవారు అని రాఘవ క్లియర్ గా వివరణ ఇచ్చారు. జబర్దస్త్ లో ఎంతమంది జడ్జి లు గా వచ్చిన నాగబాబు, రోజా జడ్జి గా ఉన్నపుడు షో ఒక రేంజ్ లో ఉండేది నాగబాబయ్ టీమ్ లీడర్ అందరిని పిలిచి పెద్ద క్లాస్ ఇచ్చేవారని తెలిపారు, కామెడీ తక్కువయి అపుడు జబర్దస్త్ లో బూతులు, డబల్ మీనింగ్ డైలాగ్ లు ఎక్కువయ్యాయి అనే చెప్పచు, టాలెంట్ ఉన్న వారికీ జబర్దస్త్ మంచి ప్లాట్ఫారం ని ఇస్తుంది జబర్దస్త్ ద్వారా మంచి కామిడీయన్స్ నుండి హీరోలు, నిర్మాతలు గా కూడా మారారు, రాఘవ కొన్ని సినిమాలో కూడా కనిపించాడు. జెమినీ టీవీ లో యాంకర్ గా పని చేసాడు ఆ తరువాత కామెడీ పాత్రలో నటించాడు.

యాక్టర్ శ్రీహరి తో కలిసి ఒక పాత్రలో నటించిన ఆ సినిమా తేరా మీదకి రాలేదు ఆగిపోయింది. మొదట రాఘవ జెమినీ టీవీ లో ప్రసారం అయినా నవ్వు నవ్వించు అనే ప్రోగ్రాం లో చేసాడు ఆ షో చూసి జబర్దస్త్ వాళ్ళు అవకాశం ఇచ్చారు, మొదట్లో స్కిట్లు కొట్టకపోయిన ఇపుడు తన స్కిట్ లకు మంచి గుర్తింపు వచ్చింది, ఇతర టీమ్ లీడర్స్ పెర్ఫార్మన్స్ చూసి రాఘవ పెర్ఫార్మన్స్ చాలా తక్కువగా ఉండేదని చాలా సార్లు జడ్జిలు మందలించేవాలని ,స్టేజి మీద తిట్లు తిన్నారని చెప్పారు స్కిట్ అయ్యాక జడ్జిమెంట్ ఇస్తారని స్కిట్ లు బాగోకపోతే బాగా ఠితేవారని డబ్బులు తీసుకుంటున్నారు కథ బాగా చేయాలిగా అంటూ అనేవారని ఈసారి బాగా చేయాలనీ చెప్తారని చెప్పుకొచ్చారు ప్రస్తుతం పోటీగా హైపర్ అది, సుధీర్ స్కిట్లు భారీగా రేటింగ్స్ వస్తున్నాయి మిగతా పెర్ఫార్మన్స్ కంటే ఎక్కువ కామెడీ పోషిస్తున్నాయి అనే చెప్పచు.