రాజమౌళి ఆర్ఆర్ఆర్ రికార్డు ని దాటేసిన అఖండ అంత ఆశ్చర్యపోతున్న ఫాన్స్!

తెలుగు సినీ ఇండస్ట్రీ లో కొన్ని కాంబినేషన్లకు మాత్రమే ప్రత్యేక గుర్తింపు ఆదరణ ఉంటుంది అందులో నట సింహం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ ఒకటి వీళ్ల కలయికను చాలా ప్రత్యేకంగా చెపుతారు గతం లో వీళ్ల ఇద్దరు చేసిన సింహ ,లెజెండ్ సినిమాలు ఏంటో ఘనవిజయం సాధించాయి ఇపుడు వీళ్ల కంబోలో వస్తున్నా చిత్రమే అఖండ తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ కి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో ఎన్నో రికార్డులు బద్దలుకొట్టింది అంటే కాదు ఆర్ఆర్ఆర్ ని కూడా దాటేసింది జయ అపజేయలు పటించుకోకుండా సినిమాలు తీయడం లోనే తన స్టైల్ చూపిస్తుంటారు బాల్లయ్య అయినా తరువాత ఎవరైనా అని చెప్పాలి అంతలా అయినా వరుసగా సినిమాలు చేస్తుంటారు.ఈ క్రమం లో 2019 లో 3 సినిమాలతో మన ముందుకి వచ్చారు అవి ప్లాప్ అయ్యాయి కానీ అది బాలకృష్ణ పాటించుకోదు డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా వినయ విధాయ రామ తో బారి డిసాస్టర్ గా నిలిచాయి.

అఖండ సినిమా ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు సింహ,లెజెండ్ వంటి బారి విజయాల తరువాత రాబోతున్న కంబో సినిమా ఇదే ఎన్నో అంచనాలు ఉన్నాయ్ అందుకు అనుగుణం గానే సినిమాని బారి బడ్జెట్ తో తీస్తున్నాడు ఇందులో బాల్లయ్య రెండు డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నాడు ఒకటి అఘోర పాత్ర మరొకటి బిసినెస్ పాత్ర అని తెలుస్తుంది గతం లో తెలుగు లో ఏ హీరో కూడా ఇలాంటి పాత్ర చేయలేదు ఈ సినిమా కోసం మోనార్క్,సూపర్ మాన్,గాడ్ ఫాదర్ వంటి ఎన్నో టైటిల్స్ వినిపించాయి చివరకి అఖండ అని ఫైనల్ అయ్యింది. ఈ టైటిల్ కూడా అద్భుతంగా ఉంది అంటున్నారు నందమూరి ఫాన్స్ దీనికి సంబంధించి వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి ప్రేక్షకుల నుండి బారి స్థాయిలో స్పందన వచ్చింది మ్యూజిక్ కూడా బర్రిగా హిట్ అయ్యింది ఒక రోజులో ఈ టీజర్ అత్యంత వ్యూస్ సాధించిన జాబితాలో చేరింది ఎన్నో రికార్డులు సాధించింది.

ఆర్ఆర్ఆర్ టీజర్ కి అఖండ టీజర్ పోటీగా చేరింది ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాదు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు,ఈ సినిమా కోసం దేశం మొత్తం ఏంటో ఆసక్తిగా చూస్తుంది ఎన్టీఆర్, రామ్ చరణ్ ముల్టీస్టారర్ పై ఎన్నెనో అంచనాలు ఉన్నాయ్ అపుడపుడు సినిమాకి సంబంధించిన పోస్టర్లు, మోషన్ పోస్టర్లు, టీజర్లు వదులుతూ అంచనాలను మరింత పెంచుతున్నారు దర్శక ధీరుడు రాజమౌళి కొండవీరుడు కొమరం భీమ్ గా ఎన్టీఆర్,మన్యం వీరుడు అల్లూరి గా సీత రామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు అయితే పాత్రల పరంగా సినిమా మూలం ఏంటో తెలుస్తున్న సినిమా అసలు కథ ఏమిటి అనేది ప్రశ్న రాజమౌళి అనేసరికి కథ కధనం పాత్రల వంటిపై జనాలకి విపరీతమైన అంచనాలు ఉంటాయి ఈ సినిమా పునరజన్మలో కథపై సాగుతుంది అనే ప్రచారం అయితే ఏనాటి నుంచో చర్చ జరుగుతుంది.

అల్లూరి సీతారామరాజు 1897 లో పుట్టి 1924 లో చనిపోయారు, కొమరం భీమ్ 1901లో పుట్టి 1940 లో మరణించాడు అయితే ఇద్దరు మల్లి పుట్టి బ్రిటిష్ వారిపై పోరాడితే ఎలా ఉంటుందో అనేది ఊహలో నుంచి ఈ కథ పుట్టినట్టు ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి సినిమాలో ఫస్ట్ హాఫ్ అంత ఎన్టీఆర్ మీద సినిమా కథ నడుస్తుంది పునరజన్మలో భాగంగా పుట్టిన ఎన్టీఆర్ పాత్ర దొంగ సెకండ్ హాఫ్ లో రాంచరణ్ చుట్టూనే కథ నడుస్తుంది పునరజన్మలో రామ్ చరణ్ పోలీస్ అధికారిగా కనిపిస్తాడు ఒక దొంగ ఒక పోలీస్ మధ్య కథ నడుస్తుంది అని చెబుతున్నారు సినిమా వార్గలో వీళ్ల ఇద్దరి మధ్య మంచి యాక్షన్ ఘట్టాన్ని తెరకు ఎక్కిస్తున్నారు అయితే అసలీ కథ ఏమిటి అనేది తెలియాలంటే మొత్తం వెండితెర పై చూడాల్సిందే అక్టోబర్ 13న ఆ కథ ఏంటో మనకి రివీల్ అవుతుంది పాన్ ఇండియా సినిమా గా పలు భాషలో విడుదల కానుంది.